APP REVIEWS

best amazing live wallpapers for your mobile

best amazing live wallpapers for your mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about best amazing live wallpapers for your mobile

 

 

best amazing live wallpapers for your mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో మొబైల్ అనేది అందరూ వాడుతూ ఉంటారు వాళ్ళ మొబైల్లో వాల్ పేపర్స్ కూడా డైలీ మెసేజ్ లో కొంతమంది చేంజ్ చేసుకునే వాళ్లు కూడా ఉంటారు.
  • సో ఈరోజు మనం మన మొబైల్లో అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వాల్ పేపర్స్ ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్లో నార్మల్ వాల్పేపర్స్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి అవేంటంటే చూడడానికి చాలా బాగుంటాయి సో మీరు కూడా అటువంటి వాల్పేపర్స్ మీ మొబైల్ లో సెట్టింగ్ చేసుకున్నారు.
  • అంటే మీ ఫ్రెండ్స్ మీ మొబైల్ ని చూస్తూ ఉండిపోతారు సో మీరు కూడా ఏదైనా సెట్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి బ్లాగులో మనం తెలుసుకుందాం.
  • దీనికోసం మీరు కూడా ఏమీ లేదు నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను ఆ అప్లికేషన్ లో మీకు ఒకటి రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో వాల్పేపర్స్ అయితే ఉంటాయి .
  • అందులో మీకు నచ్చిన వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు దాని కోసం కూడా మీరు పెద్దగా ఏమి లేదు జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే.

 

 

We need any application for this :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్లో అందరిలా కాకుండా కొంచెం వెరైటీ వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులోనే వాల్పేపర్స్ విధంగా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా మన మొబైల్ యొక్క వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ యొక్క లింక్ నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వాల్పేపర్ ని ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకునే వాల్పేపర్ ని ఏ విధంగా మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి అని మొత్తం వివరాలను మీకు ఈ బ్లాగులో ఇస్తాను మీరు మంచిగా చదువుకొని సులభంగా మీ మొబైల్ వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MY 4K WALLPAPER AND HD WALLPAPER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 Nov 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Give some permissions to this application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని ఒక రెండు పర్మిషన్స్ అడుగుతుంది.
  • మీరు వాడికి పర్మిషన్ ఇచ్చేయాలి ఎందుకంటే మీరు ఆ అప్లికేషన్ ద్వారా వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో వాల్పేపర్ లాగా సెట్టింగ్ చేసుకోవాలి.
  • అనుకుంటే దాని కోసం మీరు ఈ పర్మిషన్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ వాల్పేపర్లు ఒక అప్లికేషన్ లో ఉండే వాల్ పేపర్స్ అన్ని మీ మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి .
  • అందులో మీకు వాల్ పేపర్స్ ఒకటి రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి మీరు ఏ వాల్ పేపర్ కావాలి అనుకుంటే వాల్పేపర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to hide friends whatsapp profile new trick

secret settings in volume buttons must do this

tiktok face change video editing with face morph

delete duplicate photos videos in mobile new trick

how to change whatsapp background

how to change mobile dialpad background

 

 

Select you liked wallpaper :

  • మీకు నచ్చిన వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది నార్మల్ ఫోటో కానీ లేదా వీడియో కానీ మీకు నచ్చిన ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కిందనే మీకు ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయండి మీకు ఒక ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది అది 100% అయ్యేంత వరకు ఆగండి తర్వాత అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎడమవైపు అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసినట్లయితే అది కూడా మీకు ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అదికూడా 100% అయ్యేంత వరకు ఆగండి అయిపోయిన తర్వాత మీకు వాల్పేపర్ వీడియో కానీ ఫోటోలు కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఓపెన్ అయిపోయింది.
  • మీకు సెట్ అయితే వాల్పేపర్ అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారు అనుకోండి అది నీకు వాల్పేపర్ సెట్టింగ్ అయిపోతుంది మీరు ఇప్పుడు మీ మొబైల్ యొక్క హౌస్ లోకి వెళ్లి చూసినట్టయితే అది ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

 

Some more Options in this applicati on :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు అప్లికేషన్ యొక్క ఎడమ వైపు చూసినట్టయితే మూడు గీతాలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు అన్ని ఓపెన్ అవుతాయి.
  • మీరు వాటిపైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు.
  • Live Video Wallpaper
    Home
    Settings
    Subscribe nd
    Application
    MORE
    Rate this App
    Share this App
    Contact us
    Policy privacy
    Exit

 

 

App info :
Version : 1.1
Updated on : 19 Nov 2019
Downloads : 1,000+ downloads
Offered by : Cybertronindia
Released on : 17 Nov 2019
App permissions :
Camera :
take pictures and videos
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
set wallpaper have full network access prevent phone from sleeping adjust your wallpaper size Google Play billing service close other apps receive data from Internet view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best amazing live wallpapers for your mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *