APP REVIEWS

best ringtones app for any mobile free

best ringtones app for any mobile free

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about best ringtones app for any mobile free

 

 

best ringtones app for any mobile free :

  • ఫ్రెండ్స్ మన మొబైల్ కి ఎప్పుడైనా సరే ఎవరైనా కాల్ చేసినట్టు అయితే మన మొబైల్ కి కాల్ వస్తుంది అని చెప్పేసి మనకు తెలియడానికి మన మొబైల్లో మన రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాము.
  • సో ఈవిధంగా ఒక్కొక్క మొబైల్లో ఒకరితో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదైనా కొత్త సినిమా వచ్చింది దానికి సంబంధించిన ఏదైనా ఒక పాట ని వాళ్ళకి ఎంతవరకు కావలెనో అంతవరకు దాన్ని కటింగ్ చేసుకొని వాడుతూ ఉంటారు.
  • లేకపోతే కొంతమంది వాళ్ళ మొబైల్లో బై డిఫాల్ట్ వాడుతూ ఉంటారు సో అలా కాకుండా మనం ఈరోజు వచ్చిన అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అప్లికేషన్లో కనుక మీరు చూసినట్లైతే చాలా రకాలు ఉంటాయి.
  • ఇందులో మీకు హిందీలో కానీ తమిళ్లో కాని తెలుగులో కాని ఇందులో కావాలంటే అందులో మీరు చాలా మంచి మంచి రింగ్ టోన్ సెట్ అప్లికేషన్ లో ఉండడం జరుగుతుంది.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు ఏదైనా రింగ్టోన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైనా వెబ్ సైట్ కి వెళ్ళండి అయితే ఆ వెబ్సైట్ మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది.
  • కాకపోతే అప్లికేషన్ డౌన్ లోడ్ కాదన్నమాట అదేవిధంగా మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా అందులో కూడా మనకు నచ్చిన రింగ్టోన్స్ ఏదో రకమైన మాటలతో అందుకే నేను ఈ రోజు చెప్పబోయే ఇచ్చిన అప్లికేషన్లు కనుక మీరు వాడే ఈ అప్లికేషన్లో మనకు చాలా రింగ్టోన్స్ ఏ ఉంటే అక్కడినుంచే మొబైల్ రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • మొబైల్లో కూడా ఇటువంటి మంచి మంచి రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోగలను అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లోకి వచ్చి వివరణ ఇచ్చాను మీరు అక్కడ చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఇలాగే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా రింగ్ టోన్స్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • తర్వాత మీ కుడి వైపు పై భాగంలో ఒక సారి బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Ringtone home అని టైప్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ చెందిన మీకు ఇష్టాలను ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్ మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుందన్న మాట.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best photo editing app to increase photo quality

how to get girls whatsapp numbers

best mobile ringtones app nobody knows

how to increase my mobile camera quality in telugu

how to block whatsapp video calls voice calls

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ ఏది అడగను ఈ అప్లికేషన్లో మీకు నాలుగు ఐదు రకాల క్యాటగిరి కూడా కనిపిస్తాయి.
  • అక్కడి నుంచి మీకు కేటగిరీలకు సంబంధించిన రింగ్టోన్స్ కావాలి అనుకుంటే ఆ కాటగిరీ లోకి వెళ్లి పోవచ్చు మీరు ఒక రింగ్టోన్లు ప్లే చేసి వినండి.
  • అందులో మీకు ఏ రింగ్టోన్ రింగ్టోన్ మీరు మీ మొబైల్ లో రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఆ రింగ్టోన్ పైన ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ చేయగానే మీకు ఈ రింగ్టోన్ ఈ మెసేజ్ లో ఉండగా సెట్టింగ్ చేసుకోవాలా అలారం సెట్టింగ్ చేసుకోవాలి లేకపోతే మీరు మీ మొబైల్ లో రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి అక్కడ చూపిస్తుంది.
  • మీరు ఎందుకు సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అందులో ఇంటర్నెట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

If you are use this app :

  • ఈ విధంగా మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ గాని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు గాని ఎప్పుడైనా సరే ఈ రింగ్టోన్ రింగ్టోన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న నాకు కూడా చెప్పు అని చెప్పేసి మేము అడిగిన అయితే వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
  • ఎందుకంటే వాళ్లు కూడా వాళ్ల మొబైల్ లో ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి అప్లికేషన్ యొక్క రింగ్ టోన్ వాళ్ళు కూడా యూస్ చేసుకునే అవకాశం ఉంటుందన్న మాట.
  • అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి థాంక్యూ ఫర్ రీడింగ్ బాయ్ బాయ్.

 

 

App info :
Version : 1.2
Updated on : 22 Jan 2019
Downloads : 100,000+ downloads
Download size : 3.76 MB
Offered by : Watermelon Tech
Released on : 15 Jan 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best ringtones app for any mobile free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *