APP REVIEWS

unique apps for android | beautiful apps | new app

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start…………. unique apps for android | beautiful apps | new app whatsapp hidden secrets | Latest whatsapp Tricks

ఫ్రెండ్స్ మీరు గనుక మీ మొబైల్ ని అందరిలా కాకుండా కొంచెం unique గా సెట్ చేసుకోవాలంటే నేను ఈరోజు చేయబోయే ఈ blog మీకోసమే ఎందుకంటే నేను ఈ బ్లాగ్ లో చెప్పబోయే trick కనుక మీ మొబైల్ లో implement చేశారంటే మీ ఫ్రెండ్స్ అందరూ మీ మొబైల్ కి ఫిదా అయిపోవడం పక్క. ఇప్పుడైతే ఆ ట్రిక్ ఏంటి అంటే ఆ trick మీ మొబైల్ లో set చేసుకున్న తర్వాత మీ మొబైల్ స్క్రీన్ boundary s లో మీకు రకరకాల colours కూడిన linings show అవుతాయి. చూడడానికి ఎంత బాగుంటుంది అంటే మీరు తప్పకుండా download చేసుకుంటారు…. దీని కోసం first అయితే మీకు కింద ఫొటోలో కనిపిస్తున్న application డౌన్లోడ్ చేసుకోండి.

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Borderlight Live wallpaper అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 march 2019 రోజున చేయడం జరిగింది. how to check signal strength with your mobile

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని open చేయగానే కొంచం లోడ్ తీసుకొని ఓపెన్ అవుతుంది. తరువాత మీకు border light అని చూపించి కింద మీకు activate అని కనిపితుంది. ఆ activate పైన press చేయండి. ఇప్పుడు మీకు ఒక black screen వచ్చి boarders చుట్టూ రంగురంగుల colours తో లైన్స్ కనిపిస్తాయి.. అలాగే కింద మీకు set wallpaper అని కనిపిస్తుంది…. how to record calls on android phones | automatic call recorder

ఆ set wallpaper పైన press cheyandi ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ show అవుతాయి
1. animation speed
2. Border thickness on home screen
3. border thickness on lockscreen
4. top corner radius
5. Bottom corner radius
6. colors
7. enable background image
8. show background image settings
9. enable notch
10. show notch settings
11. import settings form clipboard
12. export screen shape settings unique apps for android | beautiful apps | new app
13. show privacy policy అని ఇలా 13 ఆప్షన్స్ షో అవుతాయి. ఇప్పుడు అయితే మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం.

మొదటిది animation speed దీనివల్ల మనకు స్క్రీన్ మీద వచ్చే colourful lines యొక్క speed నీ set చేసుకోవచ్చు . అయితే speed గా లేదా slow గా set చేసుకోవచ్చు. అలాగే రెండవది Border thickness on home screen దీని ద్వారా మనం హోం స్క్రీన్ మీద వచ్చే boards lines width నీ set చేసుకోవచ్చు అంటే ఆ lines నీ లావుగా లేదా సన్నగా set చేసుకోవచ్చు అలాగే మూడవది border thickness on lockscreen ఈ సెట్టింగ్ ద్వారా మీరు ఈ మొబైల్ lock స్క్రీన్ మీద చూపించే lines యొక్క width change చేసుకోవచ్చు. అలాగే నాలుగవది top corner radius ఈ సెట్టింగ్ ద్వారా మీ మొబైల్ యొక్క స్క్రీన్ మూలకు కూడా కలర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇక్కడి నుంచి చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ ఫోటో పెట్టుకోకపోతే మీకు బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. things you can do with your smartphone amazing tricks

ఈ మాత్రం సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు మీ మొబైల్ యొక్క హోం screen పైన చూసినట్టయితే మీకు రంగురంగుల కలర్స్ తో కూడిన లైన్స్ కనిపిస్తాయి అవి చూడడానికి కూడా చాలా బాగా ఉంటాయి ఇప్పుడు మీకందరికీ ఒక సందేహం వస్తుంది కావచ్చు అది ఏమిటి అంటే దీనివల్ల మన బ్యాటరీ తొందరగా అయిపోతుందేమో అని. కానీ దీనివల్ల మన బ్యాటరీ తొందరగా ఏం అయిపోదు ఎందుకంటే దీని బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది మీరు ఎప్పుడు చూసినా కూడా బ్లాక్ కలర్ ఉన్న ఫోటో ni wallpapers గా సెట్ చేసుకున్నారంటే మీ మొబైల్ అంత తొందరగా అయిపోదు….

Info
Version – 1.5.2
Updated on – 20 March 2019
Downloads – 500000+ downloads
Download size – 3.37 MB
Offered by – allegiant style S.R.O
Release ON – 22 FEB 2019

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియుge మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

unique apps for android | beautiful apps | new app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *