APP REVIEWS

how to set sleep timer in our phone ( NEW )

how to set sleep timer in our phone ( NEW )

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start how to set sleep timer in our phone ( NEW )

  •   how to set sleep timer in our phone friends మనలో చాలామంది రాత్రి సమయంలో పడుకునే ముందు మీ మొబైల్ ని వాడుతూ ఉంటారు .
  • దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే మనం పడుకునే ముందు ఉదాహరణకి యూట్యూబ్ వీడియోస్ గాని లేదా మ్యూజిక్ ప్లేయర్ లో పాటలు గాని అలాగే బ్రౌజర్లో ఇంటర్నెట్ గాని వాడుతూ ఉంటారు .
  • అలా వీటిని వాడుతూ మనకు తెలియకుండానే నిద్రపోతాము దీనివల్ల పడుకున్న తర్వాత కూడా మీ మొబైల్ లో వీడియోలు లేదా పాటలు లేదా ఇంటర్నెట్ రన్ అవుతూ ఉంటుంది .
  • దీనివల్ల ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో లిమిటెడ్ డేటా ఉన్నట్టయితే అది మొత్తం అయిపోతుందన్నమాట అలాగే మన ఆండ్రాయిడ్ మొబైల్లో చార్జింగ్ కూడా అయిపోతుంది

 

 

WHAT IS THE PROBLEM

  • మనం పొద్దున లేచి చూసే వారికి మన మొబైల్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయి ఉంటుంది అప్పుడు బాధపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు .
  • ఎందుకంటే మీరు మార్నింగ్ లేవగానే తయారు అయి స్కూల్ కి గాని కాలేజీకి కానీ లేదా ఆఫీస్ కి గాని వెళ్ళవలసి ఉంటుంది దీని వల్ల మీ మొబైల్ ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టే అంత టైం ఉండదు అన్న మాట.
  • సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ ని తీసుకొని నేను మీకు ఒక మంచి ట్రిక్ ఈ బ్లాగులో చెబుతాను ఈ ట్రిక్ కనుక మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో సెట్ చేసుకున్నారా అంటే మీరు రాత్రి సమయంలో పడుకోగానే మీ మొబైల్ కూడా ఆటోమెటిగ్గా ఆఫ్ అయిపోతుంది .
  • దీనివల్ల మీ మొబైల్లో డేటా కూడా అయిపోదు అలాగే మీ బ్యాటరీ యొక్క చార్జింగ్ కూడా అయిపోదు ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ని మీ మొబైల్ లో యూస్ చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది అది అప్లికేషన్ అంటే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ మొదట అయితే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step-1 DOWNLOADING OF APPLICATION

  •  ఫ్రెండ్స్ పైన ఫోటోలో ఉన్న ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో sleep Timer (Turn music off )  అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 1.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 may 2019  రోజున చేయడం జరిగింది.

 

CHECK OUR MORE ARTICALS :

cricket live match today online | cricket live tv
digital wellbeing google | how to use digital wellbeing

best appllication for android mobile users | see magic with this

things you can do with your smartphone amazing tricks

how to create GIF in our mobile or computer

Step-2 INSTALLATION OF APPLICATION

  •    ఫ్రెండ్స్   application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

Step 3 – HOW TO USE THE APPLICATION

  •                    ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న అప్లికేషన్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఒక టైమర్ కనిపిస్తుంది ఈ అప్లికేషన్లో పెద్దగా సెట్టింగ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు.
  • ఎందుకంటే ఇక ఇప్పుడు కనిపిస్తున్న టైమర్ లో మీరు కుడివైపు rotate చేసినట్టయితే మీకు టైం పెరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మీరు కాసేపటి తర్వాత మొబైల్ ఆఫ్ కావాలో దాన్ని సెట్ చేసుకోవచ్చు.
  • అలాగే టైమర్ మీద కనిపిస్తున్న పసుపు రంగు button నీ మీరు ఎడమవైపు చెప్పినట్లయితే మీకు టైమ్ అనేది తగ్గుతూ ఉంటుంది .
  • ఫ్రెండ్స్ ఎంత టైం కావాలో ఆ టైం సెట్ చేసుకున్న తర్వాత కు కింద కనిపిస్తున్న స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ టైం అనేది స్టార్ట్ అయిపోయింది మీరు ఎంత సేపు టైం సెట్ చేసుకున్నారో ఆ తర్వాత మీ మొబైల్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది.

 

 

 

 

how to set sleep timer in our phone

  •                 ఫ్రెండ్స్ మీరు టైం సెట్ చేసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మీ టైమ్ ని చూసుకోవాలి అనుకుంటే దాని కోసం ప్రతిసారి అప్లికేషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉండే నోటిఫికేషన్ బార్ నీ అంటే మీకు అందులో టైం కనిపిస్తుంది చేసుకోవచ్చన్నమాట.
  • ఫ్రెండ్స్ అలాగే ఆ టైం అయిపోయిన తర్వాత మీరు వీడియో చూస్తున్నాడు అయితే వీడియో ఆఫ్ అయిపోతుంది అలాగే మీరు పాట వింటే ఉన్నట్టయితే పాటలు అయిపోతాయి అలాగే మీరు ఏదైనా బ్రౌజర్లో బ్రౌజ్ చేస్తున్నట్లయితే అది కూడా ఆగిపోతుంది అన్నమాట.
  •                     ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు టైమర్ కనిపిస్తుంది కదా అని కింద ఎడమవైపు మీకు స్టార్ట్ అండ్ ప్లేయర్ అని కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీరు ఇక్కడ నుండే మీ మొబైల్ లో ఉన్న పాటలు కూడా వినవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ అప్లికేషన్ లో వస్తున్న ads నీ తీసి వేసుకోవాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న remove ads పైన click చేయండి ఇప్పుడు మీకు ఈ కింద కనిపిస్తున్న ఇంటర్ఫేస్ వస్తుంది.

 

 

If you are use this application :

 

Your Contribution means a lot
it allows us to continue developing great little apps like this one for you to enjoy
additional unlock benefits how to set sleep timer in our phone
  1. – No more ads
  2. – Beautiful widget for your home screen
  3. – Quick settings tile
  4. unlock by buying developers
  5. donut – 98.05 rupees
  6. coffee – 196.78 rupees
  7. pizza slice – 326.87 rupees
  8. launch – 654.40 rupees       or
unlock with tapjoy

5points  needed అని కనిపిస్తుంది ఇందులో ఏదైనా ఒక దానిని ఉపయోగించి మీకు కనిపిస్తున్న ads నీ రిమూవ్ చేసుకోవచ్చు..

 

Options in this application :

   ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు కనిపించిన టైమర్ మీద చుక్కలు కనిపిస్తాయి వాటి మీద ప్రెస్ చేశారంటే మీ కు అన్ లాక్ సెట్టింగ్స్ about అదే ఆప్షన్లు కనిపిస్తాయి మీరు సెట్టింగ్స్లోకి వెళ్లి నట్లయితే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
  • – player to launch on start
  • – extension length
  •        10 minutes
  • – shake phone
  • – On sleep
  • –  Advanced
  • – Miscellaneous
  • – our other apps

 

 

Finally :

  •              ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

how to set sleep timer in our phone ( NEW )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *