Amazing application for android mobile users
Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about amazing application for android mobile users (2019) so lets get start………..
Best application for android users :
- ఫ్రెండ్స్ మనం అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే మీరు వాళ్ళ ఆండ్రాయిడ్ మొబైల్ చూసినట్టయితే దాదాపుగా అందరూ మొబైల్ లో by default వచ్చిన launcher నీ use చేస్తూ ఉంటారు.
- కానీ ఫ్రెండ్స్ మీరు అందరిలా కాకుండా మీ మొబైల్ ని కొంచెం unique గా అందరికీ కనబడేలా చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఈరోజు చెప్పబోయే launcher గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
- ఫ్రెండ్స్ ఇందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా ఈ launcher కనుక మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో download చేసుకున్నారంటే మీ మొబైల్ మొత్తం golden color లో కనిపిస్తుంది.
Application specialty :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఈ launcher మీ డౌన్లోడ్ చేసుకొని ఇలా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మీరు కనుక మీ మొబైల్ ని యూస్ చేశారంటే వాళ్ల కంపల్సరీ షాక్ అవుతారు.
- అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు ఏ అప్లికేషన్ use చేసావు అని అప్పుడు వాళ్లకు కూడా సజెస్ట్ చేయండి ఒకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆ launcher ఏంటి అని తెలుసుకుందాం.
- మీరు కూడా మీ మొబైల్ లో ఆ launcher నీ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసే ఆలోచన ఉంటే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.
Step 1 – downloading of Amazing application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Golden launcher Amazing application అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 15 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 7 Feb 2019 రోజున చేయడం జరిగింది.
Step 2 – How to install the Amazing application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
- Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. Amazing application ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
- open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.
Step 3 – Settings in Amazing application :
ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే golden launcher to provide cool features and great experience we collect and manager apps installed on this device by using this app you agree with the terms of use and privacy policy అని చూపించే కింద మీకు I AGREE అని కనిపిస్తుంది. దానిమీద Press చేయండి ఇప్పుడు మీకు welcome to world of personalization faster improve performance see your launcher in action go to home screen అని చూపించి ఇప్పుడు మీరు GO TO HOME SCREEN మీద Press ఇప్పుడు ఈ లాంచర్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ లో సెట్ అయిపోతుంది Amazing application .
Check out our some more articles :
how to download tik tok videos with out tik tok water mark
How To See Others Photos In Your Mobile | Google Shared Library
Best money earning apps in 2019 (100%) Working apps
backup and restore mobile data and contacts
how to set sleep timer in our phone ( NEW )
Step 4 – How to use the application :
ఈ మాత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో కి పెళ్లి చూసినట్టయితే మీ మొబైల్ మొత్తం golden colour లో కనిపిస్తుంది. అలాగే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇలాగే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మీరు గనుక మీ మొబైల్ ని యూస్ చేశారంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అవుతారు తర్వాత వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
Info :
Version – 1.296.1.132
Dated on – 7 Feb 2019
Downloads – 10000000 + downloads
Download size – 14.98 MB
Offered by – Free 2019 Theme & Live wallpapers
Release on – 26 July 2017
Permissions – location , storage , others
ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….