Best money earning application in 2019

0
1958

Best money earning application in 2019

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about Best money earning application in 2019 so lets get start………….

 

How to earn with our mobile :

  • ఫ్రెండ్స్ ఈ blog లో మనం మా చేతిలో ఉండే android mobile phone తో ఎలా earn చేసుకోవచ్చు అని తెలుసుకుందాం.
  • మీరు కనుక నేను ఈ రోజు చెప్పబోయే tricks కనుక మీ ఆండ్రాయిడ్ mobile phone లో impliment చూసినట్టితే మీరు ఒక మంచి income అనేది మాత్రం earn చేసుకోవచ్చు.
  • ఈ Application లో మీరు చాలా రకాలుగా money సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే మీరు ఈ అప్లికేషన్ లో ఏదయినా ఇంకో application add చేసుకొని earn చేసుకోవచ్చు .
  • అలాగే మీరు ఈ application ని మీ యొక్క refferal లింక్ ద్వారా ఎవరికయినా download చేయించిన కూడా మీకు refferal amount అనేది వస్తుంది.
  • ఈ అమౌంట్ 9 రూపాయల నుండి 500 రూపాయల వరకు వస్తుంది. మీకు ఈ అమౌంట్ అనేది scratch cards రూపం లో వస్తాయి వీటిని మీరు scartch చూసినట్టితే అందులో మీకు మనీ అనేది వాస్తు ఉంటుంది.

 

Way to earn :

  • ఇది అనే కాకుండా మీరు ఈ అప్లికేషన్లు games ఆడి కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు.
  • అలాగే మీరు మీ మొబైల్ ని రీఛార్జి చేసుకున్నా కూడా మరియు cabs book చేసుకున్నా కూడా అలాగే food order చేసిన మీకు కచ్చితంగా ఒక scratch card అనేది వస్తుంది.
  • మీరు దాన్ని scratch చేసినట్టయితే అందులో ఎంతోకొంత money కూడా వస్తుంది. మీరు సంపాదించుకున్న money మొత్తం ఒకేసారి paytm ద్వారా మీ బ్యాంకు అకౌంట్ లోకి పంపించుకోవచ్చు .
  • ఇది 2019 మంచి earning అప్లికేషన్ అందరూ తప్పకుండా ఒకసారి సారీ వాడి చూడండి. ఫ్రెండ్స్ దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది.
  • ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి చెప్పినట్టుగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా నీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో  APP BROWZER – BROWSER FOR WEB AND APPS . FAST & EAY అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 25 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 MAY 2019 రోజున చేయడం జరిగింది. earning application

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

DOWNLOAD THE APPLICATION HERE

Step 3 – When you open the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే one tap many apps experience apps light never before uber ola flipkart zomato recharge utility bills flights facebook and many more అని చూపిస్తుంది.
  • తర్వాత మీరు మీకు కింద కనిపిస్తున్న next button ఆయన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ 80% storage full 100+ apps in one place save 1000mb aap space on your mobile use your daily apps for shopping travel cabs Social Media news and more in oneplus. అని చూపిస్తోంది.
  • మళ్లీ మీకు కింద కనిపించే next button పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ make your phone fast again save your phone RAM by deleting the apps from and use them inside app Browser అని చూపిస్తుంది .
  • మీరు ఎప్పటిలాగానే మీకు కింద కనిపిస్తున్న next button పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ Allow app browser I said this device location ? అరే చూపించి మిమ్మల్ని allow అడుగుతుంది మీరు దానికి allow ఇచ్చేయండి .

 

Step 4 – How to do sign-in :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది మీరు మీరు దాని కోసం మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తరువాత మీరు మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న verify button అయిన ప్రెస్ చేయండిి ఇప్పుడు మీకు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు కింద కనిపిస్తున్న done button పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మీది వరుసలో ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. Recharge and bills
2. news
3. food
4. Flights
5. Caps
6. Shipping
ఇలా మీరు ఏది కావాలంటే దానికి సంబంధించిన ఆప్షన్ ని ఇక్కడ నుండే వాడుకోవచ్చు తర్వాత మీరు కింద చూసినట్టయితే scratch & earn , smart apps , top apps , shipping , tv & movies , categorie , social , travel , trains , food , trending news ఇలా మీరు దీన్ని కావాలంటే దాన్ని ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు.

 

Earning steps :

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మనీ ఎలా సంపాదించుకోవాలి అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న scratch & earn లోకి వెళ్ళిన అయితే మీకు ఇక్కడ ఈ కింద కనిపించే పనిచేశాక అయితే వాటి పక్కనే కనిపించే డబ్బుల్లో మీకు వస్తూ ఉంటాయి
1. add apps = ₹ 9 to 49
2. invite = upto ₹ 99
3. play = upto ₹ 99
4. recharge = upto ₹ 99
5. book cabs = upto ₹99
6. order cabs = up to ₹ 99
7. join tournament = up to ₹ 99
ఈ పైన కనిపించే పనులు చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు

 

Settings and options :

ఫ్రెండ్స్ అలాగే మీరు మీకు ఎడమ వైపు పైన కనిపిస్తున్న మూడు గీతల మీద ప్రెస్ చేశారంటే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ కనిపిస్తాయి
1. apps
2. games
3. my apps
4. offers and rewards
5. wallet
6. share
7. notification
8. support
9. FAQ
10. about app browser
అనే ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఈ అప్లికేషన్ ద్వారా సంపాదించుకున్న డబ్బులు తీసుకోవాలి అనుకుంటే మీకు ఇందులో కనిపిస్తున్న Wallet ఆప్షన్ లోపలికి వెళ్లే మీరు సంపాదించుకున్న డబ్బులు మీ బ్యాంకు లోకి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మీరు ఇందులో ఏమన్నా సర్ చేయాలనుకుంటే మీకు కింద కనిపిస్తున్న browser option లోకి వెళ్లి search కూడా చేయవచ్చు.

 

 

features :
– App Browser helps you order your foods from online shopping apps like Freshmenu, Zomato, Swiggy etc.
– Play Games on the go and earn money while you are doing it!
– App Browser helps you get all news related to tech, entertainment, finance, startups in one go.
–  Browser helps you compare prices of various cabs like Ola, Uber instantly.
– App Browser helps you compare prices between all the latest online shopping apps (Flipkart, Amazon, Snapdeal, Myntra, and many more).

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. How to hide images and videos in our mobile

  2. Best photo editor apk application in 2019

  3. New Secret whatsapp tricks 2019

  4. How to hide our messages , applications , images and contacts

  5. 4K ,HD live wallpaper to download for pc & mobile

 

info :
version : 3.2.5
updated on : 16 may 2019
downloads : 1000000+ download
offered by : one tap. many apps
released on : 29 Aug 2016
app permission : – contacts , location , telephone , storage , other

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. earning application Thank you for reading friends take care bye bye……….

Best money earning application in 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here