APP REVIEWS

how to check signal strength with our mobile

how to check signal strength with our mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………….how to check signal strength with your mobile

 

 

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా PUBG ఆడుతున్నప్పుడు కావచ్చు లేదా ఇంటర్నెట్లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కావచ్చు మనకు మన ఇంట్లో గానీ లేక మన ఇంటి వరండాలో గాని అలాగే లిఫ్ట్ లో కావచ్చు లేదా మన ఆఫీసులో కావచ్చు ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే మనం ఒక ప్లేస్ లో కూర్చున్నప్పుడు సిగ్నల్ చాలా బాగుంటుంది అలాగే ఇంకో ప్లేస్లో కూర్చున్నప్పుడు సిగ్నల్ రాదనమాట సో ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పబోయే ట్రిక్స్ కనుక మీరు యూస్ చేశారంటే మీ ఇంట్లో కావచ్చు లేదా మీ ఆఫీసులో కావచ్చు అలాగే ఏ ప్లేస్లో అయినా signal strength ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను ఈ ట్రిక్ కోసం అప్లికేషన్ యూస్ చేయాలి ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం ఇచ్చాను.

 

 

మీరు గనక ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో యూస్ చేశారంటే మీ చుట్టుపక్కల ప్లేస్ లో ఎక్కడ ఎక్కడ signal strength ఉంటుంది అని తెలుసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ దగ్గర గనుక అప్లికేషన్ ఓపెన్ చేశారంటే వాళ్లు తప్పకుండా షాక్ అవుతారు వాళ్లు అడిగితే వాళ్లకు కూడా suggest చేయండి ఫ్రెండ్స్.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో signal strength అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే   ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 april 2019 రోజున చేయడం జరిగింది.

 

 

application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.

 

 

 

 

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ అప్ టిప్స్ అని చూపించి లొకేషన్ పర్మిషన్, ఫోన్ పర్మిషన్, డ్యూయల్ సిమ్, widgets , dBm , primum అని చూపించి కింద మీకు show at startup అని చూపించే దానికి ok చేసుకోమని అడుగుతుంది అక్కడ ఉన్న box లో టిక్ మార్క్ ఇచ్చే కింద ఉన్న ok పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు allow signal strength to access this device’s location ? చూపించి allow అడుగుతుంది మీరు దానికి allow ఇచ్చేయండి. తర్వాత మళ్లీ allow signal strength to make and manage phone calls ? అని చూపించే దేనికి కూడా allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి.

things you can do with your smartphone amazing tricks

 

 

ఇప్పుడు మీకు signal strength premium / Adfree options అన్ని చూపించి మీరు దీన్ని purchase చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఫ్రీగా యూస్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది మీరు వెనక 160 rupees పెట్టి purchase చేసుకుంటే నీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ తో పాటు ఆడ్ ఫ్రీ గా అప్లికేషన్ use చేసుకోవచ్చు. లేదా మీరు free గా use చేసుకోవాలనుకుంటే మీకు కొన్ని features తక్కువగా వస్తాయి. అలాగే మధ్యలో కొన్ని ads show అవుతాయి. మనం అయితే ఫ్రీగా యూస్ చేసుకుందాం. దానికోసం free ఎదురుగా ఉన్న box లో tik mark ఇచ్చి కింద కనిపిస్తున్న ఓకే button పైన press చేయండి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా అప్లికేషన్ యొక్క interface open అవుతుంది. అందులో సిగ్నల్స్ low, ok , good అని 3 parts గా కనిపిస్తుంది.

 

 

 

 

దీని ఆధారంగా మీ ఇంట్లో ఎక్కడ సిగ్నల్ బాగా వస్తుందా చూసుకోవచ్చు అలాగే మీరు left side లో పైన కనిపిస్తున్న 3 lines పైన ప్రెస్ చేశారంటే మీకు అప్లికేషన్ యొక్క ఇంకా కొన్ని features కనిపిస్తాయి అందులో మీరు ఇప్పుడు మీ మొబైల్ లో ఏదైనా ఫైల్ కావచ్చు లేదా వీడియో కావచ్చు అలాగే ఇంకా ఏం డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఒక వాటి యొక్క డౌన్లోడింగ్ స్పీడుని చూసుకోవచ్చు. అలాగే మీరు గనుక wifi use చేస్తున్నట్లయితే దాని యొక్క సిగ్నల్ స్ట్రెంత్ కూడా చూసుకోవచ్చు.

amazing apps for android | unique apps for android

 

 

About :
Are you living or working in a low signal area ?
Then this is the app for you how to check signal strength with your mobile
General user
– signal metre
– speed metre
– wi-Fi scan
– home screen widget
Advanced user
– signal logger
– network info
– call Towers
– latency
– out of service
Pro features
– adfree
– premium widgets
– speed test increased download size

 

 

Info :
Version – 22.0.5
Updated on – 16 april 2019
downloads – 1000000+ downloads
App purchase – 85 to 160 rupees
Offered by – lakshman
released on – 18 Aug 2011

 

 

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియుge మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to check signal strength with your mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *