APP REVIEWS

how to set a video ringtone with color call

how to set a video ringtone with color call

 

Hello friends welcome to tech in telugu website friends in this article we are going to learn about how to set a video ringtone with color call

 

 

how to set a video ringtone with color call :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ కి ప్రతి రోజూ చాలా రకాల ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు అప్పుడు మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది.
  • అన్నట్లుగా నీకు తెలియడానికి మీరు ఏదో ఒక రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటారు సో ఈ రోజు మనం ఈ బ్లాగులో దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మన మొబైల్లో ఇన్కమింగ్ రింగ్టోన్ కాకుండా ఇన్కమింగ్ వీడియో రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోబోతున్న అన్నమాట.
  • అవును ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న అప్లికేషన్ కనుక మీరు మీ మొబైల్లో వాడాలంటే మీ మొబైల్ కి ఎప్పుడు వచ్చినా సరే మీ మొబైల్ లో ఒక వీడియో అయితే రాను అవుతుంది.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో అందరిలాగా రింగ్టోన్స్ కాకుండా వీడియో రింగ్టోన్ వచ్చేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి చదువుకుని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగులో చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్లు కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మనం చాలా సులభంగా మన మొబైల్ కి కాల్ వచ్చిన ప్రతిసారీ ఒక వీడియో విచ్ఛేల సెట్టింగ్ చేసుకోవచ్చు

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు కుడి వైపు పై భాగంలో ఒక సారి చెప్పటం కనిపిస్తుంది దానిపైన మీరు press చేసి Color call అని టైప్ చేశారంటే తర్వాత మీకు ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది.
  • ఆ అప్లికేషన్ కిందనే ఉంటుంది దాని పైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చాలా సులభంగా వాడుకోవచ్చు.
  • అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ గనుక మనం చూసినట్లయితే చాలా మంచి రేటింగ్ అయితే ఈ అప్లికేషన్ కి ఉంది మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు

 

 

After download the application :

  • మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ లో ఎడమ వైపు భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి మీరు ట్రై చేసినట్టు అయితే ఈ అప్లికేషన్ కి సంబంధించిన కొన్ని రకాల సెట్టింగ్స్ మనం చేసుకోవడానికి అక్కడ ఆప్షన్స్ రావడం జరుగుతుంది.
  • మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీ మొబైల్ లో వెనుక ఉండే ఫ్లాష్ లైట్ అనేది blink మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే అక్కడ కింద కనుక మీరు చూసినట్లయితే ఈ అప్లికేషన్కు సంబంధించిన మనం మూడు రకాల పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది.
  • దాని పైన అప్లికేషన్ కి ఇవ్వవలసిన పర్మిషన్ కూడా ఇవ్వాలి తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ ను మీ మొబైల్ లో వాడుకోగలరు తారు.

 

 

 

 

How to set video ringtone :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వెనక్కి వచ్చినట్లయితే ఈ అప్లికేషన్ లో చాలా రకాలు ఉంటాయి అక్కడ నుంచి వీడియో అయితే మీ మొబైల్ లో ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు నడవాలి అని మీరు అనుకుంటున్నారు.
  • మొదటగా మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు డౌన్లోడ్ పైన ప్రత్యేక గానే ఈ థీమ్ లేదా ఈ వీడియో అనేది మీ మొబైల్ లో డౌన్ లోడ్ అయిపోతుంది.
  • దాని కిందనే మీకు వీడియో రింగ్టోన్ లాగా సెట్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు దీన్ని వీడియో రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు .

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to convert android mobile to ios

how to make call with unkown number any call

download snack video app videos without watermark

new stylish whatsapp keyboards must try

how to know phone usage time new trick

 

 

App info :
Version : 2.7
Updated on : 27 Sept 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 10.44 MB

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set a video ringtone with color call

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *