New Secret whatsapp tricks 2019

0
635

New Secret whatsapp tricks 2019

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about New Secret whatsapp tricks 2019 so lets get start………….

 

What is the problem :

  • ఫ్రెండ్స్ మనలో చాలామందికి పల గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మొబైల్స్ లో వచ్చే మెసేజ్లు కావచ్చు వాట్సాప్ లో వచ్చే మెసేజ్ లు కావచ్చు తెలుసుకోవాలని ఉంటుంది.
  • దానికోసం వేరే వేరే అప్లికేషన్స్ అలాగే చాలా ట్రిక్స్ యూస్ చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.
  • నేను ఈరోజు చెప్పవే ట్రీట్ గా మీ మొబైల్ లో అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మొబైల్ లో ఇంప్లిమెంట్ చేశారంటే వాళ్ల మొబైల్ కు వచ్చే అన్ని మెసేజ్లు అలాగే అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో కూడా షో అవుతూ ఉంటాయి.
  • మీరు కావాలనుకుంటే ఆ మెసేజ్ లకి మీ మొబైల్ నుంచే రిప్లై కూడా ఇవ్వవచ్చు ఇది చాలా మంచి ట్రీట్ ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు ఫుల్ గా ఉంటుంది.

What is the solution :

  • అలాగే మన దగ్గర రెండు మొబైల్స్ ఉన్నట్టయితే ఆ రెండు మొబైల్స్ లో ఏదో ఒక మొబైల్ లో ఇంపార్టెంట్ sim ఉంటుంది దానికి మీ బ్యాంకు నుంచి వచ్చే otp లో కావచ్చు లేదా వాట్స్అప్లో గాని అలాగే ఇంక వేరే దారిలో గాని వచ్చే మెసేజ్ లు అన్ని మీ దగ్గర ఉండే మొబైల్ లో చూసుకోవచ్చు.
  • మీరు కావాలనుకుంటే రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇది కూడా చాలా మంచి tricks ఫ్రెండ్స్.
  • ఫ్రెండ్స్ మీరు కూడ మీ మొబైల్ లో ఈ ట్రిక్ ని ఇంప్లిమెంట్ చేసి బాయ్ ఫ్రెండ్ మొబైల్ లో వచ్చే మెసేజ్లు అలాగే నోటిఫికేషన్స్ నీ మొబైల్ లో చూడాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆప్లికేషన్ ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం నీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి.
  • ఫ్రెండ్స్ ఎప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా మీ కింద ఉన్న ఫోటోల అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో BRIDGE – MIRROR NOTIFICATIONS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 MAY 209 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Step 3 – Settings in application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు కింద No account yet ? create one అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీ దగ్గర ఉండే ఒక జిమెయిల్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఈ ప్రాసెస్ మొత్తం మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ లో చేయాలి లేదా మీ బాయ్ ఫ్రెండ్ మొబైల్ లో చేయాలి తర్వాత వాళ్ళ మొబైల్ వాళ్ళకి చేయండి.
  • మీ మొబైల్ లో కూడా ఇదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు వాళ్ల మొబైల్ లో ఈమెయిల్ టు రిజిస్టర్ చేశారు ఆ జిమెయిల్ తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి.
  • మీరు మళ్ళీ మీ మొబైల్ లో రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీకు help అని కనిపించి ఈ అప్లికేషన్ సంబంధించిన మొత్తం information చూపిస్తుంది. కింద కనిపించే got it అయినా press చేయండి .

 

 

 

Step 4 – how to use the application : 

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు notification access bridge needs notification access permission to function అని చూపించే మిమ్మల్ని కింద enable మీరు దానిపైన press చేయండి.
  • ఇప్పుడు మిమ్మల్ని మీ మొబైల్ లో ఉండే notification access చేయడానికి పర్మిషన్ అడుగుతుంది వీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి ఇప్పుడు వెనక్కి రండి.
  • ఇప్పుడు ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క మొబైల్ చూపిస్తుంది దాని పక్కనే ఉన్న బటన్ ని ఆన్ చేసుకోండి ఇప్పుడు దాని పక్కనే ఉన్న మూడు చుక్కల మీద press చేసి get all active notification మీద press చేయండి.
  • మీకు పైన కనిపిస్తున్న settings బటన్ మీద ప్రెస్ చేసి మీకు మెసేజ్ వచ్చినప్పుడు వైబ్రేషన్ ఎలా ఉండాలో సెట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇంత ముందు పెట్టుకున్న పాస్వర్డ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఈ అకౌంట్ ని డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ యొక్క మొబైల్ తీసుకొని వాళ్ల మొబైల్ లో ఈ సెట్టింగ్స్ సింబల్ పక్కన ఉన్న చిన్న చిన్న డబ్బాలో పైన ప్రెస్ చేయండి ఇప్పుడు వాళ్ళ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి.
  • అందులో మీరు ఏ అప్లికేషన్ లో వాళ్ళకి మెసేజ్ లు వస్తే మీకు కనిపించాలి అని అనుకుంటారో ఆ అప్లికేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత వాళ్ల మొబైల్ వాళ్ళకి ఇచ్చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటినుండి వాళ్ల మొబైల్ కి ఏ మెసేజ్ వచ్చిన కూడా ఫస్ట్ మీ మొబైల్ లో చూపిస్తుంది.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అయితే మీకు 15 రోజులు ఫ్రీ గా వాడుకోవచ్చు తర్వాత మీరు దీన్ని వాడాలంటే 220 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. Amazing photo editor in 2019

  2. battery charge problem solved here NEW TRICK

  3. Best photo editor For Android Mobile

  4. Best Alternative browser of chrome , opera , uc browser (2019)

  5. How To Create Stickers In whatsapp New Update 2019

 

Info :
Version : 2.0
Updated on : 24 may 2019
Downloads : 10000+ downloads
In app purchase : 220 rupees
Offered by : xitlabs
Released on : 11 Aug 2018
permission : Telephone , other

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

New Secret whatsapp tricks 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here