APP REVIEWS

Amazing editing apps in 2019 | video editing apps

Amazing editing apps in 2019 | video editing apps

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about editing apps so lets get start………….

what is the best editing apps :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చాలా ఎడిటింగ్ అప్లికేషన్స్ చూసే ఉంటారు అవి photo ఎడిటింగ్ అప్లికేషన్ కావచ్చు లేదా video editing లొకేషన్ కావచ్చు చూసి ఉంటారు.
  • ఈ బ్లాగులో మీకు ఒక సరికొత్త video editing application నీ మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ video editing application లో ఏంటి స్పెషాలిటీ అంటే మీరు ఇందులో ఎటువంటి వీడియో అయినా సరే దాన్ని వేగంగా వచ్చేలా లేదా నెమ్మదిగా వచ్చేలా ఏదైనా వీడియోని మధ్యలో ఆపే విధంగా అలాగే ఏదైనా వీడియోని ఒకసారి వేగంగా ఒకసారి నెమ్మదిగా వచ్చేలా కూడా ఇందులో సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అప్లికేషన్.

 

If you try this application :

  • ఫ్రెండ్స్ మీరు గనక ఈ అప్లికేషన్లో మీ వీడియోస్ ని ఎడిటింగ్ చేసి మీ tiktok లో గాని లేదా 4 fun లో గాని అలాగే వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడైనా మీరు ఇలా ఎడిటింగ్ చేసి ఆ వీడియోని upload చేశారంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అవుతారు.
  • వెంటనే అడుగుతారు ఈ అప్లికేషన్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్నాను అని అప్పుడు కూడా మీరు suggest చేయవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆప్లికేషన్ ఏంటి ట్రిక్ ఏంటి అని తెలుసు కుందాం అన్నిటికంటే ముందు అయితే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న application నీ download చేసుకోండి…

 

 

Step 1 – how to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Efectum – Slow Motion / Fast , Rewind Video Editor editing apps అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 May 2019 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – how to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

Step 3 – settings in application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే WELCOME by launching the application , you agree to our privacy policy ACCEPT AND CONTINUE అని చూపిస్తుంది ఇప్పుడు మీరు ACCEPT AND CONTINUE మీద press చేయండి ఇప్పుడు మీకు effects అని చూపించి కింద మీకు 5 options అనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. Fast
2. Slow
3. Stop
4. Reverse editing apps
5. slow + Fast అని కనిపిస్తాయి. ఇప్పుడు మీరు Fast మీద press చేశారంటే Allow efectum to access photos , media and files on your device ? అని చూపించి allow అడుగుతుంది ఇప్పుడు మీరు allow పైన press చేయండి ఇప్పుడు మీ మొబైల్ లో ని gallery open అయ్యి మీ మొబైల్ లో ఉన్న videos అన్నీ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన వీడియో ని select చేసుకోండి.

Step 4 – how to use the editing apps :

  • ఫ్రెండ్స్ వీడియోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో ఆ వీడియోలో మీరు ఏ భాగం అయితే fast గా రావాలి అనుకుంటున్నారో ఆ బాగానే సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత ok చేసినట్లైతేైతే ఆ వీడియో మీ gallery లో సేవ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ వీడియో ready.
  • ఇప్పుడు మీరు ఈ వీడియోని tiktok లో గాని లేదా 4 fun మరియు facebook, what’s app ఇలా ఎక్కడ షేర్ చేసిన మీ ఫ్రెండ్స్ చూసినట్టయితే షాక్ అవ్వడం కంపల్సరీ.
  • సో ఫ్రెండ్స్ ఇది మీ వీడియోని fast గా వచ్చేలా చేసుకోవడం. ఇదేవిధంగా మీరు మీ వీడియోస్ ని slow , stop , reverse , slow + fast గా వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ అప్లికేషన్ సంబంధించిన ఒక ఇంస్టాగ్రామ్ పేజీ కూడా ఉంది మీరు అక్కడ ఈ అప్లికేషన్ ని ఫాలో కావాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న ఇంస్టాగ్రామ్ మీద ప్రెస్ చేసి మీరు ఫాలో కావచ్చు.

 

OUR SOME MORE ARTICLES :

  1. Best money earning apps in 2019 (100%) Working apps

  2. backup and restore mobile data and contacts

  3. how to set sleep timer in our phone ( NEW )

  4. how to increase likes, hearts, followers in tiktok

  5. your mobile incoming caller name announcer

About :
– Simply slow down the video speed it up ! Reverse video editing tool
– create awesome videos with fast motion no motion and reverse video edits
Editing Features :
– multiple speeds
– rewind video
– cut videos
– playback video
– video cutter
– hD quality
– firelighters
– waves
– playing tools etc.,

Info :
version – 1.12.5
Updated on – 15 may 2019
Downloads – 10000000+ downloads
In app purchase – 65 rupees
Offered by – crigpark limited
Released on – 10 Aug 2017
Permissions – camera , storage , editing apps other….

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

Amazing editing apps in 2019 | video editing apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *