APP REVIEWS

how to make call with mobile power button VoCaller

how to make call with mobile power button VoCaller

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to make call with mobile power button VoCaller

 

 

how to make call with mobile power button VoCaller :

  • ఫ్రెండ్ మీరు నార్మల్గా ఎవరికైనా సరే కాల్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క కాల్స్ లిస్ట్ లోకి వెళ్లి అందులో వాళ్ళ నెంబర్ ని వెతికి అక్కడ కాల్ చేస్తూ ఉంటాము.
  • మనం ఇదివరకు వెనక కాల్ చేసినట్టు అయితే రీసెంట్ లోకి వెళ్లి వాళ్ళ నెంబర్ ని చూసి అక్కడ వాళ్లకు కాల్ చేస్తూ ఉంటాం అన్న మాట.
  • మీరు ఇదంతా ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరు సింపుల్గా మీ మొబైల్ లో ఉండే పవర్ బటన్ ని రెండుసార్లు ప్రెస్ చేసి ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పినట్లయితే ఆటోమేటిక్ కాల్ అయితే వెళ్లి పోతుంది అన్న మాట
  • మీ మొబైల్లో కూడా ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి సారి ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే కాల్స్ లిస్ట్ లోకి వెళ్లి వాళ్ళ నెంబర్ కి కాల్ చేయకుండా మీ మొబైల్ యొక్క పవర్ బటన్ ని ప్రెస్ చేసి వాళ్ళ పేరు చెప్పగానే ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
  • ఆ తర్వాత మీరు అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీరు చాలా సులభంగా ఎవరికైనా సరే కాల్ చేయొచ్చు
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు
  • ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో కింద ఉంటాయి మీ అక్కని కూడా చదువుకోవచ్చు
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • కుడివైపు పైన చూసినట్లయితే ఒకసారి బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి VOCALLER VOICE DIALER అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే ఇస్తా అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
  • అప్లికేషన్ చేసుకోవాల్సిన ఏమీ లేదు సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి నేను చెప్పినట్టుగా వాడుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLE HERE :

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

download instagram reels video without watermark

how to send whatsapp message with toppy application

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ అడుగుతుండు చేయండి.
  • ఒకవేళ మీ రెడ్ మీ మొబైల్ అయినట్లయితే మిమ్మల్ని ఇంకా రెండు మూడు పర్మిషన్ ఎక్కువగా అడుగుతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ను మీ మొబైల్ లో వాడుకోగలరు తారు తర్వాత ఈ అప్లికేషన్ కి సంబంధించిన ఒక చిన్న నోటిఫికేషన్ మీ మొబైల్ లో స్క్రీన్ పైన కనిపిస్తుంది..
  • ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లైతే మీకు మూడు సెకండ్లు అని సెట్టింగ్ చేసి ఉంటుంది.
  • అందులో మీరు ఒక సెకండ్ మాత్రమే సెట్టింగ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ మీరు చేయాల్సింది ఏం లేదు సింపుల్ గా అప్లికేషన్ ని క్లోజ్ చేసి బయటకు వచ్చేయండి.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీ మొబైల్ ని ఒకసారి లాక్ చేయండిలా.
  • చేసిన తర్వాత మీరు ఎవరికైనా సరే కాల్ చేయాలి అనుకుంటే మీ మొబైల్ యొక్క పవర్ బటన్ ని రెండుసార్లు ప్రెస్ చేసి వాళ్ళ పేరు చెప్పినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు అయితే వెళ్లిపోతుంది.
  • so ఈ విధంగా మీరు ప్రతి సారి మొబైల్ లాక్ తీసి వాళ్ళ ఫోన్ నెంబర్ ను వెతికి కాల్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో ఒక పవర్ బటన్ ఇక నుంచి కాల్స్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు కిందనే ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

App info :
Version 1.4
Updated on 2 Oct 2020
Downloads 100,000+ downloads
Download size 2.97 MB
Offered by Eran Katsav
Released on 4 Feb 2016

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to make call with mobile power button VoCaller

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *