tiktok

how to get 17k tiktok fans in one day

how to get 17k tiktok fans in one day

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to get 17k tiktok fans in one day

How to increase tiktok fans free without any work

 

 

how to get 17k tiktok fans in one day :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో టిక్ టాక్ అప్లికేషన్ ని అందరూ వాడుతున్నారు అని కొంతమంది వీడియోలు చూడడానికి వాడుతున్నట్లయితే కొంతమంది వీడియోలు అప్లోడ్ చేయడానికి కూడా ఈ అప్లికేషన్ ని వాడుతూ ఉంటారు అన్నమాట .
  • ఇందులో కూడా చాలా మంచి న్యూస్ రావడం జరుగుతుంది చాలామంది మనం పెట్టే వీడియోస్ చూస్తూ ఉంటారు అన్నమాట.
  • ఈరోజు మనం దేని గురించి చాలామంది టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ కూడా సంపాదించుకుంటున్నారు.
  • ఎందుకంటే వాళ్లకు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పెట్టే వీడియోస్ లో కాకుండా వాళ్ళు ఉంటారు కదా లైవ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి డబ్బులు కూడా సంపాదించుకుంటారు.
  • కాకపోతే మనలో చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ ఆ వీడియో కి కనీసం రిప్లై కూడా దీని కారణంగా మన అకౌంట్లో కూడా పెరగదు అన్నమాట ఈ బ్లాగులో మనం ఏవిధంగా పెంచుకోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం.

increase 10k tiktok fans in one day free

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా టిక్ టాక్ వాడేవాళ్ళు ఇవ్వండి మీరు టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటే మీకు కూడా ఫాలో అవడం లేదు.
  • అప్లోడ్ చేసే వీడియోస్ పైన వ్యూస్ రావడం లేదు లైక్ రావడం లేదని మీరు చూస్తున్నారు మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు పెద్ద ఇబ్బంది పడాలి అంటే ఏం లేదు.
  • నేను ఈరోజు ఒక చిన్న అప్లికేషన్ వాడడం వల్ల మీరు చాలా సులభంగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏంటి చాటింగ్ చేస్తున్నాడు అయితే మనం కూడా ఈ అప్లికేషన్ ని వాడుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి ఫాలోవర్స్ పెంచుకోవడం ఎక్కడో పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇంత ఇష్టంగా చదువుకుని నేర్చుకోవచ్చు .
  • అలాగే ఈ బ్లాగు చివరన ఈ అప్లికేషన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు 2 సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో GET FANS LIKES FOLLOWERS FOR TIKTOK అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500 + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 03 jun 2020 రోజున చేయడం జరిగింది.

how to send whatsapp voice message in girl voice

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఫ్రెండ్ తర్వాత ఈ అప్లికేషన్ వాళ్లకు సంబంధించిన ప్రైవసీ పాలసీ చూపించడం జరుగుతుంది మీరు వాటిని చదువుకొని వాడికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు అప్లికేషన్ మిమ్మల్ని ఏ విధంగా లాగిన్ కావాలి అనుకుంటునార అడుగుతుంది మీరు కావాలి అనుకుంటే మీ టిక్ టాక్ లో యూజర్నేమ్ కూడా మీరు లాగిన్ కావాలి.
  • లేకపోతే మీ ప్రొఫైల్ కూడా మీలాగే మీ యూజర్ నేమ్ అదేవిధంగా ప్రొఫైల్ చేసుకోవాలో తెలియక పోతే మీరు మీ ప్రొఫైల్ లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో కింద కనిపిస్తున్న మాట.
  • అది మీ యూజర్ ఐడి దాన్ని ఇచ్చే కూడా మీరు ఈ అప్లికేషన్లో లాగిన్ కావచ్చు లేదా మీ ప్రొఫైల్ ఇంక ఇచ్చి కూడా మీరు ఇందులో లాగిన్ కావచ్చు నన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

trending hashtags for tiktok videos free

how to increase tiktok followers with tikio app

love calculator application download in mobile

 

 

 

Settings in the Application :

  • ప్రొఫైల్ కోసం ఎక్కడికి వెళ్లాలి అంటే ఏమిటి నీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి .
  • వాటిపైన మీరు అంటే మీకు వస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అయిపోతుంది తర్వాత మీరు అప్లికేషన్ లోకి వెళ్లి అక్కడ పేస్ట్ చేసి అందులో లాగిన్ కావచ్చు.
    ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ లో ఒక సారి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు లైఫ్ ను పెంచుకోవచ్చు కామెంట్స్ పెంచుకోవచ్చు అదే విధంగా షేర్ కూడా పెంచుకోవచ్చు.
  • ఏంటి ఈ విధంగా మీరు ఇందులో నుంచి అయితే ఏం పంచుకోవాలనుకుంటున్నాను అందులో కి వెళ్ళండి ఉదాహరణకు మీరు ఫాలో పెంచుకోవాలి అని కూడా దాని కోసం నేను ఇప్పుడు మీకు చెప్తాను.

tiktok love propose video editing in kinemaster

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి పాలపర్తి పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీరు సింపుల్గా అక్కడ కనిపించే ఫాలోవర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి .
  • ఇక్కడ ఐదుగురు చూపించడం జరుగుతుంది అందులో మీరు ఐదుగురు ని ఫాలో చేసినట్టు అయితే వాటి కింద ఉండే ఒక నెక్స్ట్ బటన్ మీకు పని చేస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిగ్గా మీకు ఫాలోయర్లు రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు 50 ఫాలోవర్స్ అని ఒకసారి మాత్రమే పంచుకోగలరు.
  • మీరు రోజు కొంత మంది ఫాలోవర్లు పెంచుకోవాలి అనుకుంటే మీకు అక్కడ ఈ రెండో ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేసి కూడా అదే విధంగా మీకు ఎవరు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఆ ఆప్షన్ కూడా కనిపించడం జరుగుతుంది.
  • మీరు అక్కడి నుంచి ఈ వివరాలు కూడా తెలుసుకోవచ్చు నా మాట నీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీరు వాడుకోవాలి అనుకుంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 1.0.0
Updated on : 3 Jun 2020
Downloads : 500+ downloads
Download size : 5.46 MB
Offered by : Followers and likes
Released on : 3 Jun 2020
App permissions :
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD
card
Other :
have full network access view network connections prevent phone from sleeping
Play Install Referrer API view Wi-Fi connections run at startup

get lifetime tiktok fans likes with new app

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD DIAMOND INCREASE APP

DOWNLOAD PROMOTING APP HERE

DOWNLOAD THE APPLICATION HERE

how to get 17k tiktok fans in one day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *