how do i reduce file size of a jpeg photo
Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how do i reduce file size of a jpeg photo so lets get start………….
how do i reduce file size of a jpeg photo :
- ఫ్రెండ్స్ ఈ మధ్యలో వచ్చే ఆండ్రాయిడ్ మొబైల్ కానీ లేదా ఐఓఎస్ మొబైల్ కానీ చూసినట్టయితే ఈ మధ్యలో ఏ కొత్త మొబైల్ వచ్చినా కూడా అన్ని మొబైల్ కంపెనీస్ వారు మొబైల్ యొక్క కెమెరా మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు .
- అంటే కెమెరా యొక్క క్లారిటీ అలాగే దానితో తీస్తే ఫొటోస్ యొక్క క్వాలిటీ పెంచడానికే చూస్తూ ఉన్నారు .
- సో ఫ్రెండ్స్ మీరు ఈ మధ్య కాలంలో ఇటువంటి మొబైల్స్ తో కనుక ఫోటో తీశారు అంటే ఆ ఫోటో యొక్క క్వాలిటీ చాలా ఎక్కువ రావడం జరుగుతుంది .
- దీని వల్ల మనకు ఫోటో యొక్క MB కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దగ్గర దగ్గర 4 MB, 5MB, వస్తూ ఉంటుంది దీని వల్ల మనకు ఎప్పుడూ ఏమీ ఇబ్బంది కాదు ఎందుకంటే మనం తీసే ఫోటోలు మనకు నచ్చుతాయి.
- అందుకే మనం ఫోటోలు తీస్తూ ఉంటాను తరువాత వాటిని డిలీట్ చేద్దామన్నా కూడా మనసు ఒప్పదు. సోడి ని వల్ల మన మొబైల్లో ఫొటోస్ యొక్క సంఖ్య పెరిగి పోతూ ఉంటుంది.
- కొన్ని రోజుల తర్వాత మనం మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది నిండిపోతుంది లేదా మన మొబైల్ కి బ్యాకప్ ఇవ్వవలసిన అవసరం వస్తుంది.
Any application we need ?
- సో ఫ్రెండ్స్ అందుకే ఈరోజు నేను ఈ బ్లాగ్ లో మీరు అలా ఎక్కువ ఎంబి ఉండే ఫోటోస్ ని ఆ ఫోటో యొక్క క్లారిటీ లేదా క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా మీరు దాని MB ని ఏవిధంగా తగ్గించుకోవచ్చు అని నేను చెబుతున్నాను.
- దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సింపుల్గా మీరు ఈ ఫోటో వేసినట్టయితే నీకు ఒక పది సెకండ్ల లో ఈ విధంగా ఫోటో MB అనేది తగ్గి వస్తుంది.
- మీరు కావాలనుకుంటే ఆ ఫోటోని అక్కడి నుండే షేర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు.
- ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి నేను వీటికి సంబంధించిన వివరాలు మొత్తం ఈ బ్లాగులో కింద ఇచ్చాను.
- మీరు అక్కడి నుండి చదువుకొని నేను చెప్పిన విధంగా చేయవచ్చు తో ప్రింట్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో PHOTO COMPRESS AND RESIZE అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 jun 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
- Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.
how to use the application :
- ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
- తర్వాత ఆటోమేటిక్ గా అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది తర్వాత మీకు ఈ కింద కనిపించే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి
1. Compress photos
2. Resize photos
3. Crop photos - ఫ్రెండ్స్ నేను ఇంత ముందు చెప్పినట్టుగా మీరు ఏ ఫోటో యొక్క MB నీ తగించాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ని మీరు మొదటి ఆప్షన్ లో మీకు కనిపిస్తున్న compress ఫొటోస్ మీద ప్రెస్ చేసి అందులోకి వెళ్లి ఈ ఫోటోని దానిలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- తరువాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో యొక్క క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఇక్కడ పర్సంటేజ్ కనిపిస్తుంది .
- మీరు ఎంత పర్సంటేజ్ క్వాలిటీ కావాలి అనుకుంటున్నారో అంతే పర్సంటేజ్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు .
- తర్వాత ఈ ఇమేజ్ మీకు ఎంత నుంచి ఎంతకు కన్వర్టర్ కావాలి అంటే ఇప్పుడు మీకు MB లో ఉన్న ఈ ఫోటో మీకు KB లోకి ఏవిధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
CHECKOUT OUR SOME MORE ARTICLES :
- how to upload a movie in whatsapp status trick
- how to translate chat telugu to english in whatsapp
- best app for android mobile in 2019 free download
- how to set indian flag live wallpaper in mobile
- how to make 15august2019 whatsapp status
- best launcher for android mobiles in 2019
How to compress the image :
- ఈ మాత్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక బటన్ కనిపిస్తుంది అది ఏంటి అంటే start compress అని మీరు దాని పైన గంట టైప్ చేశారు .
- అంటే ఇప్పుడు అప్లికేషన్ మళ్ళీ కొంచెం లోడింగ్ అవుతుంది తరువాత మీకు ఫోటో కన్వర్ట్ వచ్చేస్తుంది తర్వాత మీకు అక్కడే మీద ఒక షేర్ బటన్ కనిపిస్తుంది.
- మీరు కావాలనుకుంటే ఆ ఫోటోని అక్కడి నుంచే లే చేసుకోవచ్చు అంటే వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో గాని ఇంస్టాగ్రామ్ లో కానీ కావాలి అంటే అక్కడ మీరు ఇక్కడ నుండే లైక్ షేర్ చేసుకోవచ్చు .
- అలాగే మీకు ఈ ఫోటో గనక నచ్చకపోతే దాని పక్కనే మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీరు ఆ ఫోటో ని అక్కడి నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు.
- సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ మొబైల్ లో ఉన్న ఫొటోస్ ని తగ్గించు పెట్టుకున్నారు అంటే ఇక ఎప్పటికీ మొబైల్ హ్యాంగ్ అనేది కాదు అలాగే మీ మొబైల్ ని బ్యాకప్ చేయవలసిన అవసరం కూడా రాదు.
App info :
Version : 1.3.4.033
Updated on : 8 Jun 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : T85.00-7 170.00
Offered by : Lit Photo
Released on : 21 Apr 2018
APp permissions :
1.Camera : take pictures and videos
2. Storage : modify or delete the contents of your SD card
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….