APP REVIEWS

how to make trending face change effect video

how to make trending face change effect video

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to make trending face change effect video

 

 

how to make trending face change effect video :

  • ఫ్రెండ్స్ టిక్ టాక్ లో రోజుకి ఒక టాపిక్ అనేది ట్రేండింగ్ లోకి వస్తూ ఉంటుంది అలాగే మనం రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో మనకు వైరల్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట.
  • ఇది మనకు టిక్ టాక్ ట్రెండింగ్ వీడియో ఏంటి అంటే మనం రెండు ఫోటోలని ఒక అప్లికేషన్లు వేసినట్టయితే ఆ రెండు ఫోటోలు ఆటోమాటిక్ గా రావడం జరుగుతుంధి అన్న మాట .
  • ఇప్పుడు ఇదే వీడియో ఎడిటింగ్ అనేది నడుస్తుంది మీరు కూడా ఇప్పుడు ఇదే విధంగా ఎడిటింగ్ చేసి మీరు అప్లోడ్ చేశారు అంటే మాత్రం మీ వీడియో వైరల్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్న మాట .
  • మనం ఎప్పుడైనా ఏ టాకీస్ లో నడుస్తున్న దాని పైన వీడియోలు చేసినట్లయితే మనకు ఎక్కువ ఫాలో కావచ్చు లేదా ఎక్కువ లైక్స్ కావచ్చు వచ్చే అవకాశం ఉంటుందన్న మాట వీడియో అప్లోడ్ చేసిన మంత్రి ఎండింగ్ లో అప్ లోడ్ చేయకపోతే అది వృధా అయిపోతుంది ఫ్రెండ్స్

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఫోటోలు మారాయి ట్రెండింగ్ ట్రాఫిక్లో ఉన్న వీడియోని తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అందులో పెద్దగా ఏం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు దాని ద్వారానే మీ రెండు ఫోటోలను ఉపయోగించి మీరు ఇటువంటి ట్రెండింగ్లో నడుస్తున్న ఈ వీడియోని మీరు తయారు చేసుకోగలరు.
  • దానికోసం మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఫోటో ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలని మీరు ఎక్కడ కావలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే నేను ఈ టాపిక్ కు సంబంధించిన అలాగే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు కింద ఇచ్చాను అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు కిందనే ఉంటుంది.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application  :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DOUPAI – DOUPAI FACE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 37 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది .
  • ఇందులో మీకు చూడడానికి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి మీరు కావాలంటే ఆ ఎఫెక్ట్ ను ఉపయోగించి మీరు ఇటువంటి చిన్న చిన్న వీడియో లో తయారుచేసుకోవచ్చు .
  • మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి నడుస్తున్న ఈ ట్రాఫిక్ పైన వీడియో తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆ ఎఫెక్ట్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్లో లాగిన్ కామని అడుగుతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ లో లాగిన్ అవ్వడానికి మీ ఫేస్ బుక్ ను ఉపయోగించవచ్చు లేదా మీ దగ్గర ఒక జిమెయిల్ ఉన్నట్లయితే మీరు ఆ జి మెయిల్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.
  • అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ఆటోమేటిగ్గా మీకు ఓపెన్ అయిపోతుంది అలాగే ఈ అప్లికేషన్ లో ఉన్న అన్ని ఎఫెక్ట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to make our name dj song in mobile

how to set mobile works automatically new trick

do calls with private number , unkown number

how to send emoji text message in whatsapp

edit your photos with using of pixel lab apk

know your friends sim card network provider details

 

 

Do videos on trending topic :

  • ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ టిక్ టాక్ లో ఉన్న ఈ వైరల్ టాపిక్ ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానిపైన ప్రెస్ చేయండి.
  • ట్రై చేసిన తర్వాత ఎఫెక్ట్ అనేది మన మొబైల్లోకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఎఫెక్ట్ మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు కింద రెండు ఫోటోలు కనిపిస్తాయి .
  • అంటే మీరు ఇప్పుడు రెండు ఫొటోలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు ఫోటోలు మనకు వేరువేరు కలర్ లో ఉన్న డ్రెస్సులు కానీ లేదా వేరు వేరు ఎక్స్ప్రెషన్స్ కాని ఉన్నట్లయితే మనకు కొంచెం బాగుంటుంది అన్న మాట.
  • సో మీరు ఇటువంటి ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చేశారు అనుకోండి మనకు వీడియో తయారవడం మొదలవుతుంది

 

 

How to upload this video in tiktok :

  • ఫ్రెండ్స్ వీడియో మొత్తం తయారయిన తర్వాత మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు వీడియో ఆటోమేటిగ్గా మీకు ఏది లో సేవ్ అయిపోతుంది.
  • సేవ్ అయిన తర్వాత మీరు టిక్ టాక్ లో కనుక ఇదే ఈ వీడియోకి ఏ మ్యూజిక్ అయితే ఉందో అదే మ్యూజిక్ ని ఉపయోగించి మీరు టిక్ టాక్ లో అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ మ్యూజిక్ కి సంబంధించిన లింకు పెట్టుకొని ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది.
  • తర్వాత అందులో ఉన్న మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకొని మీరు అది మ్యూజిక్ ద్వారా ఇప్పుడు మీరు తయారు చేసుకునే వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు ట్రైనింగ్లో ఉన్న టాప్ వీడియోస్ చేస్తూ ఉండండి తప్పకుండా మీరు కూడా వైరల్ అవుతారు

 

 

 

 

App info :
Version : 1.1.2
Updated on : 20 Sep 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 85.00-7 2,600.00 per item
Offered by : Big Head Brothers
Released on : 14 Dec 2018
App permissions :
Camera :
take pictures and videos
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
Draw over other apps prevent phone from sleeping Play Install Referrer API
Connect and disconnect from Wi-Fi android.permission.FLASHLIGHT receive data from Internet control vibration

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make trending face change effect video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *