Best photo editor apk application in 2019

0
744

Best photo editor apk application in 2019

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about Best photo editor apk application in 2019 so lets get start………….

 

What is photo editor apk :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చాలా ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ చూసేవుంటారు.
  • కానీ నేను ఈరోజు చెప్పబోయే ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గనుక మీరు యూస్ చేశారు అంటే మీ దగ్గర ఉండే ఫొటోస్ లో మీకు నచ్చిన పార్ట్ ని కదిలేలా ఎడిటింగ్ చేసుకోవచ్చు .
  • ఉదాహరణకి మీరు ఎక్కడైనా నీటి దగ్గర ఫోటో దిగినట్టు అయితే ఆ తర్వాత ఈ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ లో ఆ నీటిని కదిలేలా చేయవచ్చు.
  • ఇది చాలా మంచి ట్రిక్ ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు మీరు గనక ఇలా చేశారంటే మీ ఫ్రెండ్స్ తో చూసినా కూడా కంపల్సరీ షాక్ అయిపోతారు వాళ్ళ కూడా సజెస్ట్ చేయండి

 

If i can download this Application :

  • ఫ్రెండ్స్ వీటన్నింటి కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • అని నేను మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి మొబైల్ లో ఇంప్లిమెంట్ చేయండి తర్వాత చూసినట్టయితే మీరు ఏ ఫోటో ఎడిటింగ్ చేసిన కూడా ఆ ఫోటోలో మీకు నచ్చిన పార్టీని కదిలేలా చేయవచ్చు ఇది చాలా మంచి trick ఫ్రెండ్స్.
  • ఫ్రెండ్స్ మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని కావాలనుకుంటే వీడియోలో లేదా jif లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • తర్వాత వాటిని మీరు కావాలనుకుంటే అక్కడ నుండి ఫేస్బుక్లో కానీ వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో గాని అలాగే ట్విట్టర్ లో గాని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అప్లికేషన్ ని షేర్ కూడా చేసుకోవచ్చు.
  • ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టైం వేస్ట్ చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో STORYZ PHOTO MOTION & VIDEO MAKER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 15 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 APR 209 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

Step 3 – What is the settings in application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Ripple make your pictures go live using ripple అని చూపిస్తుంది మీకు కావాలంటే కింద వీడియో కూడా ఉంటుంది.
  • మీరు అది చూసి కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కింద కనిపించే next బటన్ ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ తర్వాత మళ్లీ మీకు overlay add multiple overlay loops photos and videos to generate unique looks అని చూపిస్తుంది.
  • మీకు కావాలంటే దీనికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంటుంది లేకపోతే నీ కింద కనిపించే next button పైన ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్లీ మీకు motion replace any part for your photo with video to get an amazing motion effect అని చూపిస్తుంది .
  • మీకు కావాలంటే దీనికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంటుంది మీరు కావాలంటే చూడొచ్చు లేకపోతే కింద కనిపించే close button పైన press చేయండి

 

 

 

Step 4 – How to login in this application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు accept the privacy policy to continue అని చూపించే కింద మీకు read more & accept అని కనిపిస్తుంది ఇప్పుడు మీరు accept పైన press చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు లాగిన్ కావడానికి ఈ కింది 3 ఆప్షన్లలో దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
1. Continue with Facebook
2. Continue with Google
3. Phone number
అని చూపించి మీరు దేన్నో ఒకదాన్ని తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయి పోయిన తర్వాత మీకు create amazing videos from still images అని చూపిస్తుంది మీరు కింద కనిపించే + button మీదా press చేయాలి ఇప్పుడు మీకు ఈ కింద మూడు ఆప్షన్లు కనిపిస్తాయి
1. ripple
2. overlay
3. motion
ఇప్పుడు మీరు సింపుల్ గా ripple పైన press చేయాలి ఇప్పుడు మీకు వెంటనే Allow stories to assess photos media and files on your device ? అని చూపించి మిమ్మల్ని allow మీరు కూడా దానికి allow ఇచ్చేయండి .

 

DOWNLOAD THE APPLICATION HERE

 

 

Step 5 – How to use the application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్లోనే గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అందులో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు కావాలనుకుంటే దాన్ని crop కూడా చేసుకోవచ్చు తర్వాత మీకు పైన కనిపించే crop button పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తుంది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని. దాని Skipp చేసేయండి ఇప్పుడు మీకు కనిపించే 4 ఆప్షన్స్ ను ఉపయోగించి మీరు ఫోటో ని ఎడిటింగ్ చేసుకోవచ్చు
1. motion
2. stabilize
3. mask
4. toos ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు పైన కనిపించే save button పైన press చేయండి ఇప్పుడు మీరు ఈ ఫోటోని వీడియో లాగా లేదా gif లాగా download చేసుకోవచ్చు కదా ఇప్పుడు మీకు కింద కనిపించే export పైన press చేయండి ఇప్పుడు మీకు వీడియో మొత్తం ganarate అవుతుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. How To Increase Mobile battery backup NEW TRICK
  2. Amazing photo editor in 2019

  3. battery charge problem solved here NEW TRICK

  4. Best photo editor For Android Mobile
  5. Best Alternative browser of chrome , opera , uc browser (2019

 

Step 6 – How to save edited photo :

  • ఇప్పుడు మీరు ఈ వీడియోని సేవ్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో పైన వచ్చే వాటర్ మార్క్ మీకు కనబడకుండా చేసుకోవాలనుకుంటే మీరు ఒక చిన్న వీడియో చూడవలసి ఉంటుంది.
  • ఆ వీడియో చూసి సేవ్ చేసుకున్నారు అంటే మీకు ఆ వాటర్ మార్క్ అనేది రాదు ఫ్రెండ్స్ అలాగే మీరు కావాలనుకుంటే ఈ ఫోటోని ఉండేలా షేర్ కూడా చేసుకోవచ్చు.
  • ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో గాని ఎక్కడ కావాలంటే అక్కడ మీకు నచ్చిన దగ్గర ఈ వీడియోని షేర్ కూడా చేసుకోవచ్చు.

Info :
Version : 1.0.2
Updated on : 30 Apr 2019
Downloads : 1000000+ downloads
App purchase : 65 /- rupees
Offered by : andor communications pvt ltd.
Released on : 7 feb 2019
Permission : Camera , contacts , storage , other

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Best photo editor application in 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here