APP REVIEWS

how to download super funny ringtones

how to download super funny ringtones

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to download super funny ringtones

 

 

how to download super funny ringtones :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో మీరు అందరూ రింగ్టోన్ అయితే సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాడు కావచ్చు మీరు ఎప్పుడైనా సరే అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్లి లేదా ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటాడు కావచ్చు.
  • కాకపోతే మనకు అంత మంచి వెరైటీ గా ఉండే రింగ్టోన్స్ కానీ కొంచెం స్పెషల్ గా ఉండే రింగ్టోన్స్ కానీ ఎక్కడ దొరకవు వెబ్సైట్లో కనిపించినా సరే మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళండి.
  • ఆ వెబ్సైట్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది కానీ ఆ అప్లికేషన్లోని రింగ్టోన్స్ డౌన్లోడ్ చేసుకో లేకపోతే మన మాట అందుకే నేను మీకు ఈరోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ చిన్న అప్లికేషన్తో మనకు చాలా మంచి funny రింగ్టోన్స్ అయితే ఉంటాయన్నమాట

 

 

We need any application :

  • మీరు గనక మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ లోని రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ కి ఎప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చినా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంపల్సరిగా మిమ్మల్ని చూస్తూ ఉండి పోతారు అన్నమాట.
  • ఈ రేంజ్ లో అయితే ఈ అప్లికేషన్ లోని రింగ్ టోన్స్ ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్లోని రింగ్టోన్స్ ఇన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి రింగ్టోన్స్ మన మొబైల్ లో ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఉంటాయి చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడి వైపు పై భాగంలో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి Super funny ringtones అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన మీరు ట్రై చేశారా అంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయితే అయిపోతుందన్న మటన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ మళ్లీ ఒకసారి ఇన్స్టాలేషన్ అయ్యేంత వరకూ ఆగవలసి ఉంటుంది ఆగిన తర్వాత ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోగలరు పోతారు అన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

download snack video app videos without watermark

new stylish whatsapp keyboards must try

how to know phone usage time new trick

download pubg mobile ofter ban in india

how to set a image in notification panel

 

 

After download the application :

  • ఫ్రెండ్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అయిపోతుంది.
  • ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ పడినట్లయితే వాటన్నిటికీ మీరు పర్మిషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అన్న మా.
  • ట ఈమెయిల్ మీరు చూసినట్లైతే మనకు చాలా రకాల రింగ్టోన్స్ అయితే ఉంటాయి మీరు అనుకుంటున్నారు సింపుల్గా రింగ్టోన్ పైన ప్రెస్ చేసినట్టయితే రింగ్టోన్ మనకు వినిపిస్తుంది.
  • ఒకవేళ మీద రింగ్ టోన్ మీకు నచ్చే మీరు మీ మొబైల్ లో రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఆ రింగ్టోన్ పక్కనే కుడి వైపు మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన చేయండి

 

 

 

 

Settings in the application :

  • మీరు మూడు చుక్కల పైన ప్రెస్ చేయగానే ఆ అప్లికేషన్లోని ఆ రింగ్టోన్ అది మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే దాన్ని మళ్ళీ మీరు ప్లే చేసి వినవచ్చు.
  • అందులోని మీకు కింద సెట్టింగ్స్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీరు ఈ రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా మీ మొబైల్ లో ఉండే ఏదైనా ఒక నెంబర్ కి కావాలనుకుంటే నెంబర్ కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట .
  • మీ మొబైల్ లో అలారం ఎలా గాని లేదా నోటిఫికేషన్ కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చిన్న అప్లికేషన్లోని రింగ్ టోన్ ప్లే చేసి చాటింగ్ చేసుకుంటూ ఉంటాం.
  • ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా అప్లికేషన్ షేర్ చేసుకోండి.

 

 

 

 

App info :
Version : 1.1.0
Updated on : 1 Sept 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 9.28 MB
offered by : Ringtones For Me
Released on : 9 Jun 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to download super funny ringtones

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *