Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………. our android mobilewhatsapp secret tricks | whatsapp hidden featurs
ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ని అందరిలా కాకుండా కొంచెం యూనిట్‌గా మరియు అందంగా తయారు చేసుకోవడానికి చూస్తూ ఉంటారు కానీ మీకు ఎలా తయారు చేసుకోవాలి దాని కోసం ఏం చేయాలి అది మీకు తెలియదు సో ఫ్రెండ్స్ బ్లాగులో నేను మీకు మీ మొబైల్ నీ అందరిలా కాకుండా కొంచెం సపరేట్గా తయారు చేసుకోవడం ఎలా అని చెప్తాను అలాగే ఇలా తయారు చేసుకోవడానికి ఏ ట్రిక్కులు చేయాలి అలాగే ఏ అప్లికేషన్ యూస్ చేయాలి అని తెలుసుకుందాం
ఫ్రెండ్స్ మీరు కనుక నేను చెప్పబోయే tricks యూస్ చేస్తూ మీ మొబైల్ లో సెట్టింగ్స్ చేస్తున్నారంటే మీ మొబైల్ ని అందంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ మొబైల్ అలా తయారు చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మీరు గనుక మీ మొబైల్ ని ఆపరేటర్ చేశారంటే మీ ఫ్రెండ్స్ చూసి షాక్ అయిపోతారు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడిగితే దీనికోసం ఏ ట్రిక్స్ యూస్ చేస్తున్నావ్ లేదా ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నావ్ అని అడిగితే మీరు కూడా వాళ్లకి suggest చేయడానికి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీ కింద కనిపించే ఫోటోలో ఉన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Magic Fluids Free – simulation game and wallpaper అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.3MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 march 2019 రోజున చేయడం జరిగింది. how to seecricket live match today online | cricket live tv
application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.
ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిపోగానే మీకు First things first అని వచ్చి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అవేంటంటే why? మరియు i accept ఇప్పుడు మీరు i accept పైన press చేయండి. తర్వాత మీకు ఒక బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది మీరు ఆ బ్లాక్ స్క్రీన్ పైన ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మీకు రకరకాల కలర్స్ లో కొన్ని వేవ్స్ కనిపిస్తాయి అలాగే మీకు కింద ఒకదానిపైన ఒకటి 3 డాట్స్ కనిపిస్తాయి వాటిపైన press చేయగానే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ షో అవుతాయి. digital wellbeing google | how to use digital wellbeing
మీకు పైన కనిపిస్తున్న ఆప్షన్స్ లో set as live wallpaper పైన ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ ఇంకొక స్క్రీన్ షో అవుతుంది ఆ స్క్రీన్ లో కింద మీకు సెట్టింగ్స్ మరియు set wallpaper అని కనిపిస్తుంది మీరిప్పుడు set wallpaper పైన ప్రెస్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ లైవ్ వాల్ పేపర్ మీ మొబైల్ లో సెట్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్లి మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో చూడండి మీ అప్లికేషన్స్ వెనకాల ఈ వాల్ పేపర్ సెట్ అయి ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీరు గనుక మీ మొబైల్ లో ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయడానికి అటు సైడు swipe చేస్తే అటు సైడు కలర్స్ ఉన్న waves వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఇలా మీ మొబైల్ ని యూస్ చేసినట్లైతే ఫ్రెండ్స్ తప్పకుండా షాక్ అవుతారు అప్పుడు వాళ్లకు కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు.
key features :
friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
amazing apps for android | unique apps for android
ReplyForward
|