APP REVIEWS

how to solve mobile internal storage full problem

how to solve mobile internal storage full problem

 

Hi friends welcome to our website in this article we are going to learn about how to solve mobile internal storage full problem

 

 

how to solve mobile internal storage full problem :

  • ఫ్రెండ్స్ అందరి దగ్గర కొత్త మొబైల్స్ ఉండాలని ఏమీ లేదు కొందరి దగ్గర పాత మొబైల్ కూడా ఉండొచ్చు.
  • మనం చూసినట్లయితే ఒక ప్రాబ్లం వస్తే మనకు ఎప్పుడూ వస్తూ ఉంటుంది అది ఏంటి అంటే ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాబ్లం అంటే మీరు ఎప్పుడైనా మీ మొబైల్ లో ఏదైనా కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి అని నిన్ను చూసినప్పుడు ఈ విధంగా మీ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయింది అని మీకు అక్కడ చూపించడం జరుగుతుంది.
  • దీని వల్ల మీరు ఏం చేస్తారు మీ మొబైల్ లో ఉన్న ఫొటోస్ నీ వీడియోస్ ని లేదా ఇంకేమైన అప్లికేషన్లు ఉన్నట్లయితే వాటిని డిలీట్ చేస్తూ ఉంటారు.
  • అయినా సరే మీకు ఇదే విధంగా చూపించడం జరుగుతుంది అన్న మాట ఇది మనకు మన మొబైల్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ రోజు ఈ బ్లాగ్లో మనం తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో కూడా ఈ విధంగా మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అని ఒక నోటిఫికేషన్ మీ మొబైల్ లో స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నట్లయితే మీరు దీన్ని రిమూవ్ చేయడానికి మీ మొబైల్ లో ఉండే అన్ని ఫొటోస్ ని అన్ని వీడియోస్ ని డిలీట్ చేయవలసిన అవసరం లేదు.
  • మన మొబైల్లో ఒకటే ఫోటో రెండు రెండు సార్లు గా ఉంటుంది అదేవిధంగా ఒకటే వీడియో రెండు రెండు సార్లు గా ఉంటుందన్న మాట.
  • ఇది ఒక దాన్ని వెతికి మనం డిలీట్ చేయడం చాలా కష్టం అందుకే నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ లో ఈ విధంగా గ ఉన్న ఫొటోస్ ని వీడియోస్ నీ అదేవిధంగా ఏమైనా ఫైల్స్ ఉన్నట్లయితే వాటిని మీరు ఒకటే తోటి డిలీట్ అయితే చేయవచ్చన్న మాట.
  • సో ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ కోసం ఎక్కడ వెతకాలో వలసిన అవసరం లేదు ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఈ బ్లాగ్ లో ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ మొబైల్ లో ఉంటే ప్లే స్టోర్ అని ఒక అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన చూసినట్టయితే మనకు ఒక సెర్చ్ బటన్ కనిపించడం జరుగుతుంది దానిపైన ప్రెస్ చేసి DUPLICATE FILE REMOVER అని టైప్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు కనిపించడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది.
  • మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసి యూ చేసుకోవచ్చన్నమాట ఈ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే చాలా మంచి రేటింగ్ అయితే ఉంది.
  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయితే ప్రాబ్లెమ్ మీరు తీసివేయవచ్చు.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ కలిగినట్లయితే ఆ పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీకు కొన్ని రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అన్న మాట.
  • మీరు మీ మొబైల్ లో ఉండే ఫొటోస్ ని తీసివేయాలి అనుకుంటున్నారా లేదా వీడియోస్ ని తీసి వేయాలి అనుకుంటున్నారు.
  • అదే విధంగా కొంతమంది మొబైల్స్లో డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట ఆ డాక్యుమెంట్ నీరు తీసివేయాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు కదా.
  • దాని గురించి మాట్లాడకుండా మీరు మొదటగా మీ మొబైల్ లో ఉండే ఫోటో తీసి వేయాలి అంటే డూప్లికేట్ గా మీ మొబైల్ లో ఉండే ఫోటో తీసి వేయాలి అనుకుంటే మాత్రం మొదటి అక్షరం పైన ప్రెస్ చేయండి.
  • ప్రత్యేకంగా ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఉండే ఫొటోస్ నన్నిటిని ఒకసారి స్కాన్ చేస్తుంది.

 

 

 

 

How to use the application :

  • మీ మొబైల్ లో ఉన్న డూప్లికేట్ ఫోటోస్ అన్నీ అక్కడ చూపించడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి వాటన్నింటినీ ఒకటే తోటి డిలీట్ చేయవచ్చు.
  • సేమ్ అదే విధంగా మీ మొబైల్ లో ఉండే వీడియోస్ ని ఫైల్స్ని అదేవిధంగా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నట్లైతే వాటిని స్కాన్ చేసి మీకు అందులో ఏమైనా డూప్లికేట్ గా ఉన్నట్టు అనిపిస్తే మీరు చాలా సులభంగా వాటిని డిలీట్ అయితే ఈ విధంగా మీ మొబైల్ ని కనుక మీరు ఫ్రీ చేసుకున్నారు.
  • మీ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అనే ఒక ప్రాబ్లం అది ఎప్పటికీ రాదు మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో మీకు నచ్చిన అప్లికేషన్ వీడియో ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో అయితే చేసుకోవచ్చన్నమాట.
  • అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింకు ఈ బ్లాగ్ లో చివరి నుండి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

 

App info :
Version : 1.0.15
Updated on : 7 Feb 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 2.98 MB
Offered by : WiFi Booster – WiFi Extender&WiFi Speed Test
Released on : 14 Jan 2019

 

 

 

 

Finally :

ఫ్రెండ్ ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ use అవుతూ ఉంటుంది మీకు ఈ అప్లికేషన్ ఎంతోకొంత యూస్ ఫుల్ గా అనిపించినట్లయితే మీరు తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా అప్లికేషన్ గురించి చెప్పండి థాంక్యూ ఫర్ రీడింగ్ ఫ్రెండ్స్

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to solve mobile internal storage full problem

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *