APP REVIEWS

cricket live match today online | cricket live tv

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………. cricket live match today online | cricket live tv

                ఫ్రెండ్స్ మీరు చాలా మంది క్రికెట్ అయితే టీవీలో లైవ్ చూస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు లైవ్ చూస్తున్నప్పుడు ఏమనుకుంటారంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ అంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందా అదే మీరు లైవ్ లో చూస్తున్నాం అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ అక్కడ గ్రౌండ్లో జరిగేదానికి టీవీలో చూసేదానికి కొంచెం టైం difference అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా లైవ్ లో మనం క్రికెట్ వస్తున్నప్పుడు అక్కడ బాల్ వేయకముందే నెక్స్ట్ బాల్ కి ఏం జరుగుతుందా మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ ని యూస్ చేసి చెప్పవచ్చు ఈ ట్రిక్ చాలామందికి తెలియదు ఫ్రెండ్స్.

                 ఫ్రెండ్స్ trick అంటే ఏమీ లేదు దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే download తీసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఇందులో మనం లైవ్ చూస్తున్న మ్యాచ్ యొక్క score మనం చూసే లైవ్ కంటే ముందే అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ చిన్న ట్రిక్ వల్ల మీరు సింపుల్ గా నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటే నెక్స్ట్ boll కి ఏం జరుగుతుందో సింపుల్ గా చెప్పవచ్చు. దీనివల్ల ఏం బెనిఫిట్ అంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో బెట్టింగ్ కట్టవచ్చా అన్నమాట అంటే మీరు మీ ఫ్రెండ్స్ తో నెక్స్ట్ బాల్ కి ఏం జరుగుతుందో నేను చెప్తాను అంటూ వాళ్లని షాక్ కి గురిచేయవచ్చు. సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే చిన్న అప్లికేషన్ download చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ కింద ఫోటోలో కనిపిస్తుంది.

                   ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Cricket Swag – Live Line chat & scores  అని టైప్ చేయండి. మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.6MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క అడ్రస్ unit 3 , 43 lang parade, Milton, Brisbane, Queensland   ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని తయారు చేసిన దేశం పేరు ఆస్ట్రేలియా. cricket live match today online | cricket live tv

               application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది..

 

                       ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఒక interface show అవుతుంది అందులో మీకు పైన మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి అవి ఏంటి అంటే

1. Live chat
2. community
3. News
            ఫ్రెండ్స్ మీరు live chat పైన గనుక click చేసినట్టయితే మీకు 8 లాంగ్వేజెస్ షో అవుతాయి అందులో
1. english
2. hindi
3. orissa
4. marati
5. kannada
6. tamil
7. telugu etc.,, ఇలా మీరు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే లాంగ్వేజ్ లో ఎవరితో అయినా లైవ్ చాట్ చేయవచ్చు. అలాగే రెండవది community పైన press చేశారంటే మీకు ప్రస్తుతం ఏ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు చాలా ఫాస్ట్ గా వెంటవెంటనే అప్ లోడ్ అవుతూ ఉంటాయి మీరు కావాలంటే ఆ ఫొటోస్ ని like చేయవచ్చు లేదా కావాలంటే ఇక్కడి నుండే వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మూడవది news పైన మీరు press చేసినట్లైతే మీకు ఆ మ్యాచ్ కి సంబంధించిన news కూడా వస్తుంది. మీరు దీన్ని ఇక్కడి నుండే చదువుకోవచ్చు.
 

                  ఫ్రెండ్స్ ఈ మూడు buttons కింద మీకు ఇంకో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి అవి ఏంటి అంటే

1. Live
2. upcoming
3. closed.  ఫ్రెండ్స్ ఈ మూడు ఆప్షన్లలో మొదటిది అంటే live పైన మీరు ప్రెస్ చేశారంటే మీకు ప్రస్తుతం ఏ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ కి సంబంధించిన  score మరియు ఓవర్స్ మరియు వికెట్స్ అన్ని మ్యాచ్ కి సంబంధించిన అంటే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అలాగే రెండవది up coming పైన ప్రెస్ చేసినట్లయితే మీకు తర్వాత జరగబోయే మ్యాచ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ షో అవుతాయి అంటే ఇప్పుడు తర్వాత జరగబోయే మ్యాచ్ ఎప్పుడు మరియు ఎక్కడ మరియు ఏ ఆటగాళ్లు ఆడుతున్నారు అని మొత్తం డీటైల్స్ చూపిస్తుంది అలాగే మూడవది ending పైన ప్రెస్ చేసినట్టయితే ఇంతకుముందు జరిగిపోయిన మ్యాచ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అంటే ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరిగింది అలాగే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎవరు ఎంత కొట్టారు ఎవరు ఎన్ని వికెట్లు తీశారు అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చింది అని ఇలా మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.

 

               ఫ్రెండ్స్ ఇందులో క్రికెట్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కాకుండా ఇంకా వేరే స్పోర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లైవ్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఇంకా కిందికి వచ్చినట్లయితే ఏ స్పోర్ట్స్ సంబంధించిన ట్రెండింగ్ న్యూస్ అయినా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ చాలా మంచి అప్లికేషన్ అయినా కూడా తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పుడైనా క్రికెట్ చూస్తున్న అయితే అక్కడ బాల్ పడకముందే నెక్స్ట్ బాల్ కి ఏం జరుగుతుందో నేను చెప్తాను అంటూ మీ ఫ్రెండ్స్ కి షాక్ ఇవ్వచ్చు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి…

best unique android mobile launcher for android mobile users

           ఇంతే friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

       

cricket live match today online | cricket live tv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *