APP REVIEWS

how to find hidden files in our mobile

how to find hidden files in our mobile

 

Hello friends welcome to techintelugu website friend in this article we are going to learn about how to find hidden files in our mobile

 

 

how to find hidden files in our mobile :

  • ఫ్రెండ్స్ మనం మొబైల్ కొత్తగా కొనుక్కున్న అప్పుడు మన మొబైల్లో చాలా రకాల అప్లికేషన్స్ అయితే వస్తాయి.
  • అవే కాకుండా మనం వేరే వేరే పనుల కోసం ఇంకా వేరే వేరే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా మన మన మన మొబైల్ లో ఉండే ఒకే అప్లికేషన్ అన్ని పనులు అయితే చేసుకోలేము.
  • మనం ఒక పని కోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను తర్వాత డిలీట్ చేయాలి అనుకుంటే మాత్రం మనకు ఆ అప్లికేషన్ ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుంది అందుకే అప్లికేషన్స్ డిలీట్ అయితే చేయలేమో అన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు ఆ ఆ కొన్ని కొన్ని అప్లికేషన్స్ లో ఆ అప్లికేషన్ కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అనేవి మన మొబైల్లో బ్యాగ్రౌండ్ డౌన్లోడ్ అయ్యే ఉంటాయన్నమాట.
  • అప్లికేషన్ పని అయిపోయిన తర్వాత అప్లికేషన్ ని మనం డిలీట్ చేసినా సరే బ్యాక్ గ్రౌండ్ లో డౌన్లోడ్ అయిన ఫైల్స్ అనేది అదే విధంగా ఉండడం జరుగుతుంది.
  • వీటివల్ల మన మొబైల్ కి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఈ రోజు ఈ బ్లాగ్ లో మన అటువంటి ఫైల్స్ ని ఏవిధంగా కనుక్కోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం.

 

 

 

 

find hidden files in our mobile :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఒక బ్యాక్ గ్రౌండ్ లో ఇటువంటి ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ అయ్యే ఉన్నాయా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది.
  • ఈ చిన్న అప్లికేషన్ ను ఉపయోగించడం వలన చాలా సులభంగా ఉంటాయి వాటిని తెలుసుకోవడం కూడా ఈ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుందన్నమాట.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

How to download the appliaction :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపు పై భాగంలో ఒక చర్చ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి HIDEEN APPS DETECTOR SPYWARE FINDER అని టైప్ చేశారు అంటే ఈ అప్లికేషన్ మీకు కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కింద నీకు ఎన్ని కష్టాలు అన్న ఒక బటన్ కనిపిస్తోంది ఆ బటన్ ను ప్రెస్ చేసి ఉంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయితే అయిపోతది అన్న మాట.
  • అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు అలాగే నీ మొబైల్ లో మీకు తెలియని అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు ఎక్కడి నుంచి ఎలా తెలుసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to enable whatsapp face lock

best shortcut app for android mobile

how to get details of any photo with image finder app

how to set a video ringtone with color call

new stylish whatsapp keyboards must try

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ అయితే అడగదు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
    Hidden apps list
    Delete hidden app
    User apps list
    Delete user apps
    System apps list
    SIM information
    Memory battery app
    Storage information
    Apps details
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు Hidden apps list అనే దానిపై అనే దానిపైన ప్రెస్ చేయాలి ప్లే చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో ఆ విధంగా మీకు తెలియని అప్లికేషన్స్ ఏమేమున్నాయో కనిపించడం జరుగుతుంది.
  • మీరు అక్కడి నుంచి ఏ అప్లికేషన్ ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారో చాలా సులభంగా చేయవచ్చు

 

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ మీరు డిలీట్ చేసుకోవాలి మీకు తెలియకుండానే మీ మొబైల్ లో అప్లికేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి.
  • ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింకు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు ఒకసారి మీరు వాడిన తర్వాత ఈ అప్లికేషన్ నీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా అప్లికేషన్ షేర్ చేసుకోండి.

 

 

App info :
Version : 1.2
Updated on : 25 Nov 2020
Downloads : 10,000+ downloads
Download size : 5.59 MB
Offered by : Westerly Designers
Released on : 25 Jul 2020

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to find hidden files in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *