APP REVIEWS

digital wellbeing google | how to use digital wellbeing | how to get digital wellbeing on any device

         

 Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start……..

     

  ఫ్రెండ్స్ మీరు పైన మీ మొబైల్ ని ఇంట్లో మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మీకు ఒక టెన్షన్ ఉంటుంది అది ఏంటి అంటే మీ వాట్సాప్ లో గాని మీ ఫేస్బుక్ లో గాని మీ ఇష్టం instagram లే గాని ఎవరైనా మీకు పర్సనల్ మెసేజ్ పంపిన అయితే అది మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర  మీ మొబైల్  ఉన్నప్పుడు వాళ్ళు గానీ ఓపెన్ చేస్తారేమో అన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగులో మనం మన మొబైల్ ని ఎవరైనా ఓపెన్ చేస్తే వాళ్లు ఏ ఏ అప్లికేషన్ ని ఓపెన్ చేశారు ఏ అప్లికేషన్ని ఎంతసేపు చూసారు అని మొత్తం మనం తెలుసుకోవచ్చు. digital wellbeing google | how to use digital wellbeing | how to get digital wellbeing on any device

               

కానీ ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ఆప్లికేషన్ ఏంటి అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద ఇచ్చాను దాన్ని జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగానే చేయండి. అలా చేసినట్లయితే మీ మొబైల్ ని ఎవ్వరు తీసుకున్నా కూడా అందులో ఏం ఓపెన్ చేశారు ఎంతసేపు యూస్ చేశారు మీ మొబైల్ ని ఎన్నిసార్లు అన్ లాక్ చేశారు అని మొత్తం details తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

                 

 ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ActionDash:Digital Wellbeing & screen Time helper  అని టైప్ చేయండి. మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.9MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క అడ్రస్ unit 3 , 43 lang parade, Milton, Brisbane, Queensland   ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని తయారు చేసిన దేశం పేరు ఆస్ట్రేలియా.

             

 application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది. digital wellbeing google | how to use digital wellbeing | how to get digital wellbeing on any device

            ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు welcome to  Action Dash! అని కనిపిస్తుంది. అలాగే దాని కింద Grant access అని కనిపిస్తుంది. ఆ Grant access పైన ప్రెస్ చేయండి. మీకిప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్  off లో ఉంటుంది దాన్ని ON చేసుకోండి. దానికోసం మీరు permit usage access నీ ON చేయవలసి ఉంటుంది. దాన్ని on చేసిన తర్వాత వెనక్కి రండి. ఇప్పుడు మళ్లీ మీకు I Have Read And Accept The Privacy policy అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు Tell Me More అనే button కనిపిస్తుంది దాని పైన కూడా press చేయండి. దాని తర్వాత మీకు Get Plus అనే button show  అవుతుంది.  దాని పైన కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ యొక్క paid version కనిపిస్తుంది మీరు కావాలంటే దీన్ని 100 rs spend చేసి కొనవచ్చు. లేదంటే simple గా back వచ్చేయండి.

             

 ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క main interface show అవుతుంది. అందులో

1. dash board
2. application usage time
3. calls time
4. notifications
5. device unlocks
              అనే 5 icons మీకు పైన వరుసగా కనిపిస్తాయి. అందులో మీరు ఏది కావాలంటే అది ఓపెన్ చేసి ఈ మొబైల్ యొక్క status చూసుకోవచ్చు. మీరు dashboard kanaka ఓపెన్ చేసినట్లయితే నీకు అందులో  weekly , daily reports కనిపిస్తాయి మీరు కావాలనుకుంటే మొత్తం week report చూసుకోవచ్చు లేదా ప్రతి రోజు  report కూడా చూసుకోవచ్చు ఇందులో మీరు ఏ అప్లికేషన్ని ఎంతసేపు వాడారో మొత్తం ఒక circle రూపంలో చూపిస్తుంది.  అలాగే మీరు దాన్ని   పైకి scroll చేసినట్లయితే మీ డివైస్ ఎన్నిసార్లు unlock చేశారు చూపిస్తుంది అలాగే ఇంకొంచెం పైకి  scroll చేసినట్లయితే నీకు app session length breakdown
 అని కూడా చూపిస్తుంది .

                       

అలాగే మీరు మీకు కనిపిస్తున్న interface నీ left side swip చేసినట్లయితే మీకు మళ్ళీ ఒక interface ఓపెన్ అవుతుంది అందులో reports మీరు కావాలి అనుకుంటే daily లేదా hourly చూసుకోవచ్చు ఇందులో మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అని ఎంత సేపు ఓపెన్ చేసి ఉంచారు లేదా ఎంతసేపు use చేశారు అని చూపిస్తుంది. అలాగే మీ ముందు ఉన్న interface నీ మళ్లీ left side swip చేసినట్టయితే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ ఎంతసేపు run అయ్యాయి అవి main స్క్రీన్ పైన కావచ్చు. లేదా background లో కావచ్చు. అది మొత్తం చూపిస్తుంది.

                    అలాగే మళ్లీ మీ ముందు ఉన్న interface నీ left side swip చేసినట్టయితే మీ మొబైల్ లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అవి ఏ అప్లికేషన్స్ నుండి వచ్చాయి అని చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ reports నీ daily లేదా hourly చూసుకోవచ్చు. అలాగే మీరు మీ మొబైల్ యొక్క స్క్రీన్ ని lift side swipe చేసినట్లైతే మీ మొబైల్ ఒక గంటలో లేదా ఒక రోజులో మీ మొబైల్ ని ఎన్నిసార్లు unlock చేశారో చూపిస్తుంది అలాగే మీరు మీ మొబైల్ ని unlock చేసిన తర్వాత ఎంత సేపు మీ ఆండ్రాయిడ్ మొబైల్ని on లో ఉంచారో చూపిస్తుంది మీరు ఈ రిపోర్ట్స్ ని కావాలంటే daily లేదా hourly చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ final గా ఈ అప్లికేషన్ చాలా useful అప్లికేషన్ మీరు తప్పకుండా try చేయవచ్చు ఈ అప్లికేషన్ గనుక మీ మొబైల్ లో install చేసుకొని ఉంచుకున్నట్లయితే మీ మొబైల్ ని ఎవరు ఏఓపెన్ చేసిన ఏ అప్లికేషన్ లోకి వెళ్లారు ఎంతసేపు అప్లికేషన్ని యూస్ చేశారు తెలుసుకోవచ్చు.

.
 

                   ఇంతే friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

   

digital wellbeing google | how to use digital wellbeing | how to get digital wellbeing on any device

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *