APP REVIEWS

remove any object in photo with this free photo editor

remove any object in photo with this free photo editor

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a remove any object in photo with this free photo editor lets get start………….

 

remove any object in photo with this free photo editor :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఫోటో ఎడిటింగ్ చేయడానికి ట్రై చేసి ఉండవచ్చు కానీ ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా ఇటువంటి అప్లికేషన్ చూశారా ఏదైనా ఒక ఫోటో లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లయితే మీరు ఆ ఫోటోలోని బ్యాగ్రౌండ్ చేంజ్ కాకుండా ఆ ఫోటోలో ఉన్న ఒక వ్యక్తిని ఆ ఫోటో లో నుంచి తీసి వేయవచ్చు.
  • నాకు తెలిసి మీరు ఇటువంటి అప్లికేషన్ గురించి విని ఉండరు ఎంతవరకు వాడికి కూడా ఉండరు ఈరోజు ఈ బ్లాగ్ లో నేను ఈ అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీరు ఏదైనా ఫోటో దిగిన అప్పుడు ఆ ఫోటోలు మీకు నచ్చని ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినట్టయితే మీరు దాన్ని తీసి వేయవచ్చు.
  • అది కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఎటువంటి చేంజ్ మెంటల్ లేకుండా ఈ విధంగా చేశారంటే మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు కూడా కంపల్సరీ షాక్ అయిపోతారు.

 

We need any application :

  • మీరు దీని కోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు పెద్ద సెట్టింగ్స్ కూడా చేసుకోవడానికి ఏమీ ఉండవు.
  • మీరు మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ అని చాలా సులభంగా తీసివేయవచ్చు.
  • తర్వాత ఆ ఫోటోని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు మీరు కూడా అనుకుంటున్నాడు కావచ్చు .
  • ఆ అప్లికేషన్ అంటే ఏంటి దాని ఎక్కడినుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కావచ్చు.
  • ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగులో నేను దాని గురించి చెప్తాను మీరు ఎప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో REMOVE UNWANTED OBJECT అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 March 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కోసం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ లో ఒక రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోమని మీకు చూపిస్తుంది మీరు ఆ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఫ్రెండ్స్ మీరు ఆ సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని ఏ విధంగా వాడాలి అని మీకు ఒక చిన్న ట్యుటోరియల్ చూపిస్తూ ఉంటుందన్నమాట .
  • మీరు దాన్ని అక్కకి స్వారీ చేస్తూ వెళ్ళిన కొద్ది మీకు ఈ ట్యుటోరియల్ అనేది చూపిస్తూ ఉంటుంది మీకు ఒకవేళ ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని అర్థం కాకపోతే మీరు ఇందులో చూసి నేర్చుకోవచ్చు .
  • తర్వాత అప్లికేషన్ ని చాలా సులభంగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ మొత్తం సెట్టింగ్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

whatsapp new update nobody knows this

put your mobile safe with this free application

pubg fairing with mobile volume button

set fack call and fack low battery notification

How do i reduce file size of a jpeg photo

how to upload a movie in whatsapp status trick

 

Options in the application :

  • ఇప్పుడు మేం ఇంటర్ఫేస్లో మీకు కింద బార్ లో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి అందులో కనుక మీరు చూసినట్లైతే మీకు ఒక గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిగ్గా మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది మీ గ్యాలరీ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అంటే ఏ ఫోటోలు నుంచి మీరు ఏ వ్యక్తిని కావచ్చు లేదా ఏదైనా ఒక సబ్జెక్టును తీసివేయాలి అనుకుంటారు కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఆ ఫోటో అప్లికేషన్లో కి వచ్చేస్తుంది .
  • ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు మళ్ళీ కింద ఒక బార్ లో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీకు స్టార్టింగ్ లోనే ఒక చిన్న బ్రష్ ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆ బ్రష్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి.

 

How to use the application :

  • ఫ్రెండ్స్ మీరు బ్రష్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మీరు ఏ అధ్యక్షుడు అయితే మీరు ఆ ఫోటో లో నుంచి తీసివేయాలి అనుకుంటున్నారో ఆ ఆ చెట్టు మీద ఈ డ్రెస్ తోటి ఎరుపు రంగులో ఉంటుంది.
  • తర్వాత మీకు కింద ప్రాసెసింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశారంటే కొద్ది సెకన్లలోనే మీకు మాయమైపోతుంది.
  • ఫ్రెండ్స్ మీరు కూడా చూడడానికి ఆశ్చర్యపోతారు తర్వాత ఫోటో ని మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీ కుడి వైపు పై భాగంలో ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • అని మీరు అక్కడి నుంచి ఈ ఫోటో ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీకు గ్యాలరీ లోకి తర్వాత ఆటోమేటిక్ గా మీరు అక్కడి నుంచి ఈ ఫోటోని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

App info :
Version : 1.1.7
Updated on : 22 Mar 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : BG.Studio
Released on : 27 Jul 2018
App permissions :
1 . Camera :
take pictures and videos
2. Storage :
modify or delete the contents of your 3. SD card
– read the contents of your SD card
Other
– have full network access prevent phone from sleeping

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

remove any object in photo with this free photo editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *