best application to remove china apps
Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best application to remove china apps
increase 10k tiktok fans in one day free
best application to remove china apps :
- ఫ్రెండ్స్ మన మొబైల్లో ఎన్నో రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి ఆ అప్లికేషన్ ని మనం ఒక పని కోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుతూ ఉంటారు అన్నమాట.
- ఇందులో ఉండే కొన్ని అప్లికేషన్స్ మనకు నార్మల్ గానే ఉంటాయి కానీ కొన్ని అప్లికేషన్స్ మన మొబైల్లో డేటా ని అదేవిధంగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగిలించే అవకాశం ఉంటుందన్న మాట.
- మనం ఈ మధ్యలో గనుక చూసినట్లైతే టిక్ టాక్ అప్లికేషన్ మన మొబైల్ నుంచి చైనా గవర్నమెంట్ కి అవుతుంది అని చెప్పేసి చాలా రూమర్స్ రావడం జరిగింది అన్న మాట.
- ఇదే విధంగా మన మొబైల్లో ఇంకా చైనా కి సంబంధించిన అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని మనం తెలుసుకోవచ్చు దీనికోసం మీరు వచ్చిన అప్లికేషన్ వాడవలసి ఉంటుంది .
- మీ మొబైల్ అప్లికేషన్లు ఉన్నట్లయితే ఈ అప్లికేషన్ మీకు చూపించడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి అప్లికేషన్స్ అన్ని డిలీట్ కూడా చేయవచ్చు ఈ రోజు మనం ఇదే అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం
how to send whatsapp voice message in girl voice
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఉండే ఇటువంటి చైనా అప్లికేషన్స్ ని కనిపెట్టే డిలీట్ చేయాలి అదే విధంగా ఈ అప్లికేషన్ని మనం కూడా మన మొబైల్ లో డౌన్లోడ్ చేసుకునే వాడు కోవాలి అని మీరు అనుకుంటున్నారు .
- ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చేసుకుంటే మన మొబైల్ లో ఉండే ఇటువంటి చైనా అప్లికేషన్స్ మనకు కనిపిస్తాయి .
- మనం డిలీట్ చేయగలుగుతాము అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ బ్లాగ్ లో కింద ఇచ్చాను.
- మీరు ఎక్కడి నుంచో చదువుకొని అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఎలా వాడాలి అనే వివరాలు మీకు వివరంగా చదువుకొని నేర్చుకోవచ్చు.
- అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగులో కింది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో Remove china apps అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 2.5MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 May 2020 రోజున చేయడం జరిగింది.
tiktok love propose video editing in kinemaster
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
- ఈ అప్లికేషన్ మనకు అన్ని అప్లికేషన్లు లాగా ఎటువంటి పర్మిషన్ అడగండి మీరు ఈ అప్లికేషన్ కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా అప్లికేషన్ కూడా వచ్చేసి మనకు చాలా చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని చాలా సులభంగా మీ మొబైల్లో వాడుకోవచ్చు.
- ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ సంబంధించిన మెయిన్ ఇంటర్ ఫెయిల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది.
- ఈ అప్లికేషన్ మిమ్మల్ని మీ మొబైల్ లో ఉండే చైనా అప్లికేషన్స్‌ని కనిపెట్టడానికి ఒక పర్మిషన్ అయితే అడగడం జరుగుతుంది .
- మీరు దానికి పర్మిషన్ ఇచ్చినట్లయితే మీ మొబైల్ ని ఈ అప్లికేషన్ మొత్తం స్కానింగ్ చేసి మీ మొబైల్ లో ఎన్ని చైనా అప్లికేషన్స్ ఉన్నాయి మీకు చూపించడం జరుగుతుంది.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to increase tiktok followers with tikio app
love calculator application download in mobile
How to increase tiktok fans free without any work
How to delete china apps :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఉన్న చైనా అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనిపించిన తర్వాత వాడి పక్కనే మీకొక డిలీట్ సింబల్ కనిపిస్తుంది మీరు డిలీట్ చేయండి .
- మీరు నిజంగానే ఈ అప్లికేషన్ ని డిలీట్ చేయాలనుకుంటున్నారని అక్కడ ఒక నోటిఫికేషన్ అది చూపించడం జరుగుతుంది అన్న మాట .
- మీరు అవును అని ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ మీ మొబైల్ నుంచి డిలీట్ అయితే కావడం జరుగుతుంది అన్న మాట ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ వర్క్ అవుతుంది.
- మీ మొబైల్ లో ఉండే ఇటువంటి చైనా అప్లికేషన్స్‌ని మీరు కనిపెట్టి వాటిని డిలీట్ చేసి మీ మొబైల్ లో ఉండే డాటాని అదేవిధంగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఎవరో దొంగలించి ఈ విధంగా మీరు కాపాడుకోవచ్చు .
- అప్లికేషన్ ప్లే స్టోర్ లోకి రాగానే దగ్గర దగ్గర పది లక్షల మంది అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అన్న మాట మీరు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
- ఈ అప్లికేషన్ యొక్క కెపాసిటీ ఏంటి అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ మీకు ఈ బ్లాగులో కింది నుంచి డౌన్లోడ్ వాడుకోవచ్చు.
App info :
Version : 1.1
Updated on : 29 May 2020
Downloads : 1,000,000+ downloads
Offered by : OneTouch AppLabs
Released on : 17 May 2020
App permissions
Other :
have full network access
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
- ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………