APP REVIEWS

best photo editor young age to old age face app

best photo editor young age to old age face app

 

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about best photo editor young age to old age face app so lets get start………….

 

 

Amazing photo editor :

  • ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ లో మనం మన ఫోటో గాని లేదా ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ అలాగే బాయ్ ఫ్రెండ్ లేదా మన ఇంట్లో వాళ్ళ ఫొటోస్ నీ ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు అని తెలుసుకుందాం.
  • మీరు ఇప్పటి వరకి మొబైల్ లో ఎన్నో ఎడిటింగ్ అప్లికేషన్ చూసి ఉంటారు కానీ నేను ఈరోజు చెప్పబోయే ఎడిటింగ్ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ఫోటో ని ఎంచుకున్న తర్వాత మీరు కావాలి అంటే ఆ ఫోటోలో వాళ్ళు నవ్వకుండా కూడా నవ్వుతున్నట్టుగా మీరు ఎడిటింగ్ చేయవచ్చు అలాగే జుట్టు ని కూడా మార్చవచ్చు.
  • అలాగే మీరు మగవారి ఫోటో గనక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీసాలు లేకుండా కూడా మీరు ఫోటోలు గడ్డాలు మీసాలు వచ్చే విధంగా ఎడిట్ అనేది చేయవచ్చు.
  • వాళ్ల ఫోటోలని ముసలి వారి లాగా అలాగే ఎవరైనా ముసలి వారి ఫోటో ని యవ్వనంలో ఉన్నట్టుగా మీరు ఎడిట్ అనేది చేయవచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు కేవలం 2 నిమిషాలలో మీరు ఈ మొత్తం ఎడిటింగ్ చేయవచ్చు.

 

 

How to do this :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ని మీరు ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పినట్టుగా చేసుకోండి.
  • ఫ్రెండ్స్ మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఫోటో ని అక్కడ నుండే షేర్ కూడా చేసుకోవచ్చు.
  • మీరు గనుక మీ ఫ్రెండ్స్ యొక్క ఫోటోస్ ని ఎడిటింగ్ చేసి వాళ్ళకి షేర్ చేశారంటే వాళ్లు చూసినప్పుడు కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్లు అడిగితే వాళ్ళకి కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FACE APP – AL FACE EDITOR అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 10 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 MAY 2019 రోజున చేయడం జరిగింది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

Best money earning application in 2019

How to hide images and videos in our mobile

Best photo editor apk application in 2019

New Secret whatsapp tricks 2019

How to hide our messages , applications , images and contacts

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

When you download this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే create your perfect look with our full size filters అని కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న next button పైన press చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ turn your selfie into professional photo అని చూపిస్తుంది .
  • మళ్లీ మీరు మీకు కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీకు మళ్ళీ have fun with magic transformations అని చూపిస్తుంది.
  • అని మీరు మీకు కింద కనిపించే next బటన్ పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ mix and match styles to find the 1 అని చూపిస్తుంది.
  • ఎప్పుడు మీకు కింద కనిపించే start button మీద ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీకు కింద allow access to your photos అని చూపించి మిమ్మల్ని ఒక చిన్న allow అడుగుతుంది మీరు ఆ allow button పైన press చేయండి.

 

 

 

 

 

How to edit in this application :

ఫ్రెండ్స్ మీరు allow button పైన press చేయగానే మీకు allow face App to access photos media files on your device అని చూపిస్తుంది ఎప్పుడు మీరు మీకు కింద కనిపించే allow button మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అదేంటి అంటే
1. gallery
2. facebook
3. celebs
అని చూపిస్తుంది మీరు ఈ మూడింటిలో ఎక్కడ నుంచి లైన్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కనక celebs పైన ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫోటో కొంచెం ప్రాసెసింగ్ అయ్యి ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీకు కింద ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. smiles
2. impression
3. hair colors
4. hair styles
5. age
6. glasses
7. beards
8. filters
9. lens blur
10. back grounds
11. tattoo
12. vignette
13. adjustment
14. corp
మీరు వీటన్నిటినీ ఉపయోగించి ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు.

 

 

 

 

Options in this apk :

అలాగే మీకు కింద ఈ కింద కనిపించే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో
1. editor
2. fun
3. layouts
మీరు fun మీద కనుక press చేశారంటే మీకు ఈ కింద కనిపించే options కనిపిస్తాయి
– hollywood 2
– male hd
– Female hd
– hair colors
– cool style
– hollywood
– hairstyle
– gender swap
– Al hair color
– time travel
– Blond hair
– brown hair
– block hair
– red hair
– tinted hair
– old
– young
– male
– up set
ఈ ఆప్షన్లు అన్నీ మీరు వాడుకోవాలి అంటే మీరు ఈ అప్లికేషన్ని pro version లో కోవాల్సి ఉంటుంది.

 

 

Improve :
Hollywood-ready selfies with the Impression filters ,
Change hair color and style ,
Apply perfect evening or day makeup ,
Find your perfect beard/mustache style ,
Add a beautiful smile ,
Replace background with a single tap ,
Apply color filters, lens blur, and numerous other tools .

Info :
Version : 3.4.1
Updated on : 29 may 2019
Downloads : 50000000+ download
Purchase : 150 rupees
Offered by : faceapp inc
Released on : 14 feb 2017
Permissions : camera , storage , other

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

Amazing photo editor for mobile users

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *