APP REVIEWS

super ringtones website for any mobile free

super ringtones website for any mobile free

 

Hello friend welcome to techintelugu website friends in this article we are going to learn about super ringtones website for any mobile free

 

 

super ringtones website for any mobile free :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే తప్పనిసరిగా ఉంటుంది మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు.
  • కాల్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తున్నారు అని తెలియడానికి అందరి మొబైల్స్ లో రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటారన్న మాట.
  • ఈ విధంగా రింగ్టోన్ సెట్టింగ్ చేసిన కొంతమంది వాళ్ల మొబైల్ లో ఉన్న రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటారో లేదో కొంతమంది వేరే వాళ్ళని చూసి ఏదైనా కొత్త సినిమా వచ్చింది.
  • దానికి సంబంధించిన రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలా కాకుండా నేను మీకు ఈరోజు ఒక చిన్న వెబ్సైట్ గురించి చెప్తాను మీరు చూసినట్లయితే మనకి చాలా రకరకాల రింగ్టోన్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట.

 

 

We need any website :

  • ఉదాహరణకి మనకు హిందీ పాటలు కాని తమిళ్ పాటలు కానీ లేదా తెలుగు పాటలు కానీ ఏవైనా సరే ఇందులో ఉంటాయి.
  • అలాగే మీరు ఏదైనా రింగ్టోన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఇక్కడ కేటగిరీల వారీగా ఉంటాయన్నమాట.
  • మీరు ఏ విధమైన రింగ్టోన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కాటగిరీ లోకి వెళ్తే సరిపోతుంది ఒక కేటగిరిలో మనకు వందల రకాల రింగ్టోన్స్ అయితే ఉంటే అక్కడి నుంచి మీకు ఏ రింగ్టోన్ కావాలి అని అనుకుంటున్నారో ఆ రింగ్టోన్ పైన క్లిక్ చేసి మీరు చాలా సులభంగా మీ మొబైల్ రింగ్ టోన్ గా సెట్ చేసుకోవచ్చు.
  • ఇలా ఇంటర్ కావాలి అని మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు వెబ్ సైట్ లోకి ఎంటర్ కావడానికి చెప్పు చెప్తాను.

 

 

 

How to open the website :

  • వెబ్ సైట్ లోకి ఎంటర్ కావాలి అనుకుంటే సింపుల్ మీ మొబైల్ లో మీరు ఏ బ్రౌజర్ ని యూస్ చేస్తారో బ్రౌజర్ ఓపెన్ చేయండి ఉదాహరణకి క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి.
  • తర్వాత మీరు ఆ వెబ్సైట్ని ఎంటర్ చేయడానికి మీకు మీ బ్రౌజర్ లో పైన సెంటర్ బటన్ కనిపిస్తుంది కదా దాని పైన aaringtones.com చేసినట్టయితే ఈ వెబ్సైట్ రావడం జరుగుతుంది .
  • మీరు చాలా సులభంగా ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యే మీకు నచ్చిన రింగ్టోన్స్ నా మొబైల్లో కరెంట్ అలాగే సెట్టింగ్స్ చేసుకోవచ్చు అది ఏవిధంగా నేను నీకు చెప్తాను

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best ringtones app for any mobile free

best photo editing app to increase photo quality

how to get girls whatsapp numbers

best mobile ringtones app nobody knows

how to increase my mobile camera quality in telugu

 

 

How to set ringtone :

  • సింపుల్ వెబ్ సైట్ లోకి ఎంటర్ కాగానే మీ కుడి వైపు పై భాగంలో మూడు గీతలు కనిపిస్తాయి వాటిపైన ప్రత్యేక మీకు రకరకాల కేటగిరీలో కనిపిస్తాయి .
  • అందులో మీకు నచ్చిన కాటగిరీ లోకి వెళ్లి అక్కడ నుంచి మీరు ఏ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నా రింగ్టోన్ పైన ప్రెస్ చేసి మీరు కావాలనుకుంటే ప్లే చేసి వినవచ్చు.
  • లేకపోతే మీరు ఆ రింగ్టోన్ డౌన్లోడ్ అనే బటన్ ఉంటది దాని పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు మీ మొబైల్ లో ఒక ఇంట్లో కూడా చాటింగ్ చేసుకోవచ్చు.

 

 

WEBSITE LINK IN UNDER HERE

WEBSITE LINK PRESS HERE

super ringtones website for any mobile free

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *