APP REVIEWS

how to set romantic ringtones in our mobile

how to set romantic ringtones in our mobile

 

Hello friend welcome to techintelugu website friend in this article we are going to learn about how to set romantic ringtones in our mobile

 

 

how to set romantic ringtones in our mobile :

  • ఫ్రెండ్స్ మీలో చాలామంది రింగ్టోన్స్ అయితే మారుస్తూ ఉంటారు కావచ్చు.
  • ఫ్రెండ్ మన మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మన మొబైల్ కి ఎవరో ఒకరు కాల్ చేస్తున్నారు అని మనకు తెలియాలి అంటే మన మొబైల్ లో మనం తప్పకుండా ఏదైనా ఒక రింగ్టోన్లు అయితే సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న మాట.
  • వెబ్సైట్లోకి వెళ్లి ఎక్కడ ఎక్కడ ఉంటారు అయినా సరే చాలా మందికి మంచి మంచి రింగ్టోన్స్ అయితే దొరకవు అన్నమాట కొంతమంది వేరే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా ట్రై చేస్తూ ఉంటారు.
  • సో అందరికీ నచ్చిన రింగ్టోన్స్ అయితే అప్లికేషన్స్ లో కూడా దొరకవు.

 

 

We need any application :

  • ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో కనుక మీరు చూసినట్లయితే చాలా రకాల రింగ్టోన్స్ అంటే మన ఇందులో ఉంటాయి అన్నమాట.
  • ఈ ఒక్క అప్లికేషన్లోని మనకు నాలుగు ఐదు రకాల చెట్ల గురించి సంబంధించిన రింగ్టోన్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది.
  • అందులోకి వెళ్లి మీకు నచ్చిన రింగ్ టోన్ మీ మొబైల్ లో రింగ్ టోన్ లాగ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడివైపు పైభాగంలో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Romantic Ringtones అని టైప్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి ఇనిస్టాల్ అయితే కావడం జరుగుతుంది .
  • మీరు ఈ అప్లికేషన్ ని చాలా సులభంగా ఓపెన్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చన్నమాట అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏమైనా సెట్టింగ్ అనేదాని గురించి మాట్లాడుకుందాం.

 

 

 

 

After download the application :

  • మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ ఇస్తే అడుగుతుంది వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చేయండి.
  • తర్వాత ఈ అప్లికేషన్లో మనకు నాలుగు ఐదు రకాల క్యాటగిరి అయితే కనిపించడం జరుగుతుంది అన్న మాట మీరు ఏ కేటగిరి కి సంబంధించిన రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో క్యాటగిరి సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత ఆ క్యాటగిరీలు లో చాలా రింగ్ టోన్స్ అయితే ఉండడం జరుగుతుంది మీరు ఏ రింగ్టోన్ నీ అయితే మీ మొబైల్ యొక్క రింగ్ టోన్ లాగ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి ఎదురుగా మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • వాటిపైన ప్రెస్ చేసి మీకు నచ్చిన రింగ్టోన్ నీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

super ringtones website for any mobile free

best ringtones app for any mobile free

best photo editing app to increase photo quality

best mobile ringtones app nobody knows

how to block whatsapp video calls voice calls

 

 

If you like this app :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సులభంగా మీ మొబైల్ లో పెరుగుతోంది మీరు చేంజ్ చేసుకోవచ్చు.
  • సో మీరు ఈ విధంగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని వాడిని కి అప్లికేషన్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ అప్లికేషన్ గురించి షేర్ చేసుకోండి.
  • థాంక్యూ ఫర్ రీడింగ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్.

 

 

 

App info :
Version 2.0.8
Updated on 25 Dec 2019
Downloads 1,000,000+ downloads
Download size 28.58 MB
offered by iApp Inc.
Released on 3 Feb 2018

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set romantic ringtones in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *