APP REVIEWS

tiktok trending gun shot video editing in Noizz

tiktok trending gun shot video editing in Noizz

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about tiktok trending gun shot video editing in Noizz

 

 

tiktok trending gun shot video editing in Noizz :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు టిక్ టాక్ లో ఒక ఫోన్ లో మన ఫోటో వచ్చి తర్వాత ఆ ఫోన్ కి గాని ఒక బుల్లెట్లు ఫోన్ మన వైపు వస్తున్నట్టుగా అలాగే ఆ ఫోన్ లో మన ఫోటో కనిపించే విధంగా ఉండే వీడియో టిక్ టాక్ లో చాలా ట్రెండ్ నడుస్తుంది.
  • మీరు కూడా అటువంటి వీడియోస్ ఇప్పుడు ఎడిటింగ్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు అంటే మీ వీడియో ట్రేండింగ్ లోకి వచ్చి వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఈ రోజు ఈ బ్లాగులో నటువంటి వీడియో ఎలా తయారు చేసుకోవాలి దాని కోసం ఏ అప్లికేషన్ అవసరం ఉంటుంది ఏ వీడియో అవసరం ఉంటుంది.
  • లేదా మననం ద్వారా ఏ విధంగా క్రియేట్ చేసి మనం కూడా టిక్ టాక్ లో అప్లోడ్ చేసి లైక్ కానీ ఫాలోవర్స్ కానీ ఏ విధంగా పెంచుకోవచ్చు అనేదాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా మొబైల్ వచ్చే అందులో మీ ఫోటో చూపిస్తు దానికి కానీ ఒక వైపు వస్తుండగా వీడియో తయారు చేయాలి అనుకుంటే మాత్రం మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు కేవలం అందులో మీ ఫోటో వేసినట్టయితే ఆటోమెటిగ్గా అటువంటి వీడియో తయారు చేస్తుంది ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అలాగే వీడియో ని ఎలా తయారు చేసుకోవాలి అని ఎక్కడో మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ యొక్క లింకు నేను ఇస్తాను అని అక్కడి నుంచి అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎలా తయారు చేయాలి అని చెప్పి మొత్తం వివరాలు మీకు ఇస్తాను .
  • మీరు ఎక్కడినుంచి చదువుకొని మీరు వీడియో చాలా సులభంగా తయారు చేయవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో NOIZZ – FORMERLY BIUGO APP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 42 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 Dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత మీకు అప్లికేషన్ లో చాలా రకాల వీడియోలు కనిపిస్తాయి.
  • అందులో నుంచి మీకు నచ్చిన వీడియో ని మీరు తయారు చేసుకోవచ్చు దానికోసమే అది కూడా ఏమీ లేదు అది ఏవిధంగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ బ్లాగులో మీకు ముందు చెప్తాను.
  • అప్పుడు అప్లై చేసిన తర్వాత మీరు చూసినట్లైతే మీకు ఒకటి కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీకు టైప్ చేయడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • అందులో మీరు gun shot అని టైప్ చేయండి. తర్వాత మీకు అటువంటి వీడియోలు ఎన్ని ఉన్నాయి అవన్నీ మీకు కనిపిస్తాయి.
  • అన్నిటికంటే ముందు ఉన్న వీడియోని మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి ఆ వీడియోని డెమో లాగా చూడాలి అనుకుంటే దానిపైన ప్రెస్ చేసి చూడవచ్చు.

 

 

How to edit the video :

  • ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా వీడియో పైన పోస్ట్ చేయకండి మీకు ఆ వీడియో కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అందరూ మీరు ఒక ఫోటోను వేయవలసి ఉంటుంది ఆ ఒక్క ఫోటో తర్వాత మీకు మూడు ఫోటోలు కూడా ఉంటాయి అందులో మూడు ఫోటోలు మీరు ఏమి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు గ్యాలరీ లోకి వెళ్లి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దాని కంటే ముందు అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ అడుగుతోంది దానికి మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి మీరు ఫోటోలు అన్నీ ఇచ్చిన తర్వాత మీకు కింద మేక్ ఏ ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వీడియో స్టార్ట్ అవ్వడం తయారవుతుంది అంటే వీడియో డౌన్లోడింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

tiktok photo in sky video editing tutorial

new trending tiktok wedding hall video editing

best amazing live wallpapers for your mobile

how to set video ringtone for incoming call

how to hide friends whatsapp profile new trick

secret settings in volume buttons must do this

 

How to remove the application water mark :

  • ఇప్పుడు మీకు ఆ వీడియో కింద కనిపిస్తున్న button పైన క్లిక్ చేయగానే ఆటోమేటిగ్గా ఆ వీడియో ఆ అప్లికేషన్ లో పోస్ట్ అయిపోతుంది అలాగే మీ గ్యాలరీ లో కూడా సేవ్ అయిపోతుంది.
  • మీరు ఇప్పుడు ఆ వీడియో ని డైరెక్ట్ గా టిక్ టాక్ లో అప్లోడ్ చేయకూడదు ఎందుకంటే ఈ అప్లికేషన్లో మీరు వీడియో తయారు చేస్తారు కాబట్టి ఆ వీడియోలో మీకు అప్లికేషన్ యొక్క పేరు కనిపిస్తుంది.
  • ఆ పేరు కనిపించే వీడియో ని మీరు టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తే మీ టిక్ టాక్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఏవిధంగా తీసివేయవచ్చు గురించి తెలుసుకుందాం దానికోసం మీరు ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.

 

 

 

 

How to upload the video in tiktok :

  • మీ మొబైల్ లో ఉన్న వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అందులో కి ఇప్పుడు మీరు అప్లికేషన్ ద్వారా తయారు చేసుకున్న వీడియో ని తీసుకుని రండి .
  • తీసుకొని వచ్చిన తర్వాత వీడియోని చేసినట్లయితే మనకు పైన కింద రెండు పేర్లు వెళ్లిపోతాయి తర్వాత మీరు ఆటోమేటిక్గా సేవ్ చేసుకొని టిక్ టాక్ లో కూడా అప్లోడ్ చేసిన ఎటువంటి ఇబ్బంది ఉండదు.
  • ఎందుకంటే మనం ఎటువంటి వేస్తే టిక్ టాక్ వీడియోస్ తో పాటు మీ ఐడిని కూడా చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం వాటిని వాటిని రిమూవ్ చేసి ఇలా చేసినట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు.
  • అలాగే మీకు ఈ వీడియోలో నేను మ్యూజిక్ కూడా ఉంటుంది మీరు అదే ఉంచాలనుకుంటే ఉంచవచ్చు లేదా మీకు నచ్చిన మ్యూజిక్ ని కూడా మార్చుకోవచ్చు.

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

tiktok trending gun shot video editing in Noizz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *