APP REVIEWS

how to send talking emojis in whatsapp new trick

how to send talking emojis in whatsapp new trick

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to send talking emojis in whatsapp new trick

 

 

how to send talking emojis in whatsapp new trick :

  • ఫ్రెండ్స్ మనం నార్మల్గా వాట్సాప్ లో లేదా ఇంస్టాగ్రామ్ లేదా మనం నార్మల్గా మొబైల్లో అయితే చాటింగ్ చేస్తూ ఉంటాను అంటే చాలామంది కాల్ మాట్లాడుతూ ఉంటారు అదే విధంగా చాటింగ్ కూడా చాలామంది చేస్తూనే ఉంటానని మాట.
  • మనం ఎదుటివారికి చూపించాలి అనుకుంటే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము తో ఈజీ సింపుల్ గా మాత్రమే ఉంటుంది ఈ రోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మనకు ఆడియో రూపంలో కూడా ఎక్కడ దొరుకుతాయి వాటిని ఆడియో రూపంలో ఏ విధంగా సెండ్ చేయచ్చు.
  • అని దాని గురించి ఈరోజు బ్లాక్ లో తెలుసుకుందాం కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.
  • నీకు అందరు చాలా రకాల క్యాటగిరి అందించిన మీకు ఏరియా కి షేర్ చేయాలనుకుంటున్నారు మీరు చాలా సులభంగా షేర్ చేయగలరు.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు నార్మల్ గా చాట్ చేసే వాళ్ళు అయితే అంటే వాట్సాప్ లో కనుక లేదా మన వేరే ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్ లో చాట్ చేసే వాళ్ళు అయితే ఈ అప్లికేషన్ నీకు చాలా కూల్ గా ఉంటుంది .
  • ఎందుకంటే మీరు ఏమీ లేదు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో నీకు నచ్చిన ఫార్మెట్లను సెలెక్ట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు .
  • ఒకవేళ మీరు కూడా ఈ అప్లికేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ద్వారా ఇటువంటి ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను కింద ఈ బ్లాగులో ఇచ్చాను మీరు తెలుసుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు వేరే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సమయం వృధా చేయకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో smyli face emoji new animated imogi stickers అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 64 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 14 oct 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ మిమ్మల్ని ఒక రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది మీరు ఆ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత మీకు అప్లికేషన్ లో ఉన్న అన్ని రకాల కేటగిరీలో మీకు ఈ అప్లికేషన్లో ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అంటే మీరు ఏ టైంలో చాట్ చేస్తుందంట చాట్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి మీయొక్క మీకు చూపించాలి అనుకుంటే మీరు దానికి సంబంధించిన ఈ మాజీ సెండ్ చేయవలసి ఉంటుంది కదా సో అటువంటి ఈ మజ్జిగ కేటగిరీలోకి మీరు వెళ్ళండి.
  • అయితే అందులో మీకు మళ్ళీ చాలా రకాల కేటగిరి ఇలాగే ఉంటాయి అందులో నుంచి మీరు ఏది పంపితే బాగుంటుంది అని అనుకున్న దాన్ని ఒక సారి ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సౌండ్ కూడా దాని కిందనే ఉంటుంది మీరు కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ గా మీరు దాన్ని షేర్ చేసుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to make our name dj song in mobile

how to set mobile works automatically new trick

do calls with private number , unkown number

how to make trending face change effect video

how to send emoji text message in whatsapp

edit your photos with using of pixel lab apk

 

 

Share this emojis in whatsapp :

  • ఏదైనా ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సౌండ్ మీకు నచ్చినట్లైతే షేర్ చేయాలి అనుకుంటే మీరు ఈ మోడీ పైన ప్రైస్ చేయగానే మీకు దాని కిందనే మీకు వాట్సాప్ లో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్పెక్టర్ ఎదురు అయితే మీరు షేర్ చేయాలి అనుకుంటున్నారో.
  • ఆ ఆప్షన్ నీకు అందులో వస్తాయి షేర్ చేయాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు.
  • మీరు ఈ విధంగా షేర్ చేసిన అంటే మీ ఫ్రెండ్ గా చూస్తే వాళ్ళ కంపల్సరీ 100% షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ తర్వాత వాళ్లు కూడా మిమ్మల్ని అప్లికేషన్ గురించి అడుగుతారు.
  • వాళ్ళు కూడా అప్లికేషన్ గురించి చెప్పండి ఎందుకంటే చాలా కూల్ గా ఉంటుంది నార్మల్ ఇమేజ్ సెండ్ చేశాను అంటే ఈ విధంగా చేసినట్టయితే చూసేవాళ్లకు కూడా చాలా బాగుంటారు అన్నమాట.

 

 

Talking Emoji
Animated Emoji
Animal Emojis
Girl Emoji
Kids Emoji
Lol Emoji
Emojis Sticker
Holiday Emojis
Funny Emoji Faces
New Emojis 2019
Love Emojis
Funny Laughing Emojis Stickers
Smiley Face Emoji
Angry Emoji Stickers
Art Emoji
Crying Emoji

 

 

 

 

App info :
Version : 1.35
Updated on : 14 Oct 2019
Downloads : 500,000+ downloads
In-app purchases : 765.00 per item
offered by : DTIdeas
Released on : 5 Mar 2017
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service change your audio settings
view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to send talking emojis in whatsapp new trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *