APP REVIEWS

3D music player for download android mobile users

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start…………. 3D music player for download android mobile users unique apps for android | beautiful apps | new app

friends మనలో చాలా మందికి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉంటుంది అలాగే మనం వినేది 2D కాకుండా 3D అయితే వినడానికి కూడా చాలా బాగుంటుంది కానీ మన దగ్గర ఉండే మొబైల్ లో 2D పాటలు మాత్రమే వినగలుగుతాము మరి 3D పాటలు వినడం ఎలా అది కూడా మన ఆండ్రాయిడ్ మొబైల్లో అనేదాని గురించి ఈ blog లో తెలుసుకుందాం. నేను ఈ బ్లాగులో చెప్పబోయే ట్రిక్స్ గనుక మీ ఆన్లైన్ మొబైల్ లో సెట్టింగ్ చేసుకున్నారంటే మొబైల్ లో ఏ 3D పాటలు అయినా సులభంగా వినవచ్చు. మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో నేను చెప్పిన సెట్టింగ్ చేసుకొని ఏదైనా ఒక పాటని ఆన్ చేసి మీ ఫ్రెండ్స్ కి గనుక వినిపించాలంటే వాళ్లు కంపల్సరీ షాక్ అవ్వడం ఖాయం.

ఫ్రెండ్స్ తర్వాత వాళ్లు తప్పకుండా ఈ ట్రిక్ గురించి మిమ్మల్ని అడుగుతారు. వాళ్లకి కూడా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ మొబైల్ లో 3D పాటలు వినడానికి సెట్టింగ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే download చేసుకోవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను కింద మొత్తం ఇచ్చాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి…

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Boom : Music player with 3D sound and EQ (Unreleased) అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 18 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 April 2019 రోజున చేయడం జరిగింది. whatsapp hidden secrets | Latest whatsapp Tricks

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Redefine your Music experience feel your music coming alive with the magical 3D surrounding sound అది చూపించి కింద మీకు left side skip అని right side next అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు next పైన press చేయండి. వెంటనే మీకు Pump -up your music enjoy more control on your music with professional and intuitive equalizer presents అని చూపించి కింద మీకు left side skip అని right side next అని కనిపిస్తాయి ఇప్పుడు మీరు right side ఉన్న next పైన click చేయండి. వెంటనే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యి అందులో stream your music boom your music from Spotify , tidal , enjoy 40000+ radio and podcast stations అని చూపించే కింద మీకు left side skip అని right side next అని చూపిస్తుంది ఇప్పుడు మీరు next పైన press చేయండి. ఇప్పుడు మీకు all your music at one place listen to music from your music library , Google drive and dropbox on the go… అని చూపించే కింద మీకు Start Boomin అని కనిపిస్తుంది దానిపైన press చేయండి. how to check signal strength with your mobile

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు allow Boom to access photos, media and files on your device ? అని చూపించి మిమ్మల్ని allow అడుగుతుంది దానికి మీరు allow ఇచ్చేయండి. ఇప్పుడు వెంటనే మీ మొబైల్ లో ఉన్న పాటలు అన్ని కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఒక పాటని ప్లే చేయండి ఇప్పుడు మీకు మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అవుతుంది అందులో మీద మీకు effects off అని కనిపిస్తోంది దాన్ని ON చేసుకోండి. తరువాత కింద మీకు 3 options కనిపిస్తాయి. అవి 3D Surround , intensity , equalizer అని కనిపిస్తాయి అందులో 3D surrounding already set అయి ఉంటుంది రెండవది intensity నీ మీకు తగ్గట్టుగా set చేసుకోండి. అలాగే మూడవది equalizer కి ఎదురుగా నీకు ఒక + button కనిపిస్తుంది దానిపైన press చేశారంటే మీకు ఒక empty equalizer open అవుతోంది అందులో మీకు నచ్చినట్టుగా సెట్టింగ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు.

అలాగే equalizer కి ఎదురుగా auto అని ఉంటుంది దానిపైన గనుక press చేశారంటే మీకు ఈ కింద కనిపించే options open అవుతాయి
– Auto
– Bass boost
– Acoustic
– 60’s
– Classical
– Dubstep
– Electronic
– Flat
– Hip-hop
– House
– Jazz
– Loud
– Music
– Party
– pop
– Reggae
– Rock
– Soft
– Treble
– Vocals
– R&B 3D music player for download android mobile users
– Metal అని చూపిస్తాయి ఇందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. things you can do with your smartphone amazing tricks

ఫ్రెండ్స్ అలాగే ఇంకొక ముఖ్యమైన సెట్టింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఒకసారి బ్యాక్ రండి మీకు పైన మూడు గీతలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు కింద కనిపించే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అవి ఏంటి అంటే
– Go premium
– Music Library
– Spotify
– Tidal
– Radio
– Podcast
– Google Drive
– Dropbox
– Settings
– Share
– Help వీటన్నింటిలో మీరు సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి తర్వాత మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి అవి over ear , in canal , on ear ఇందులో మీకు సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మీ మొబైల్ లో 3D పాటలు విన్నట్టు అయితే చాలా బాగుంటాయి.

Info
Version – 1.1.0
Updated on – 15 april 2019
Downloads – 1000000+ downloads
In APP purchase – 100 rupees to 4000 rupees per item
Offered by – global delight technologies…..

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియుge మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

3D music player for download android mobile users

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *