APP REVIEWS

how to set a image in notification panel

how to set a image in notification panel

 

Hello friends welcome to tech in Telugu website friends in this article we are going to learn about how to set a image in notification panel

 

 

how to set a image in notification panel :

  • ఫ్రెండ్స్ మీరు నార్మల్గా గనుక చూసినట్లైతే మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా ఫోటో సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాడు కావచ్చు లేక పోతే నీకు నచ్చిన ప్రతి ప్లేస్ లో మీ ఫోటో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో గాని మీ పిల్లల ఫోటో గాని ఎవరు ఫోటో అయినా సరే మీరు సెట్టింగ్ ఎలా చేసుకుంటారు.
  • మీ మొబైల్ నోటిఫికేషన్ లో కూడా మీరు ఫోటో సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇది చాలా మందికి తెలియదు మీరు కూడా కొత్తగా నేర్చుకున్నాడు అని అనుకుంటున్నాను.
  • మీ మొబైల్ నోటిఫికేషన్ లో కనుక మీరు ఏదైనా ఒక ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ కూడా వాడవలసి ఉంటుంది.
  • డైరెక్ట్ గా మీ మొబైల్ లో ఉండే నోటిఫికేషన్ సెట్టింగ్ చేసుకోవడానికి అయితే ఇప్పటివరకు ఏ మొబైల్ లో కూడా ఇటువంటి సెట్టింగ్ అయితే రాలేదు అన్నమాట అందుకే దీని కోసం అప్లికేషన్ use చేయవలసి ఉంటుంది.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ ప్రతి మొబైల్ లో నోటిఫికేషన్ బార్ ఉంటుంది కొన్ని మొబైల్స్ లో పైనుంచి కిందకు వస్తుంది లేదా కొన్ని మొబైల్స్ లో కింద నుంచి పైన వస్తుంది.
  • అందులో మీరు ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా సులభంగా టైప్ చేసుకోవచ్చు దానికోసమే వచ్చిన అప్లికేషన్ యూస్ చేయాలి.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగులో చివరన ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

image-in-notification

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా లేదు అందుకే నేను మీకు ఈ బ్లాగులో చివరన ఇచ్చాను అక్కడ కింద డౌన్లోడ్ బటన్ ఉంటాది.
  • దానిపైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేయాలి .
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కాగానే మీకు మొదటి లోనే ఒక బటన్ ఉంటుంది .
  • కాబట్టి మీకు ఆఫ్లో ఉంటుంది అన్న మాట మీరు సింపుల్ గా దాన్ని ఆన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ అప్లికేషన్ కి ఐదు రకాల పర్మిషన్ ఇవ్వాలి తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ని అయితే చేసుకోగలుగుతారు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

How to solve mobile storage full problem

best ringtone app for any mobile new

convert whatsapp voice message into text

how to hide whatsapp chat in mobile

how to get girls whatsapp numbers

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో ఎప్పుడు మీకు మీ మొబైల్ లో ఒక నోటిఫికేషన్ ఛానల్ లో ఉండే ఐకాన్స్ ని ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనే రెండు రకాల ఐటమ్స్ చూపిస్తాయి.
  • మీకు నచ్చిన ఏదైనా కానీ మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు సెట్టింగ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక ఫోటో సెట్ చేసుకోవాలి .
  • సింపుల్ గా మీకు అక్కడ కింద కనిపిస్తున్న కలర్స్ అని ఒక బటన్ ఉంటాది దానిపైన ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మీకు చాలా రకాల ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది.
  • అందులో మీకు బ్యాగ్రౌండ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని పైన మీరు ప్రెస్ చేసి మీ మొబైల్ యొక్క ఏదైనా ఒక ఫోటో సెట్టింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట

 

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ ను ఉపయోగించి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో గనక మీరు చేశారా అంటే మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో ఉండే నోటిఫికేషన్ ఫైనల్ ఒక ఫోటో సెట్టింగ్ చేసుకోగలుగుతారు అన్న మాట.
  • మీ మొబైల్లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ కూడా కిందనే ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set a image in notification panel

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *