APP REVIEWS

best photo editing app to increase photo quality

best photo editing app to increase photo quality

 

Hi friends welcome to techintelugu website friends in this article we are going to learn about best photo editing app to increase photo quality

 

 

best photo editing app to increase photo quality :

  • ఫ్రెండ్స్ మన లో అందరి దగ్గర మొబైల్ కంపల్సరి గా ఉంటుంది మనం ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు లేదా ఇంట్లోనే ఉన్నప్పుడు మన మొబైల్లో చాలా ఫొటోస్ తీస్తుంటే అందులో కొన్ని ఫొటోస్ మనకు నచ్చినట్టుగా చాలా బాగా అయితే రావడం జరుగుతుంది అన్న మాట.
  • కాకపోతే ఆ ఫొటోస్ ని మనం జూమ్ చేసి చూసినట్లయితే ఆ ఫోటో పగిలి పోతే ఉంటాయన్న మాట అంటే ఫోటో అంత క్లారిటీ గా లేదా క్వాలిటీగా ఉన్నట్టుగా మనకు కనిపించదు.
  • ఈరోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే అటువంటి ఫోటోస్ ని మనం జూమ్ చేసినా కూడా పగిలిపోకుండా మంచి క్లారిటీ వచ్చేలా ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామని మీ ఫొటోస్ కూడా ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • దీనికోసం ఎడిటింగ్ అప్లికేషన్ని వాడవలసి ఉంటుంది.

 

 

We need any application :

  • మీరు కూడా మీ మొబైల్ లో ఉంటే మీకు నచ్చిన ఫోటో క్లారిటీ లేదు క్వాలిటీని మీరు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకున్నట్టయితే మనం కూడా మన ఫోటోస్ యొక్క క్వాలిటీని పెంచుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో ఉంటాయి మీ అక్క చదువుకో నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉంటే ప్లే స్టోర్ అనే ఒక అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడివైపు పైభాగంలో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి REMINI నీ టైపు చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఏం కనిపిస్తుంది దానిపైన మీరు చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ కావడం జరుగుతుంది.
  • డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఆ అప్లికేషన్ ను ఉపయోగించి మన ఫోటోస్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చన్నమాట అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింకు ఈ బ్లాగ్ వివరణ ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మీరు ఎలా వాడాలో ఒక డెమో లాగా చూపించడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు ఈ అప్లికేషన్ ఎలా వాడాలో అక్కడి నుంచి చూసి కూడా నేర్చుకోవచ్చు తర్వాత మనం ఈ అప్లికేషన్లో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది.
  • ఈ అకౌంట్ ని మీరు మీ మొబైల్ లో నీ ఫేస్ బుక్ ను ఉపయోగించి క్రియేట్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఒక జిమెయిల్ ఉన్నట్లయితే ఆ జిమెయిల్ ద్వారా కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
  • సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో కి మీరు ఎంత అయిపోతారు మీరు ఒకవేళ జిమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎంటర్ చేయగానే రావడం జరుగుతుంది.
  • ఆ కోడ్ను ఎంటర్ చేసి ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ తలనొప్పి మనకు వద్దు అనుకుంటే మీరు సింపుల్గా ఫేస్బుక్ ద్వారా కూడా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

 

 

 

Settings in the application :

  • ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ మనకిక్కడ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ చూసినట్టయితే మనకు ఆరు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  • అందులో మీరు మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫోటో నీది మీరు ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారా ఫోటోని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ గ్యాలరీ లోకి వెళ్తుందని దానికోసం మిమ్మల్ని ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది.
  • ఆపరేషన్ చేసి మీ మొబైల్లోని గ్యాలరీ లో ఏ ఫోటో అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో కొంచెం ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు ఈ ఫోటో యొక్క క్వాలిటీని పెంచుకోవాలనుకుంటే ఆ ఫోటో పైన ఒక గీత కనిపిస్తుంది ఆ గీతాన్ని మీరు కుడివైపు నుండి ఎడమవైపుకు కలిపినట్లయితే ఆటోమెటిగ్గా ఫోటో కి సంబంధించిన క్వాలిటీ పెరిగిపోతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to get girls whatsapp numbers

best mobile ringtones app nobody knows

how to increase my mobile camera quality in telugu

how to block whatsapp video calls voice calls

best shortcut app for android mobile

 

 

How to use the application :

  • ఫోటో నీ మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు పైన కుడి వైపు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి ఉంటే ఆటోమెటిక్ గా ఈ ఫోటో గ్యాలరీ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత ఫోటోలు మీరు ఎక్కడ ఉంటారు అని పేరు కూడా చేసుకోవచ్చన్నమాట.
  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింకు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ గురించి మీ ఫ్రెండ్స్ అడిగినా లేకపోతే అప్లికేషన్ మీకు ఏ మాత్రం నచ్చిన సరే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి థాంక్యూ ఫర్ రీడింగ్ ఫ్రెండ్స్.

 

 

 

App info :
Version : 1.5
Updated on : 26 Feb 2021
Downloads : 10,000,000+ downloads
Download size : 42.28 MB
In-app purchases : R410.00- 78,400.00 per item
Offered by : Remini
Released on : 21 Jul 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best photo editing app to increase photo quality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *