APP REVIEWS

your mobile incoming caller name announcer

your mobile incoming caller name announcer

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get startyour mobile incoming caller name announcer

 

 

your mobile incoming caller name announcer :

ఫ్రెండ్స్ మీరెప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు మీ మొబైల్ కి ఏదైనా మెసేజ్ కానీ అలాగే ఏదైనా నోటిఫికేషన్ గానీ కాల్ చేసినా కూడా మీరు మీ మొబైల్ ని ఒకవేళ జేబులో పెట్టుకున్నట్టు అయితే అందులో నుండి తీయవలసి ఉంటుంది అటువంటి టైమ్లో మన మొబైల్ కింద పడి పోయే అవకాశం ఉంటుంది కానీ ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పబోయే trick మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో గనుక యూస్ చేశారంటే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చిన ఏ మెసేజ్ వచ్చిన ఏ కాల్ వచ్చిన ఆ నోటిఫికేషన్ ఏ అప్లికేషన్ నుండి వచ్చింది అని చెబుతోంది అలాగే ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే ఆ మెసేజ్ వాట్సాప్ నుండి వచ్చిందా మెసెంజర్ నుండి వచ్చిందా లేదా ఇంస్టాగ్రామ్ నుండి వచ్చిందా లేదా ట్విట్టర్ నుండి వచ్చిందా ఆ మెసేజ్ ని ఎవరు పంపించారు ఏం పంపించారు ఇలా మొత్తం మొబైల్ ఏ మీకు చెబుతోంది.

We need any application :

ఫ్రెండ్స్ అలాగే మీకు ఎవరైనా కాల్ చేసినా కూడా వాళ్ల పేరుతో సహా చెబుతుంది ఒకవేళ మీకు కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చినట్టయితే లేదా మీరు ఎవరు నెంబర్ అయినా సేవ్ చేసుకోనట్లయితే వాళ్ళ నెంబర్ కూడా చెప్పు వినిపిస్తుంది ఇది మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడే కాదు పైన పడుకున్నప్పుడు గాని లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు గానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ తప్పకుండా షాక్ అవుతారు తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతారు ఈ ట్రిక్ ఏంటి ఎలా చేశావని అప్పుడు వాళ్ళ కూడా చెప్పండి. కానీ ఫ్రెండ్స్ మీ మొబైల్ లో మీరు ఇలా సెట్ చేసుకోవడానికి మీకు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఏంటంటే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ దానిని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Shouter – Notification Reader అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 1.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 9 April 2019 రోజున చేయడం జరిగింది. digital wellbeing google | how to use digital wellbeing 

How to install the application :

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది. your mobile incoming caller name announcer

 

After download the application :

ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ లో ఉండే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మామూలుగా అయితే సిస్టం లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది మీరు కూడా కింద ఓకే చేసుకోండి. ఇప్పుడు Allow Shouter Access your contacts ? అని చూపించే Allow అడుగుతుంది మీరు దానికి Allow ఇచ్చేయండి ఇప్పుడు మళ్ళీ తర్వాత Allow Shouter to make and manage phone calls ? అని చూపించి కింద మీకు Allow అడుగుతుంది మీరు దానికి Allow ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు మళ్ళీ మీ మొబైల్ లో Notification Access (Important) needed అని చూపించి కింద మీకు yes అని కనిపిస్తుంది ఆ yes ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ ఇక్కడ ఆఫ్ లో ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి. how to watch cricket live match today online | cricket live tv

Settings in the application :

ON పైన ప్రెస్ చేయగానే Allow notification access for shouter ? Shouter will be able to read all notifications such as contact names and the text of messages that you receive .it will also be able to dismiss notification or trigger action buttons that they contain this will also give the app the ability to turn Do not disturb on or off and change related settings అని చూపించి కింద మీకు allow అడుగుతుంది ఆ allow పైన pres చేయండి ఇప్పుడు ఒకసారి వెనక్కి రండి ఇప్పుడు మీకు కింద app notification అని కనిపిస్తోంది. దానిపైన కనుక ప్రెస్ చేశారంటే మీకు enable అని చూపించి పక్కనే ఉన్న box లో ఒక tick mark ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు కింద కనిపించే select apps పైన press చేశారంటే వెంటనే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒకసారి స్కాన్ చేసుకొని మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని షో అవుతాయి ఇప్పుడు అప్లికేషన్స్ లో ఏ అప్లికేషన్ నుండి మెసేజ్ వస్తే మీకు మీ మొబైల్ చెప్పాలి అనుకుంటున్నారో అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి.

 

 

 

If you are use this application :

ఇప్పుడు మళ్లీ ఒకసారి వెనక్కి రండి ఇప్పుడు ఎవరి నుంచి అయినా కాల్స్ వచ్చినట్లయితే వాళ్ళ పేరు వినబడాలి అంటే మీకు కింద కనిపిస్తున్న call పైన press చేయండి. ఇప్పుడు మీకు read number అని చూపించి కనిపిస్తుంది దాని పక్కనే ఒక empty box కనిపిస్తుంది అందులో ఒక tik mark ఇవ్వండి ఇప్పుడు మీకు మీరు సేవ్ చేసుకున్న నెంబర్ నుండి కాల్ వచ్చినట్లయితే వాళ్ళ పేరు చెబుతుంది. అలాగే మీరు సేవ్ చేసుకోండి నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లయితే ఆ నెంబర్ చెబుతుంది. అలాగే మీరు వెనక్కి వచ్చినట్లయితే మెసేజ్ టైం బ్యాటరీ చార్జింగ్ స్టేటస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు . 

whatsapp secret tricks | whatsapp hidden featurs

 

 

Info : your mobile incoming caller name announcer

Version : 4.00
Dated on : 9 April 2019
Downloads : 1000000+ downloads
Offered by : BHK
Released on : 9 august 2014
Permissions : Contacts , telephone

Finally :

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

your mobile incoming caller name announcer

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *