APP REVIEWS

whatsapp chat hidden trick no body knows

whatsapp chat hidden trick no body knows bubble chat

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about whatsapp chat hidden trick no body knows

 

 

whatsapp chat hidden trick no body knows :

  • ఫ్రెండ్స్ మన లో వాట్సాప్ చాలామంది వాడుతూ ఉంటారు వాట్సాప్ వాడేటప్పుడు మనం ఒక రోజు లో చాలామందికి మెసేజ్లు పంపుతూ ఉంటాడు అలాగే మనం కూడా చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. అన్నమాట .
  • అందరూ ఇందులో స్పెషల్ ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి మెసేజ్ పంపు మీకు కూడా మెసేజ్ లు వస్తున్నాయా అయితే మీరు అందరిలా కాకుండా సమ్థింగ్ డిఫరెంట్గా మెసేజ్లు రిసీవ్ చేసుకో వచ్చు దానికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.
  • ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మీకు మెసేజ్ లు వచ్చినప్పుడు మీకు మీ పేరుతో మెసేజ్ వచ్చిందని మీ ఫోను చెపి వినిపిస్తున్న మాట.
  • అప్పుడు మీరు మీ ఇంట్లో గానీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ మీ ఫ్రెండ్స్ దగ్గర గాని ఎక్కడున్నారు ఎటువంటి మెసేజ్ పెడితే వాళ్లు కూడా షాక్ అయిపోతారు మీ మొబైల్ ఏ విధంగా చెబుతుంది అని.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా అందరిలా కాకుండా సమ్థింగ్ డిఫరెంట్గా మీ వాట్సాప్ ని యూస్ చేయాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు చిన్న ఆపరేషన్ చేయవలసి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ ద్వారా మీకు కూడా వాట్సాప్ లో మెసేజ్ వచ్చినప్పుడు మీ మొబైల్ కూడా మీకు చెప్పే వినిపిస్తూ ఉంటుందన్నమాట.
  • సో మీరు కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ యొక్క లింకు డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు చదువుకోండి అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా మీ అక్క నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా వాడుకోవచ్చు ఇక్కడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ ల Text to speech tts అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 23 March 2017 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్లో మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని 23 పర్మిషన్స్ అడుగుతుంది .
  • వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు మీరు అప్లికేషన్ వాడుకోవడానికి రెడీగా ఉంది అనమాట .
  • సో ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంటే ఈ అప్లికేషన్లో మీరు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ స్టార్టింగ్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకునే అప్పుడు అందులో మీకు చైనీస్ లాంగ్వేజ్ సెట్టింగ్ లో ఉంటది అనమాట.
  • ఇంగ్లీష్ అమెరికన్ లేదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనం మనం మనం వచ్చినప్పుడు ఎటువంటి మెసేజ్లు నాకు చెప్పే వినిపించాలి సెట్టింగ్స్ చేసుకోవచ్చు మాట .
  • ఇక్కడ మీకు కావాలి అనుకుంటే హిందీ కూడా ఉంటుంది మనకి ఇక్కడ తెలుగు లేదు కాబట్టి మనం ఇంగ్లీషులోనే వాడుకోవాలి.

 

 

 

 

You need to select launguage :

  • ఫ్రెండ్స్ ఎక్కడ మీరు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఇప్పుడు మీరు చాలా సులభంగా ఎక్కడి నుంచి ఈ మెసేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు .
  • ఇప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు కింద టైప్ చేయడానికి ఒక మెసేజ్ బాక్స్ అని వస్తుంది అందులో మీరు మీకు మెసేజ్ చేసినప్పుడు ఎటువంటి మెసేజ్ రావాలో ఆ మెసేజ్లు టైప్ చేయాలి.
  • టైప్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే అక్కడ స్పీకర్పై ప్రెస్ చేసి ప్లే చేసి వినవచ్చు లేదా మీరు డైరెక్టుగా సెట్టింగ్ లో చేసుకోవచ్చు సో మీరు ఇప్పుడు అటువంటి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎటువంటి మెసేజ్ రావాలి.
  • మీరు అక్కడ టైప్ చేసిన తర్వాత మీకు పైన భాగంలో చూసినట్లయితే ఈ సామర్థ్యం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటాయి మీరు కావాలని కూడా అక్కడి నుంచి ఈ ఆడియోని మీరు సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు.

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ ఇది అంతా అయిన తర్వాత ఈ అప్లికేషన్లో కుడి వైపు పై భాగంలో మూడు మూడు చుక్కలు కనిపిస్తాయి .
  • వాటిపైన ప్రెస్ చేశారంటే మీకు అక్కడ నుంచి ఈ అవకాశాన్ని అంటే మీరిప్పుడు తయారు చేసుకొని మెసేజ్ ని ఎంపీత్రీ లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేశారంటే ఈ ఆడియో అనేది మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత మీరు మీ వాట్సాప్ లోకి వెళ్లి మీ వాట్సాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నోటిఫికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అందులో నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లోని ఆడియో ట్రాక్ ఓపెన్ అయిపోతాయి నుంచి మీకు నచ్చిన ఆడియో ట్రాక్ అంటే మీరు తయారు చేసుకున్న ఆడియో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్న.
  • అయితే ఇప్పుడు మీ వాట్సాప్ లో అది సెలెక్ట్ అయిపోతుంది ఇప్పటినుంచి మీకు వాట్సాప్ లో ఎటువంటి మెసేజ్లు వచ్చినా సరే మీరు సెట్ చేసుకున్న సౌండ్ వినిపించడం జరుగుతుంది.

 

 

 

 

App info :
Version : 3.2.0
Updated on : 23 Mar 2017
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 755.00 per item
Offered by : TK Solution
Released on : 13 Aug 2013
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service view network connections
view Wi-Fi connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

whatsapp chat hidden trick no body knows

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *