APP REVIEWS

this alarm keep your mobile safe from thief

this alarm keep your mobile safe from thief

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a this alarm keep your mobile safe from thief so lets get start………

 

this alarm keep your mobile safe from thief :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎవరి దగ్గర చూసినా కూడా తప్పకుండా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది.
  • అవి కూడా నార్మల్ మొబైల్స్ కాదు ఒక దగ్గర 15000 to 20000 దగ్గర కూడా ఉంటాయి ఎవరైనా సరే వాళ్ళ మొబైల్ ని కొనుక్కోవడానికి ఎంతో కష్టపడి డబ్బులు దాచుకొని వాళ్లకు నచ్చిన మొబైల్ కొనుక్కుంటారు.
  • అటువంటి మొబైల్ ని ఎవరైనా మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఎక్కడైనా జర్నీ లో ఉన్నప్పుడు కావచ్చు .
  • మన మొబైల్ ని ఎవరైనా దొంగిలించినట్లు అయితే మీకు అంటే ఆ మొబైల్ ఎవడైతే వాళ్లకి చాలా బాధగా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు ఆ మొబైల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ మొబైల్ వాళ్ల దగ్గరికి రాదు హలో ఫ్రెండ్స్ మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అంత పెద్ద మొబైల్ కొనుక్కుంటారు కావచ్చు.
  • కానీ అందులో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ని ఎవ్వరూ దొంగిలించ లేరు ఫ్రెండ్స్.

 

Any application we need for this ?

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీ మొబైల్ ని ఎప్పుడైనా ఛార్జింగ్ కోసం ఎక్కడైనా పెట్టిన లేకపోతే మీ మొబైల్ ని మీ జేబులో పెట్టుకొని ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కూడా ఎవరైనా మీ మొబైల్ టచ్ చేశారనుకోండి.
  • మీ మొబైల్ లో ఒక అలారం అనేది మోగడం జరుగుతుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు చాలా సార్లు గమనించి ఉండవచ్చు కొంతమంది వాళ్ళ కార్స్ ఒక అల్లారం పెట్టుకుంటారు.
  • అది ఏవిధంగా ఉంటుందంటే ఎవరైనా దారిన వెళ్లే వారు దానిని ముట్టుకున్న అయితే అందులో ఒక అలారం అనేది రావడం జరుగుతుంది .
  • మొబైల్ లో కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి ఇది కూడా అంతే మీ మొబైల్ ని ఎవరైనా టచ్ చేసిన వెంటనే ఇందులో కూడా అలారం రావడం జరుగుతుంది కూల్ గా ఉంటది.
  • ఫ్రెండ్స్ చాలా చిన్న అప్లికేషన్ కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ఏంటి దీన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ బ్లాగులో కింద ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేసినట్టయితే మీరు కూడా ఇటువంటి సెట్టింగ్ మీ మొబైల్ లో చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DONT TOUCH MY PHONE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తరువాత alarm protection hack to alarm by clicking activate button alarm will Trigger when someone touches your phone అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి ఇక మళ్లీ how to activate surface mode put the phone on a flat surface and press the power button అరే చూపిస్తుంది మళ్లీ మీకు కింద కనిపిస్తున్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ how to activate pocket mode select the packet mode in settings press the power button and put your phone in your pocket in upside down position as shown above అని చూపిస్తుంది మళ్లీ మీకు కింద కనిపిస్తున్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ pin protection pin protection system అని చూపిస్తుంది కింద కనిపిస్తున్న Done పైన ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to record whatsapp calls in mobile

how to set google maps as a mobile wallpaper

3D , 4K , HD wallpaper download for mobile free

how to set moving snake on mobile screen

how to download whatsapp status videos free

faceapp error solved with a small trick

 

How to set the alarm :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో surface mode protection not activated put your phone in a fixed place and press the power button అని చూపిస్తుంది.
  • అంటే మీ మొబైల్ ని ఇప్పుడు ఎక్కడైనా పెట్టి ఇందులో కనిపించే పవర్ బటన్ ప్రెస్ చేశారనుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ టచ్ చేసినా కూడా ఇందులో ఒక అలారం రావడం జరుగుతుంది.
  • మీరు ఇందులో ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న సెట్టింగ్స్ బటన్ ను ప్రెస్ చేయండి తర్వాత మీరు ఇందులో ఈ కింద కనిపించే సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు.
  • అది ఏంటి అంటే
    1. Pin
    2. ton 1
    3. Surface mode
    4. Vibration mode
    5. How to use
    ఇందులో ఏ ఆప్షన్ అయినా సరే మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • సో ఇందులోనే చేసుకున్నట్టయితే పిన్ అనేది మీకు నచ్చిన పి నేర్చుకోవచ్చు అలాగే ఫోన్ కూడా ఇందులో చాలా రకాల forms ఉంటాయి మీకు నచ్చినట్టు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు
  • తర్వాత ఇందులో సర్ఫేస్ మోడల్ పాకెట్ మోడల్ అనే రెండు మోర్స్ ఉంటాయి మీరు మీ మొబైల్ ని ఎక్కడ పెడుతున్నారు అని చూసుకొని ఇందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి.

 

How to set vibration alarm :

  • ఫ్రెండ్స్ అందులో మీకు ఒక వైబ్రేషన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది కనుక మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారా కాళీ ఎప్పుడైనా మీ మొబైల్ మీ జేబులో ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకుంటే మీకు అలారం సౌండ్ వినిపించకుండా కూడా మీ మొబైల్ లో వచ్చే వైబ్రేషన్ ద్వారా మీ మొబైల్ ని ఎవ్వరూ touch చేశారని మీకు తెలుసుకోవచ్చు.
  • ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చిన్న సెట్టింగ్ ద్వారా మీ మొబైల్ ని ఎవ్వరూ కొట్టెయ్యకుండా మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.
  • మీకు ఏమాత్రం నచ్చిన కూడా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ ని సెక్యూర్ గా ఉంచుకోవడానికి వీలుగా ఉంటుంది.
  • ఇది ఎవరు దొంగ కొట్టేస్తాడు అని మాత్రమే కాదు మీ ఇంట్లో పైన ఛార్జింగ్ పెట్టి నా లేకపోతే ఎక్కడైనా మీ మొబైల్ ని పెట్టినా కూడా మీ ఇంట్లో వాళ్ళు దాన్ని టచ్ చేసిన కూడా మీరు కూడా అలారం రావడం జరుగుతుంది.

 

 

Info :
Version : 20 july 2019
Downloads : 100000+ downloads
Offered by : techi gif
Released on : 18 ape 2019
Permissions : other

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye…….

 

DOWNLOAD THE APPLICATION HERE

this alarm keep your mobile safe from thief

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *