12 whatsapp tricks nobody knows
Hello friends welcome to techintelugu website hindi article we are going to learn about 12 whatsapp tricks nobody knows
12 whatsapp tricks nobody knows :
- ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక మొబైల్ లో వాట్సాప్ కూడా కంపల్సరి గా ఉంటుంది.
- మనం డౌన్లోడ్ చేసుకున్న సరే అయితే డిఫాల్ట్ గా రావడం జరుగుతుందని మాట తర్వాత చాలామంది అందులో నా మొబైల్ నెంబర్ని చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు తర్వాత వాట్సాప్ ని వాడుతూ ఉంటారు అన్నమాట.
- కాకపోతే చాలా మందికి వాట్సాప్ లో దాగి ఉన్న కొన్ని సీక్రెట్ సెట్టింగ్ చాలామందికి తెలియదు ఈరోజు ఈ బ్లాగ్ లో నేను వాట్సప్ కి సంబంధించిన ఒక 12 సీక్రెట్ సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను .
- వీటి ద్వారా మీరు మీ వాట్సాప్ ని మరింత సులభంగా వాడచ్చు మరి మీరు దాంట్లో వాడితో వాట్సప్ యూస్ చేయవచా అన్నమాట.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా వాట్స్అప్ వాడేవాళ్ళు ఇవ్వండి మీరు కూడా మీ వాట్సాప్ లో ఇటువంటి టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకునే వాళ్ళు అయితే నేను ఈ రోజు చెప్పబోయే ఈ పన్నెండు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
- ఈ పనిని ట్రిక్స్ ను ఉపయోగించడం ద్వారా మన వాట్సాప్ లో వేరే వాళ్ళ వాట్సాప్ ని కూడా చూడవచ్చు అలాగే ఇంకా చాలా రకాల అయితే ఈ అప్లికేషన్లో ఉంటాయి.
- అవి ఏంటి అని చెప్పేసి ఈ బ్లాగులోని వివరంగా చెప్తాను ఇప్పుడు మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
- అసలే అప్లికేషన్ ఎలా వాడాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను.
- మీరు ఎక్కడినుంచి చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగులో కింది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఫ్రెండ్షిప్ సమయం వృధా చేయకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ లో కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే మాత్రం మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఒకసారి ఓపెన్ చేయండి.
- ఓపెన్ చేసిన తర్వాత WA EXPANDER -12 FEATURES IN ONE APP మీకు ఈ అప్లికేషన్ సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి అని టైప్ చేయండి.
- ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది దాని కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది.
- ఓపెన్ చేసుకుని వాడుకోవచ్చు అప్లికేషన్ యొక్క రేటింగ్ వచ్చేసి 4.2 అంటే చాలా మంచి రేటింగ్ అన్న మాట మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క స్థాయి గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే 8.46MB ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు ఎంతమందికి డౌన్లోడ్ చేసుకున్నారు అంటే 1K ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ చివరిసారిగా ఎప్పుడు అప్డేట్ అయింది అంటే 30 JUN 2020
After download the application :
- ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
- మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన జరుగుతుంది మిమ్మల్ని ఒక పర్మిషన్ అడగడం జరుగుతుంది మీరు దానికి పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్వెల్ ఫైట్ ఓపెన్ అయిపోతుంది .
- ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లైతే మీకు 12 రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
Text to emoji
WhatsApp status saver
Fake chat
Fated
Unsaved number
WhatsApp scan
Walk and chat must use
Caption status
Text repeater
WhatsApp cleaner
WhatsApp shortcut
12 Options in this application :
- ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా పైన కనిపిస్తున్న 12 ఆప్షన్ లేదు మీ ముందు ఉంటాయన్నమాట ఇందులో ఒక ఆప్షన్ కి ఒక విశేషమైన పని ఉంటుంది.
- మీరు ఒక దాన్ని యూస్ చేస్తూ వాడుకోవచ్చు ఇందులో మీరు ఏదైనా టెక్స్ట్ ని వాడుకోవచ్చు అలాగే ఉంటుంది అంటే మీరు మీ వాట్సాప్ లో ఎవరైనా స్టేటస్ని అప్డేట్ చేశారంటే దానికి మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకుని మీరు కూడా స్టేటస్ లాగా అప్లై చేసుకోవచ్చు .
- ఇది దేని కోసం అంటే మీకు ఎవరు మెసేజ్ చేయకుండా సరే ఎవరో ఒక అమ్మాయిని అబ్బాయిగా నీ మెసేజ్ చేసినాక సెట్ చేసుకోవచ్చు అలాగే వాట్స్ అప్ కానని ఉంటుంది .
- కాబట్టి దేనికోసం అంటే మీరు దీని ద్వారా వేరే వాళ్ళ వాట్సాప్ నీ మొబైల్ లో చూడచ్చు వేరే వాళ్ళ వాట్సాప్ ని మీ మొబైల్లో ఆపరేట్ చేయవచ్చు అన్నమాట.
- వీటన్నిటికి సంబంధించిన ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే మీరు నడుస్తూ వెళ్ళినప్పుడు మీ ముందు ఏదైనా గుంత కానీ ఏదైనా రాయి కాని ఉన్నట్లయితే మీ కనిపించేలా మీ వాట్సాప్ ని ఒక ట్రాన్స్ పరెంట్ గా మార్చుకొని కూడా ఈ ఆప్ ద్వారా వాడుకోవచ్చు అన్నమాట.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
best play store app for android mobile
how to make a call with private number
best mobile controller voice access google app
How to use the application :
- ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్లో మనకు మంచి మంచి క్యాప్షన్ కూడా ఉంటాయి అలాగే మీరు ఏదైనా ఒక టెక్నిక్ చాలా సార్లు పంపించాలనుకుంటే ఇక్కడ ఒకసారి పంపించు మీరు ఎన్నిసార్లు పంపించాలనుకుంటున్నాను.
- ఒక నెంబర్ టైప్ చేయండి తర్వాత ఆటోమేటిగ్గా అన్నిసార్లు ఇంకా రావడం జరుగుతుంది తర్వాత షేర్ చేసుకోవచ్చు ఇక్కడ వాట్సాప్ క్లీనర్ ఉంటుంది .
- ఇది దేని కోసం అంటే మనకు వాట్సాప్ లో చాలా ఫోటోలు వీడియోలు అయితే వస్తూ ఉంటాయి వాటన్నిటి వల్ల మన మొబైల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట .
- అదంతా వెళ్లిపోవడానికి మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే వాట్సాప్ గ్యాలరీ అని ఉంటుంది.
- ఇది దేని కోసం అంటే మీకు వాట్సాప్ లో ఫోటోలు వీడియోలు అన్నీ ఇక్కడే స్టోర్ అయి ఉంటాయి వాటిని చూసి డిలీట్ చేసుకోవ చ్చు ఏదైనా సరే మీరు అన్నమాట.
App info :
Version : 1.0
Updated on : 30 Jun 2020
Downloads : 1,000+ downloads
Download size : 8.86 MB
Offered by : technoadarsh
Released on : 30 Jun 2020
App permissions :
Camera :
take pictures and videos
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
This app can appear on top of other apps control Near-Field Communication
run at startup view network connections prevent phone from sleeping
view Wi-Fi connections
Finally :
- ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా ఇచ్చిన అప్లికేషన్లు ఉపయోగించి మీ వాట్సాప్ లో ఏ విధంగా 12 రకాల ఆసనాలు అంతే వాడు నా మాట .
- మీరు ఈ పన్నెండు రకాల ఆప్షన్స్ ని ఉపయోగిస్తూ మీ వాట్సాప్ ని వాడినట్లయితే మీ వాట్సాప్ లో కొంచెం మీరు ఫీల్ అవుతారు కనిపిస్తుంది .
- మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని చూసి ఈ ఆసనం ఎలా వస్తుంది ఏ విధంగా సెండ్ చేయగలరు అని అడిగినప్పుడు వాళ్లకు కూడా అప్లికేషన్ గురించి చెప్పండి .
- ఈ ఆర్టికల్ ని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుందన్న మాట ఒకే ఫ్రెండ్స్ థ్యాంక్ యు ఫర్ యు టేక్ కేర్ బాయ్ బాయ్