APP REVIEWS

see others full details with phone number

see others full details with phone number

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about see others full details with phone number

 

 

see others full details with phone number :

  • ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనకు తెలియని నెంబర్ నుంచి మన మొబైల్ కి కాల్స్ వస్తూ ఉంటాయి తర్వాత మన నెంబర్ చూసిన తర్వాత నెంబర్ ఎవరిది మనకి ఎవరో కాల్ చేశారని టెన్షన్ పడుతూ ఉంటారు .
  • మనం మనకు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లయితే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ తో సహా ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే చేసుకున్న వాళ్ళకి అటువంటి నెంబర్ నీకు ఏమైనా వచ్చినట్లయితే ఆ నెంబర్ ని మీరు సింపుల్గా ఎక్కడైనా టైప్ చేశారు అనుకోండి సింపుల్ గా వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో అలాగే వాళ్ళు చాలా సంబంధించిన ఫేస్బుక్ డీటెయిల్స్ అలాగే వాట్సాప్ డీటెయిల్స్ ఈ విధంగా అన్ని వివరాలు మీకు వచ్చే విధంగా నేను ఈరోజు మీకు చెప్తాను.
  • దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ద్వారా మీకు అన్న ఫోన్ నెంబర్ నుంచి ఏ కాల్ చేసినా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు అన్నమాట.

 

 

We need any application ?

  • కానీ ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా అన్నోన్ నెంబర్ కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరాలు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే దీని కోసం నిర్వహించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవాలి సెట్టింగ్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ కి సంబంధించిన వివరాలు మొత్తం చూపిస్తాయి.
  • అలాగే మీకు తెలియని కాంటాక్ట్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టయితే దాని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్ కి సంబంధించిన నెంబర్ ని మీరు ఇక్కడ సర్చ్ బార్ లో వేసారు అనుకోండి దానికి సంబంధించిన వివరాలు కూడా వస్తాయి.
  • అలాగే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది వాట్సాప్ కూడా ఓపెన్ అవుతుంది ఈ విధంగా అన్ని ఓపెన్ అవుతుంటాయి ఇప్పుడు మీరు అంతా విన్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అలాగే అప్లికేషన్ లింక్ నీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో EYECON : CALLER ID, CALL RECORDER & PHONE CONTACTS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 16 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 SEP 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది . తర్వాత తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • తర్వాత మీ దగ్గర ఉండే ఒక పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ తోటి మీరు ఈ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది.
  • మీకు అప్లికేషన్ ఓపెన్ చేయగానే అందులో మీ నెంబర్ ని టైప్ చేయమని అడుగుతుంది మీ నెంబర్ ని అందులో వేసి చేయండి తర్వాత ఆ నెంబర్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది కనుక మీరు అప్లికేషన్లు వేసినట్టయితే ఈ అప్లికేషన్ మీ మొబైల్ నెంబర్ని ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటుంది .
  • కన్ఫర్మేషన్ అయిపోయిన వెంటనే మీకు సక్సెస్ అయిన ఒక మెసేజ్ వచ్చిన నోటిఫికేషన్ చూపిస్తుంది తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని మూడు పర్మిషన్ అడుగుతుంది.
  • ఆ మూడు పర్మిషన్ కి మీరు ఇవ్వాలి మీరు మూడు పర్మిషన్ పర్మిషన్ ఇస్తే మీరు అప్లికేషన్ వాడుకోగలరు లేదా మీరు అప్లికేషన్ ని పూర్తిగా వాడుకోగలరు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to do call with private number new trick

best whatsapp status making app in this year

best app forever to your android mobile

how to increase mobile speacker volume

increase tiktok videos hearts with small application

how to see others call list in our mobile NEW TRICK

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత ఈ అప్లికేషన్లో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ మొత్తం అయిపోయినట్టే తర్వాత మీ మొబైల్ లో నా కాంటాక్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి.
  • ఆటకు సంబంధించిన ఫోటోలు పేర్లు అలాగే ఫేస్బుక్ వాట్సప్ సమావేశ వివరాలు మొత్తం మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది లేదా మీకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి మీకు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లయితే దాన్ని చూసుకోవడానికి కూడా మీకు ఈ అప్లికేషన్లో పైన ఒకటి కనిపిస్తుంది.
  • అందులో మీరు ఫోన్ నెంబర్ చేసినట్టయితే ఆటోమేటిగ్గా ఆ నెంబర్ యొక్క పేరు అలాగే నెంబర్ యొక్క ఫోటో అలాగే నెంబర్ యొక్క వాట్సప్ ఫేస్బుక్ అన్ని వివరాలు మీకు స్క్రీన్ పైన చూపుతుంది.
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి నా నెంబర్ సేవ్ చేసుకొని వాళ్లకు ఫేస్బుక్లో గానీ వాట్సాప్ లోగాని మెసేజ్ చేయవచ్చు మీరు ఆ నెంబర్ ఎవరిది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ యొక్క చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి.
  • అప్లికేషన్ యొక్క లింకు కింద ఉంటుంది. Automatically record calls. Save important one to
    your phone or share them with your cloud backup (not supported on Android Pie). new trick
  • Sync with Facebook to automatically add photosto your phone dialer, contacts & address book with Eyecon. Check numbers of unknown calls with our simpler caller ID and smart dial contacts. Automatically link messaging and calling apps toConnect quickly.

 

 

 

 

App info :
Version : 2.0.275
Updated on : 18 Sep 2019
Downloads : 10,000,000+ downloads
In-app purchases : 10.00-72,050.00 per item
Offered by : Eyecon Phone Dialer & Contacts
Released on : 31 Aug 2016
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
find accounts on the device modify your contacts read your contacts
Microphone :
record audio
Call logs :
write call log read call log
Telephone :
read phone status and identity reroute outgoing calls directly call phone numbers
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD card
Other :
Draw over other apps activity recognition receive data from Internet view network connections retrieve running apps Google Play billing service

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

see others full details with phone number

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *