how to make 15august2019 whatsapp status

0
2155

how to make 15august2019 whatsapp status

Hello friends welcome to tech in telugu blog website here we are going to read the article of techintelugu blog so today we are going to learn about how to make 15august2019 whatsapp status

 

how to make 15august2019 whatsapp status :

  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఆగస్టు 15 రాబోతుంది అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన దినం సౌండ్ చాలామంది ఆ రోజు కోసం వాళ్ల వాళ్ల వాట్సాప్ లో కానీ లేదా ఫేస్బుక్ లో కానీ స్టేటస్ లో వాళ్ళ ఫొటోస్ ని మన జెండా కి తగ్గట్టుగా ఎడిటింగ్ చేసుకొని అప్డేట్ చేస్తూ ఉంటారు.
  • ఇది చాలా కూల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ మనం విష్ చేస్తున్నట్టుగా ఉంటుంది అలాగే మన ఫోటో ని ఆరోజు కు తగ్గట్టుగా ఎడిటింగ్ చేసి షో చేస్తున్నట్టుగా కూడా ఉంటుంది .
  • కానీ ఫ్రెండ్స్ చాలా మందికి వాళ్ళ ఫొటోస్ ని ఈ విధంగా అన్ని ఎఫెక్ట్స్ వచ్చే విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని తెలియదు అందుకే నేను ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
  • మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మీరు మీ ఫొటోస్ ని మన జెండా కి తగ్గట్టుగా ఏవిధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని మొత్తం మీకు అర్థమైపోతుంది

 

ANY APPLICATION WE NEED FOR THIS :

  • దీనికోసం మీరు ఒక రకమైన ఫోటో ఎడిటర్ ని వాడవలసి ఉంటుంది ఆ ఫోటో ఎడిటర్ నేను మీకు లింక్ ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అలాగే మీరు ఇందులో వాడుకోవడానికి రెండు ఇమేజెస్ కూడా నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుండి download చేసుకోవచ్చు.
  • ఇందులో మీరు పెద్ద కష్టపడాల్సిన ఏం లేదు ఈ ఫోటో ఎడిటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అందులో అప్లోడ్ చేసి కానీ ఫ్రంట్ లో కానీ ఎక్కడంటే అక్కడ మీకు ఏ ఎఫెక్ట్ కావాలి అంటే ఆ ఎఫెక్ట్ ని వచ్చే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు ఒక రెండు లేదా ఐదు నిమిషాలలో మీ ఫోటో ని ఎడిటింగ్ చేయగలరు.
  • సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఏంటి దానికి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే నేను దానికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు కింద ఇచ్చాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో snapseed అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 22 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 jun 2018 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

How to edit in this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • మీకు ఇమేజ్ ఆఫ్ చేసుకోవడానికి స్క్రీన్ మీద ఒక సింబల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీ గ్యాలరీ లో ఉన్న ఏదైనా ఒక ఫోటో సెట్ చేసుకోవడానికి మీ క్యాలరీ ఓపెన్ అవుతుంది.
  • అందులో నుండి మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కుడివైపు ఒక పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి మీరు కింద గనుక చూసినట్లైతే ఓవర్ లే అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయండి మీకు ఇంకొక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకో అని చెబుతోంది మళ్ళీ మీ గ్యాలరీ లోకి వెళ్లి మీకు అయితే మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద కనిపిస్తున్న 3 సింబల్స్ లో చివరి సింబల్ ప్రెస్ చేసి ఆ ఇమేజ్ మీకు గట్టిగా కనబడే విధంగా దాన్ని మొత్తం పెంచుకోండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to download 4k HD wallpapers for mobile
  2. best launcher for android mobiles in 2019
  3. how to make call with private number
  4. how to make a gif in our mobile NEW TRICK
  5. set a photo for incoming call screen

  6. whatsapp hidden settings no body knows

 

How to use this application :

  • తర్వాత మీరు వెనక్కి వెళ్లిపోండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న పేజీలో మీకు పైన ఒక i బటన్ కనిపిస్తుంది దాని పక్కన ఎడమ వైపు ఉన్న ఒక సింబల్ పైన మీరు ప్రెస్ చేయగానే ఆ ఫోటోని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి.
  • ఎడిటింగ్ మీద ప్రెస్ చేయగానే మీకు మీరు ఇంత ముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో కనిపిస్తుంది .
  • అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు పైన ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని పక్కన కనిపిస్తున్న చిన్న ఆరు మీద పని చేయాలి తర్వాత మీకు ఒక పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది ఆ పెన్సిల్ గుర్తు మీద ప్రెస్ చేయండి మీకు ఫోటో ఆటోమెటిగ్గా ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు మీ ఫోటో ని వదిలేసి దాని వెనక బ్యాగ్రౌండ్ మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఏ ఫోటో అయితే ఇచ్చారు ఆ ఫోటో మీ వెనకాల కనిపిస్తూ ఉంటుంది చూడడానికి చాలా కూల్ గా ఉంటుంది ఫ్రెండ్స్.

 

How to download the edited photo :

  • ఫ్రెండ్స్ ఏ మాత్రం అయిపోయిన తర్వాత అలాగే మీరు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క డ్రెస్ కలర్ ని కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇంత ముందు చేసిన విధంగానే చేయాలి.
  • ఆటోమేటిక్ గా మీరు మీకు నచ్చిన డ్రెస్ కలర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత మీకు కుడివైపు కింది భాగంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆయన ప్రెస్ చేయగానే మీకు ఈ ఫోటో మీ గ్యాలరీలో డౌన్లోడింగ్ అయిపోతుంది తర్వాత ఈ ఫోటోని మీరు వాట్సాప్ లో గాని ఫేస్బుక్ లో గాని ఎక్కడైనా సోషల్ మీడియాలో స్టేటస్ లాగా లేకపోతే అప్లోడ్ చేశారు అనుకోండి మీ ఫ్రెండ్ చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా ఎడిటింగ్ చేయడం ఎవరికీ తెలియదు.

 

 

App info :
Version : 2.19.0.201907232
Updated on : 25 Jun 2018
Downloads : 100,000,000+ downloads
Offered by : Google LLC
Released on : 6 Dec 2012
App permissions :
1.Camera : take pictures and videos
2.Storage : modify or delete the contents of your SD card read the contents of your SD card
3.Other : set wallpaper
have full network access
view network connections
read Google service configuration

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE IMAGES HERE

DOWNLOAD THE APPLICATION HERE

how to make 15 august 2019 whatsapp status

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here