APP REVIEWS

check with your mobile where your money

check with your mobile where your money

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a check with your mobile where your money so lets get start………….

 

What is the problem :

  • ఫ్రెండ్స్ మీరు ఎవరికి అయినా డబ్బులు ఇచ్చేది ఉన్న లేదా ఎవరి నుండి అయినా డబ్బులు తీసుకునేది ఉన్న చాలాసార్లు మనం మరిచిపోతుంటాం.
  • అంటే ఉదాహరణకి మనం ఎవరి నుండి అయినా ఈ తేదీ రోజు డబ్బులు తీసుకోవాలి అని ఉంటే మనం ఆ తేదీ రోజు డబ్బులు తీసుకోవడం మరచిపోతాము.
  • దీనివల్ల తర్వాత వాళ్లని డబ్బులు అడిగినట్లయితే వాళ్లు మళ్లీ ఇన్ కొంచెం టైం కావాలి అని అడుగుతారు అదే వాళ్ళు చెప్పిన డేట్ కి కనుక మనం వెళ్ళినట్లయితే మన డబ్బులు మనం తీసుకోవచ్చు.
  • అదేవిధంగా మనం ఎవరికి అయినా డబ్బులు ఇచ్చేది ఉన్నట్టయితే వాళ్లకి ఆ టైముకి లేదా ఆ డేట్కి డబ్బులు ఇవ్వకపోతే బాగుండదు ఫ్రెండ్స్ దీని కోసం నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ని పరిచయం చేస్తాను.

 

What we do :

  • ఫ్రెండ్స్ నేను చెప్పలేదు అప్లికేషన్ కనుక మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారంటే మీరు అందులో ఏ వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తిని add చేయవచ్చు.
  • అంటే మనం ఏ వ్యక్తికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే అతనికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏ తేదీ రోజు ఇవ్వాలి అని మొత్తం ఇక్కడ మీరు రాసి పెట్టుకోవచ్చు.
  • అలాగే మనకి ఏమైనా డబ్బులు ఇచ్చేది ఉంటే కూడా మనం ఏవిధంగా నే రాసే పెట్టుకోవచ్చు ఇది చాలా మంచి ఆలోచన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటి నుండి మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా లేదా మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్న అయినా టైముకి జరిగిపోతాయి.
  • కానీ ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • అది నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download this money application :

  • friends miku pyna photolo kanipisthunna చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో OK CREDIT – DIGITAL UDHAR KHATA అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 8.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 jun 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings in application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే welcome to ok credit we will send an OTP to authenticate your account, అరే చూపిస్తుంది.
  • తర్వాత మీకు కింద వెరిఫై మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది మీరు కావాలి అనుకుంటే మీ మొబైల్ నెంబర్ ని చేసుకోవచ్చు లేకపోతే దాన్ని వదిలి ముందుకు వెళ్లవచ్చు.
  • తర్వాత మీకు ని ప్రొఫైల్ సెట్ చేసుకోమని చూపిస్తుంది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే వదిలేయొచ్చు.
  • ఫ్రెండ్స్ మీకు పైన ఎడమ వైపు గనుక చేసినట్టయితే మీకు మూడు గీతలు కనిపిస్తాయి వాటి మీద ప్రెస్ చేస్తే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
    1. Account
    2. Help
    3. Share
    4. About us
    5. Privacy policy
    6. Sign out
    ఇందులో మీకు నచ్చిన అంశాన్ని మీకు తగ్గట్టుగా వాడుకోండి.

 

checkout our some more articles :

youtube  small secret settings no body knows

3d live wallpapers download for mobile , live wallpaper hd

How to enable night mode in our android mobile 2019

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

Amazing photo editor for mobile users

 

Options in the application :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు వెనక్కి వచ్చి మీకు కుడివైపు ఉన్న మూడు గీత నా మీద ప్రెస్ చేస్తే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
    1. Name
    2. Amount
    3. Latest
    4. payment due
  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు మీకు కింద కనిపించే add customer పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ కస్టమర్ యొక్క పేరు ఎంచుకోమని చెప్తోంది.
  • అక్కడ పేరు టైప్ చేసిన తర్వాత మీకు కింద ఓకే అని కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి మొబైల్ నెంబర్ కూడా ఆడ్ అవుతుంది కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు.
  • లేకపోతే skip మీద ప్రెస్ చేసి ముందుకు వెళ్లవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కింద చూసుకున్నట్లయితే ఈ కింద కనిపించే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి
    1. account payment
    2. give credit
    అంటే ఇందులో మీరు మీకు డబ్బులు రావాలా పేద మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా అని ఎంచుకోవలసి చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

ఫ్రెండ్స్ తర్వాత అతడు మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని సెట్ చేసుకున్న తర్వాత మీకు కింద డేట్ సెలెక్ట్ చేసుకో మరి అడుగుతుంది తర్వాత మీకు కింద add note అని కనిపిస్తోంది అందులో మీకు ఎన్ని డబ్బులు రావాలి ఏ తేది రోజు రావాలి ఎందుకు రావాలి మీరు మొత్తం ఎక్కడ టైప్ చేసుకొని మీకు పక్కనే కనిపిస్తున్న టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎంతమంది కావాలంటే అంత మంచిది సెలెక్ట్ చేసుకోవచ్చు.

1. Mobile Shops/Recharge Shops
2.Any small and medium business doing sales on credit
3. Kirana Shop/General Store/Grocery Store/Provision Store
4. Bakery, Snacks and Juice Shops
5. Medical Store/ Local Pharmacy
6. Paan Shops
7. Personal Credit Book Keeping
Info :
version : 2.5.2
Updated on : 8 jun 2019
Downloads : 1000000+ downloads
Offered by : Most trusted idharu khata app
Releaseon : 25 Aug 2017
Permissions : Camera , contacts , location , telephone , storage , other , money

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

check with your mobile where your money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *