best shortcut app for android mobile
Hello friends welcome to tech in telugu website friends in this article we are going to learn about best shortcut app for android mobile
best shortcut app for android mobile :
- ఫ్రెండ్స్ మన మొబైల్ లో మనం చాలా వరకు చాలా షార్ట్‌కట్ అయితే use చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ ఓపెన్ చేయడానికి కావచ్చు .
- మనం ఎప్పుడైనా సరే ఫేస్బుక్ ని యూస్ చేస్తూ వాట్సప్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా షార్ట్‌కట్స్ అయితే use చేయవలసి ఉంటుంది అన్న మాట.
- ఫ్రెండ్స్ అందుకే నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ లోకి వెళ్ళగలరు అదేవిధంగా మీరు చాలా సులభంగా మీ ఫేవరెట్ అప్లికేషన్స్ వాడుకోగలరు తారు
We need any application :
- ఫ్రెండ్ మీరు ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీరు ఎక్కడ 8 అప్లికేషన్స్ వరకు షార్ట్ కట్ అయితే సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
- మీరు ఎక్కడ ఉన్నా సరే అప్లికేషన్ లో ఉన్న ఏ వెబ్సైట్ లో ఉన్నా సరే మీరు చాలా సులభంగా ఈ షార్ట్ కట్స్ ను ఉపయోగించి మీరు అక్కడ సెట్టింగ్ చేసుకున్న ఎనిమిది అప్లికేషన్స్ ని వాడ గలుగుతారు.
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
- మనం ఏం టైపింగ్ చేస్తున్నావ్ అయితే మన మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ని వాడుకోగలరు తాము అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
- అలాగే అప్లికేషన్‌కు సంబంధించిన లింకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
- ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు కుడి వైపు పై భాగంలో గనుక చూసినట్లైతే ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది.
- దానిపైన మీరు ప్రెస్ చేసి ASSISTIVE TOUCH FOR ANDROID SCREEN RECORDER అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది.
- అప్లికేషన్ కింద నీకు ఇనిస్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది ఆ బటన్ ను ప్రెస్ చేయండి ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది అన్నమాట.
- అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని చాలా సులభంగా ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు.
- ఈ అప్లికేషన్‌కు సంబంధించిన రేటింగ్ కూడా చాలా బాగుంది సో మీరు తప్పకుండా అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to get details of any photo with image finder app
how to set a video ringtone with color call
download snack video app videos without watermark
how to download super funny ringtones
how to make call with unkown number any call
After download the application :
- మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- ఇప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్స్ అయితే అడుగుతుంది వాటన్నింటికీ పర్మిషన్స్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది.
- ఈ అప్లికేషన్‌కు సంబంధించిన మెయిన్ ఓపెన్ అయిపోతుంది మీకు మొదట ఒక బటన్ కనిపిస్తుంది ఆ బటన్ అనేది మీకు ఆఫ్ లో ఉన్నట్లైతే మీరు దాన్ని on అయితే చేసుకోవాల్సి ఉంటుంది .
- మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన ఒక popup రావడం జరుగుతుంది ఇప్పుడు దానిని ఉపయోగించి మనం ఎక్కువగా వాడే అప్లికేషన్స్‌ని అట్లాగే సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
How to use the application :
- ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఎక్కువగా వాడే అప్లికేషన్స్‌ని ఇక్కడ షాట్ కట్ అలాగే సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపించే ఈ బటన్ ను ప్రెస్ చేయండి.
- ప్లే చేసిన తర్వాత అందులో మీకు ఫేవరెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ 8 అప్లికేషన్స్ వరకు షార్ట్‌కట్ లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ అప్లికేషన్ పనిచేస్తుంది ఈ అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.
- అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ అప్లికేషన్ షేర్ చేసుకోండి ఈ అప్లికేషన్ యొక్క లింకు ఈ బ్లాగులో డౌన్లోడ్ చేసుకోండి.
App info :
Version : 3.1.36
Updated on : 16 Sept 2020
Downloads : 50,000,000+ downloads
Download size : 7.94 MB
In-app purchases : 110.00 R170.00 per item
Offered by : Assistive Touch Team
Released on : 12 Apr 2015
best shortcut app for android mobile