APP REVIEWS

new movie hd video songs for download free

new movie hd video songs for download free

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about new movie hd video songs for download free

 

new movie hd video songs for download free :

  • ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే ఆ సినిమాకి సంబంధించిన పాటలు వినడం అంటే అలవాటు ఉంటుంది.
  • అలాగే కొంతమందికి వీడియో పాటలు చూడాలని కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఆ సినిమాకు సంబంధించిన పాటలను చూస్తూ ఉంటారు.
  • అలాగే కొన్ని కొన్ని సినిమాలలో ఏదైనా ఒక హిట్ అయిందంటే ఆ పాటను కూడా అందరూ చూస్తూ ఉంటారు లేదా వింటూ ఉంటారు సోఫీ నీకోసం నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో మన తెలుగు పాటలు అన్నీ ఉంటాయి.
  • ఇందులో ఏ కొత్త సినిమా వచ్చినా కూడా దానికి సంబంధించిన పాటలు అన్నీ ఇందులో ఆటోమేటిక్ గా అప్పుడే ఇప్పుడే అవుతూ ఉంటాయి వచ్చినా కూడా తెలుగు పాటలు ఇక్కడి నుంచి చూసుకో వచ్చు లేదా విను పోవచ్చు

 

We need any application ?

  • కానీ ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు.
  • అంటే ఇందులో మీరు ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు సింపుల్ గా ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు.
  • అంటే మీకు ఆ అప్లికేషన్ లో ఉన్న వీడియో పాటలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ వుంటాయి అవి కూడా కొత్త కొత్త సినిమాలకు సంబంధించిన వీడియో పాటలు ఉంటాయి ఫుల్ హెచ్డి లో ఉంటాయి.
  • మీరు మీకు నచ్చిన పాట ప్లే చేసుకోవచ్చు లేదా మీరు నార్మల్గా వినాలంటే కూడా విను కోవచ్చు ఫ్రెండ్స్ అలాగే కొంతమందికి పాత పాటలు వినే అలవాటు ఉంటుంది .
  • ఇందులో పాత పాటలు కూడా ఉంటాయి మీరు కావాలనుకుంటే ఆ పాటల్ని కూడా ప్లే చేసి వినవచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అందరు అనుకుంటున్నారు.
  • ఆ అప్లికేషన్ ఏంటి మనం కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసి చూద్దాం అని నేను ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అన్ని ఈ కింద బ్లాగులో ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా మీకు కింద ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TELUGU HD VIDEO SONGS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.2 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 6 feb 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ ఓపెన్ అవుతుంది తర్వాత మీకు అప్లికేషన్ లో డైరెక్టుగా అప్లికేషన్ లో ఉన్న వీడియో పాటలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు చూపిస్తుంది.
  • అన్ని కొత్త కొత్త సినిమాలకు సంబంధించి ఉంటాయి మీరు ఒక సినిమా పాటల గురించి చూసినట్టయితే ఆ సినిమాకి సంబంధించిన పాటలు అన్ని ఒకే దగ్గర ఉంటాయి .
  • ఒకదానికి ఒకటి మీరు కావాలని అంటే అక్కడి నుంచే లే ఈ పాటలు చూడవచ్చు లేదా వినవచ్చు మీరు ఇప్పుడు ఈ అప్లికేషన్ యొక్క మేం ఇంటర్ఫేస్లో గనుక చూసినట్లైతే మీకు కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేశారంటే మీకు సెట్టింగ్ ఫేవరేట్ అనే రెండు అక్షరాలు వస్తాయి.
  • ఈ సేవ అనేది దేని కోసం అంటే మీకు ఏదైనా పాట నచ్చినట్లయితే మీరు ఆ పాటని మార్కెట్ చేసి పెట్టుకొని ఈ ఫేవరెట్ లో వినవచ్చు లేదా చూడవచ్చు .
  • మీరు ఏ పాటలు అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఆ పాటలు అన్నీ ఇక్కడే వచ్చి ఉంటాయి మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన పాటలు అన్ని చూసుకోవచ్చు

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

download new movies free in your mobile

how to put safe our mobiles from hackers

whatsapp lock protects your whatsapp chats

how to change background notificationbar free

how to check our mobile safety or not FREE

your mobile speaks whatsapp massage free

Options in the application :

ఫ్రెండ్ అలాగే మీకు ఎడమవైపు పైభాగంలో 3 గీతలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేశారంటే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
Latest
Weekly Top 15
Just Added
Old Hits
About Us
Privacy Policy
More Apps
Share Appp
ఇందులో గనక మీరు చూసినట్లైతే ఏ కొత్త పాట వచ్చినా కూడా మీకు మొదటి అక్షరం లో ఉంటుంది అలాగే ఈ వారంలో మీకు 15 పాటలు అయితే బాగా ఉంటున్నాయో అంటే ఎవరు చాలామంది ఏ పాటలు వింటున్నారా లేదా ఏ పాట లేక చూస్తున్నారో అవి కూడా ఉంటాయి అలాగే ఇందులో పాత పాటలు కూడా ఉంటాయి కొంతమంది పాత పాటలు వినే అలవాటు ఉంటుంది కదా వాళ్ల కోసం ఈ పాత పాటలు ఇక్కడ కూడా ఉంటాయన్న మాట మీరు దానిపైన ప్రెస్ చేశాడంటే ఆ పాటలు అన్ని ఓపెన్ అయిపోతాయి మీకు నచ్చిన పాటను ఇక్కడ వినవచ్చు లేదా చూసుకోవచ్చు.

 

If you download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా తెలుగు పాటలు అన్నీ హెచ్డీ లో ఈ అప్లికేషన్లు మాత్రమే వినగలరు చూడగలరు మీరు కావాలనుకుంటే యూట్యూబ్ లో కూడా చూసు కోవచ్చు.
  • కానీ యూట్యూబ్ లో మనం సార్ చేయవలసి ఉంటుంది ఒకసారి ఆ వీడియో ఒక క్లారిటీ మనం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇందులో మాత్రం మీరు ఏం చేయను అవసరం లేదు సింపుల్ గా వీడియో ఇది పెట్టుకోవడమే.
  • వీడియో ని ఓపెన్ చేశారంటే ఆటోమేటిగ్గా మీకు ఫుల్ హెచ్డి లో వీడియో ఓపెన్ కావడం జరుగుతుంది మీకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇందులో ఎటువంటి యాడ్స్ కూడా రావు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అన్న మాట.
  • మీరు ఒక్కసారి గనుక ఈ అప్లికేషన్ వాడడం మొదలు పెట్టారంటే మీరు ఇదే అప్లికేషన్ ని వాడుతూ ఉంటారు ఎందుకంటే మనకు ఏ కొత్త సినిమాలు వచ్చినా కూడా వాటికి సంబంధించిన పాటలను ఇక్కడ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి.

 

 

App info :
Version : 20
Updated on : 6 Feb 2019
Downloads : 100,000+ downloads
Offered by : Weblinkstech
Released on : 10 Oct 2015
App permissions :
Other :
– have full network access
– prevent phone from sleeping
– receive data from Internet
– Play Install Referrer API
– control vibration
– view network connections
– view Wi-Fi connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

new movie hd video songs for download free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *