APP REVIEWS

how to listen others calls in our mobile live

how to listen others calls in our mobile live

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to listen others calls in our mobile live

how to listen others calls in our mobile live

 

 

how to listen others calls in our mobile live :

  • ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోను ఉంటుంది కాబట్టి అందరికీ ప్రతి రోజూ ఎన్నో రకాల ఫోన్లు అయితే వస్తూ ఉంటాయి.
  • సో అదేవిధంగా మన గర్ల్ ఫ్రెండ్ కానీ మన బాయ్ ఫ్రెండ్ కానీ మీరు మీ పిల్లలు కానీ ఒకరోజు చూసినది చాలా కావాల్సినవి మాట్లాడుతూ ఉంటారు.
  • మొబైల్ లో ఏం మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలి అని మనకు కూడా ఉంటుందన్న మాట కోసం ఏం చేయాలో ఎవరికీ తెలియదు .
  • ఈరోజు ఈ బ్లాగ్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం వేరే వాళ్ళు వాళ్ళ మొబైల్ లో ఏం మాట్లాడుకున్నారో లైవ్ దీని కోసం అప్లికేషన్ అప్లికేషన్ యూస్ చేయడం .
  • ద్వారా మీరు వాళ్ళ కాల్స్ కి మొబైల్ కి వచ్చినా సరే మీరు మీ మొబైల్ లో వినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ బ్లాగ్ ను జాగ్రత్తగా చదవండి.

    how to open others whatsapp in our mobile

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండ్ ది లేదా మీరు తల్లిదండ్రులైన అయితే మీ పిల్లలు లేదా మీరు ఎవరైనా సరే ఎవరికి కాల్ చేసినా సరే మీ మొబైల్ లైట్ గా వినాలి అనుకుంటే మాత్రం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను కదా.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకుంటే అయితే మనం కూడా వేరే వాళ్ళ కాల్స్ మన మొబైల్ లో వినాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అన్నీ నేను ఈ బ్లాగ్ లో మీ కింద ఇచ్చాను మీరు ఎక్కడినుంచి చదువుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను ఇక్కడ ఇచ్చాను మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో call forwarding అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 oct 2019 రోజున చేయడం జరిగింది.

how to hide gallery in our mobile dailer pad

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత మళ్లీ రెండు మూడు పర్మిషన్ సాగుతోంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి మీరు వాటన్నిటికీ పర్మిషన్స్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ని మీ మొబైల్ వాడగలరు అన్నమాట .
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకో కూడదు ఎవరి మొబైల్లో ని కాల్ చేస్తే మీ మొబైల్ లో వినాలి అనుకుంటున్నారో వాళ్ల మొబైల్ లో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలి.
  • ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ని మీ మొబైల్ లో ఉన్నట్లైతే ఈ అప్లికేషన్ని మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క మొబైల్ లో డౌన్లోడ్ చేయండి లేదా మీరు మీ బాయ్ ఫ్రెండ్ యొక్క మొబైల్ లో వినాలి.
  • అనుకుంటే మీ బాయ్ ఫ్రెండ్ యొక్క మొబైల్ లో డౌన్లోడ్ చేయండి మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల యొక్క మొబైల్ లో డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మీ పిల్లల యొక్క మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
  • ఎవరి మొబైల్లో అయినా సరే డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏ పర్మిషన్ జరుగుతుందో వాటన్నింటికీ పర్మిషన్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to open others whatsapp in our mobile

how to hide gallery in our mobile dailer pad

best tik tok tags for upload videos in tik tok

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటికీ పర్మిషన్స్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్లో మీరు ఏ దేశానికి సంబంధించిన వారు అని చెప్పేసి అడుగుతున్నాడు మాట.
  • మీరు ఏ దేశానికి సంబంధించిన వారు అయితే ఆ దేశానికి సంబంధించిన కోడు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది .
  • మనం ఇండియా కి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ప్లస్ 91 ఇస్తాము చేసిన తర్వాత మీరు ఎవరి మొబైల్లో ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్ లో ఉన్నారు.
  • కాబట్టి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని మొదట మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు కింద ఆక్టివేట్ అని అనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఈ సర్వీస్ అనేది ఆక్టివేట్ అయిపోతుంది .
  • ఇప్పటినుంచి మీరు వాళ్ళ మొబైల్ కి కాల్ మీ మొబైల్ లో వచ్చిన మాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే సరే మళ్లీ ఆపివేయాలి .
  • అనుకుంటే మాత్రం వాళ్ల మొబైల్ మళ్ళీ తీసుకొని వాళ్ల మొబైల్ లో అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ డి ఆక్టివేట్ అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ సర్వీస్ అనేది దానంతట అదే ఆగిపోతుంది.

 

 

https://www.youtube.com/watch?v=2C5uz3QfeYc

 

 

If you are use this application :

  • సో మీరు ఇవన్నీ సెట్టింగ్ చేసిన తర్వాత కూడా ఈ అప్లికేషన్ మీకు పని చేయకపోతే మీకు ఇందులో స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే మీకు అప్లికేషన్ ఎందుకు పనిచేయడం లేదని చెప్పేసి మీరు ఎక్కడి నుంచో చూసుకోవచ్చు లో ఇదే విధంగా చాలా బాగుంటుంది .
  • ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ కేవలం నేను నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను మీరు ఏ అప్లికేషన్ని మిస్ చేయకండి .
  • మీరు ఎవరికి కాల్ చేయి వినాలి అనుకుంటున్నారు మీరు చాలా సులభంగా వినొచ్చు మీరు మీరు మీ పిల్లల మీద ఒక అప్లికేషన్ ఉపయోగపడుతుంది .
  • ఆ విధంగానే అప్లికేషన్ వాడండి మీరు ఈ అప్లికేషన్ నీకు ఏమాత్రం నచ్చిన కూడా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.

 

 

App info :
Version : 1.0.3
Updated on : 1 Oct 2019
Downloads : 50,000+ downloads
Download size : 5.01 MB
Offered by : Android Buddy
Released on : 12 Mar 2019
App permissions :
Contacts :
read your contacts
Telephone :
directly call phone numbers read phone status and identity
Other :
have full network access view network connections prevent phone from sleeping
Play Install Referrer API receive data from Internet

best tik tok tags for upload videos in tik tok

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to listen others calls in our mobile live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *