how to hide whatsapp chat in mobile
Hello friends welcome to techintelugu website trends in this article we are going to learn about how to hide whatsapp chat in mobile
how to hide whatsapp chat in mobile :
- ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా వాట్సాప్ లో గాని లేక ఇంస్టాగ్రామ్ లో గాని ట్విట్టర్లో కానీ ఎందులో అయినా సరే మీకు మెసేజ్ వచ్చినట్లయితే అదే అప్లికేషన్ లోకి వెళ్లడం జరుగుతుంది.
- మనం ఆ మెసేజ్ ని చూడాలి అనుకునే లేకపోతే దానికి రిప్లై ఇవ్వాలి ఇవ్వాలి అనుకున్న కానీ అప్లికేషన్ ఓపెన్ చేసి వాళ్లకు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది.
- ఒకసారి మనం వాట్సాప్ లోకి వెళ్లకుండానే ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట.
- ఎందుకంటే ఒకరు పంపించిన మెసేజ్ చూసి రిప్లై ఇవ్వాలి అనుకుంటే వేరొకరికి కూడా మనం ఆన్లైన్లోకి వచ్చినట్టుగా తెలిసిపోతుంది అన్నమాట.
- ఎందుకంటే మన లాస్ట్ సీన్ అనేది అక్కడ అప్డేట్ అయితే అయిపోతుంది ఈ విధంగా మనకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది.
- ఈ ప్రాబ్లమ్ ని మనం ఏవిధంగా సరి చేయాలి అనే దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం
We need any application :
- ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడక పోతే ఒక చిన్న అప్లికేషన్ అలాగే ఒక చిన్న ట్రిక్ వల్ల మీరు ఆ వాట్సాప్ ని లేకపోతే ఆ మెసెంజర్ కానీ దేనిని ఓపెన్ చేయకుండానే మీరు వాళ్ళ కి మెసేజ్ కి రిప్లై ఇవ్వచ్చు కదా .
- అలాగే మీకు ఎవరు మెసేజ్ పెట్టిన సర్ మీరు అక్కడి నుంచి చాటింగ్ కూడా చేసుకోవచ్చు.
- ఫ్రెండ్ ఈరోజు మనం మాట్లాడక పోతే ఈ చిన్న అప్లికేషన్ ను ఉపయోగించి మీరు వాట్సాప్ మెసెంజర్ అదేవిధంగా టెలిగ్రామ్ ట్విట్టర్ ఎన్ని రకాల సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయి.
- వాటన్నిటికీ రిప్లై అయితే మీరు ఈ అప్లికేషన్ను ఇవ్వవచ్చు మీరు ప్రతి సారి అప్లికేషన్స్ ని ఓపెన్ చేయవలసిన అవసరం అయితే లేదు.
- ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగులో ఉంటుంది మీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉంటే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- ఓపెన్ చేసిన తర్వాత Hide blue ticks or last seen photos and videos అని టైప్ చేశారా అంటే మీకు ఆ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
- మీరు ఆ అప్లికేషన్ కింద ఒకటి డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది .
- మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని చాలా సులభంగా use చేసుకోవచ్చన్నమాట ఫ్రెండ్ కి అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తున్నారు.
- అలాగే అప్లికేషన్ రేటింగ్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు.
After download the application :
- మీరు అప్లికేషన్ మొదటిసారి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ని మరికొన్ని రకాల పర్మిషన్ అడుగుతుండు వాటన్నింటికీ పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ సంబంధించిన మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
- ఇప్పుడు ఈ అప్లికేషన్లో కనుక మీరు చూసినట్లయితే మనకు చాలా రకాల అప్లికేషన్ చూపించడం జరుగుతుంది.
- ఈ విధంగా చాలా రకాల అప్లికేషన్స్ అయితే అక్కడే ఉంటాయన్నమాట ఒకవేళ మీకు ఎవరైనా సరే వాట్సాప్ లో మెసేజ్ గనుక వచ్చినట్లయితే ఆ మెసేజ్ అనేది మనకు వాట్సాప్ లో కూడా రావడం జరిగింది.
- అదేవిధంగా ఈ అప్లికేషన్లు కూడా ఉంటుందన్న మాట మీరు వాట్సాప్ లో వెళ్లకుండానే ఈ అప్లికేషన్ లోకి వెళ్ళి నీకు ఎవరైతే మెసేజ్ పంపించారు.
- ఆ మెసేజ్ చూసుకొని అదేవిధంగా ఆ మెసేజ్ మీరు ఏమైనా రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఇక్కడినుంచి ఇవ్వచ్చు.
If you are use this application :
- ఫ్రెండ్ కి అప్లికేషన్ మీకు నచ్చే మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగులో చివరన ఉంది.
- మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్ మనకు వాట్సాప్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది.
- ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ పంపించు అప్పుడు ఆ మెసేజ్ నాకు తప్పకుండా చూడవలసిన ఉంటుంది.
- ఆ టైంలో మన భాషను ఓపెన్ చేసినట్లయితే మనకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆన్లైన్ లోకి వచ్చి నట్లు తెలిసి పోతుంది అన్న మాట.
- మనము ఈ విధంగా ఈ అప్లికేషన్ ను ఉపయోగించి చాలా సులభంగా వాట్సాప్ ఓపెన్ చేయకుండానే రిప్లై ఇవ్వచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to get girls whatsapp numbers
How to solve mobile storage full problem
12 whatsapp tricks nobody knows must try
App info :
Version : 10.3
Updated on : 6 Aug 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 11.16 MB
In-app purchases : 770.00 Z750.00 per item
Offered by : Happiest Mind Apps
Released on : 20 Jan 2018
how to hide whatsapp chat in mobile