APP REVIEWS

how to control others mobile with a small setting

how to control others mobile with a small setting

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to control others mobile with a small setting

 

 

how to control others mobile with a small setting :

  • ఫ్రెండ్స్ మనం మన మొబైల్ ద్వారా వేరే వాళ్ల మొబైల్ ని అంటే మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మరి బాయ్ ఫ్రెండ్ కావచ్చు అలాగే మన ఇంట్లో మన పిల్లలు కావచ్చు కావచ్చు.
  • ఎవరి మొబైల్ అయినా సరే మన మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా అని అడిగితే మాత్రం తప్పకుండా కంట్రోల్ చేయవచ్చు దీనికోసం మీరు ఇచ్చిన అప్లికేషన్లు చేయాల్సి ఉంటుంది .
  • ఈ అప్లికేషన్ ద్వారా కంట్రోల్ చేయడమే కాదు మీరు వాళ్ళ మొబైల్లో కూడా ఓపెన్ చేయవచ్చు మొబైల్ కాంటాక్ట్ కూడా ఓపెన్ చేయవచ్చు అదేవిధంగా వాళ్ల మొబైల్ కి సంబంధించిన సెట్టింగ్ కూడా మీరు మీ మొబైల్ ద్వారా చేయవచ్చు.
  • మీరు ఇచ్చిన అప్లికేషన్ వాడాలనుకొనే వాళ్ల మొబైల్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మీరు మీ మొబైల్లోనే ట్రాక్ కూడా చేయవచ్చు షో ఈ రోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుకుందాం.
  • మీరు కంప్లీట్ గా మీ మొబైల్ ద్వారా వేరే వాళ్ళ మొబైల్ ని మొత్తం ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు అని దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం దీన్ని కేవలం మీరు ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే వాడండి ఫ్రెండ్స్ మీరు దీన్ని మిస్ చేయకండి.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ద్వారా వేరే ఎవరైనా మొబైల్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారా అయితే మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి అదే విధంగా మీరు ఏం సెట్టింగ్ చేయాలి అని మొత్తం సంబంధించిన వివరాలను కింద ఇచ్చాను.
  • సో మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా తదితర విషయాలను మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్కు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు మీకు కింద ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా మీకు కింద ఇచ్చాను.
  • మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్పిన సెట్టింగ్ ద్వారా మీరు అప్లికేషన్ ని పూర్తిగా వాడడం నేర్చుకోవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Airdroid remote access & file అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 23.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 july 2018 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి. ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది తర్వాత ఏ విధంగా వాడుకోవచ్చు అని ఒక చిన్న డెమో లాగా చూపిస్తుంది.
  • మీరు కావాలనుకుంటే అక్కడ చూసి నేర్చుకోవచ్చు లేదా ఈ బ్లాగులో మీరు అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని నేను వివరిస్తాను ఇకనుంచి చదువుకుని కూడా నేర్చుకోవచ్చు .
  • అదేవిధంగా మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అయితే మీకు కింద కనిపిస్తుంది అని టైప్ చేయగానే మీకు ఈ అప్లికేషన్లో రెండు రకాల ఆఫీస్ కింద కనిపిస్తాయి.
  • అది అలాగే మనకు అప్లికేషన్లు ముందు అకౌంట్ లేదు కాబట్టి మనం ఇందులో మొదట అప్లికేషన్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది.
  • దాని కోసం మీరు ఒక జి మెయిల్ ని ఇవ్వవలసి ఉంటుంది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే తర్వాత మీరు మీ మొబైల్ లో ఎంటర్ చేస్తే వాళ్ళ మొబైల్లో ఉండే ఫొటోస్ లేదా కాంటాక్ట్ అలాగే వాళ్ళకి కూడా మీరు ఓపెన్ చేయగలుగుతారు

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

your mobile announce caller name and whatsapp message

set zoom in wallpapers in your mobile free

how to set a photo in our notification bar

how to increase internet speed in our mobile

see others full details with phone number

how to do call with private number new trick

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ మీరు జీమెయిల్ ఐడీ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేయండి.
  • తర్వాత మీకు ఒక నిక్ నేమ్ ఇచ్చుకోవాలి తర్వాత నీకు ఇచ్చిన తర్వాత ఇందులో అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో మనల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత మీరు ఏమి అప్లికేషన్లు కంట్రోల్ చేయగలరు అవన్నీ చూపిస్తున్న మాట అంటే వేరే వాళ్ల మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కావచ్చు.
  • కాంటాక్ట్ కావచ్చు కెమెరా సెట్టింగ్స్ కావచ్చు ఈ విధంగా మీరు ఏ ఆప్షన్ ని కంట్రోల్ చేయగలరని ఆశిస్తున్నాను మీ మొబైల్ స్క్రీన్ పైన చూపిస్తుంది .
  • వాటన్నిటినీ మీరు మొదట ఎనేబుల్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసుకున్న తర్వాత మీరు మొబైల్ లోని ఆప్షన్లని మీరు కంట్రోల్ చేయగలుగుతారు.

 

 

If you use the application :

  • ఫ్రెండ్స్ ని మాత్రం చెక్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేయండి తర్వాత మీ మొబైల్ తీసుకొని అందులో వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
  • Web.airdroid.com ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్ సైట్ లో ఒక చిన్న డాష్బోర్డ్ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీరు ఇంత ముందు అప్లికేషన్ లో ఏ జి మెయిల్ ఇచ్చారో అదే జిమెయిల్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఆ మొబైల్ సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు ఈజీ బ్రౌజర్ లో ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇక్కడ నుంచి మీరు కావాలని కూడా మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేయవచ్చు అలాగే కాంటాక్ట్స్ ఓపెన్ చేయొచ్చు మొబైల్ కెమెరా కూడా ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అది కూడా చూడవచ్చన్న మాట.
  • మీరు యొక్క లొకేషన్ కూడా యాక్టివేట్ చేసి పట్టుకున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు లొకేషన్ ట్రాక్ చేయవచ్చు మెసేజ్ అప్లికేషన్ యొక్క లింకు మీకు కిందనే ఉంటుంది మీరు కావాలనుకుంటే అక్కడినుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి.

 

 

 

 

App info :
Version : 4.2.4.0
Updated on : 12 Jul 2019
Downloads : 10,000,000+ downloads
In-app purchases : 10.00 14,100.00 per item
Offered by : SAND STUDIO
Released on : 22 Nov 2011
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts find accounts on the device modify your contacts
Location :
access approximate location (network based) access precise location (GPS and network-based)
Microphone :
record audio ECall logs read call log
Telephone :
read phone status and identity directly call phone numbers SMS receive text messages (SMS) read your text messages (SMS or MMS) send and view SMS messages

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to control others mobile with a small setting

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *