best whatsapp keyboard for your mobile

0
66000

best whatsapp keyboard for your mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about best whatsapp keyboard for your mobile

best mobile tracker to track anyone mobile

 

 

best whatsapp keyboard for your mobile :

  • ఫ్రెండ్స్ మీరు వెనక ఒక ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వాళ్లయితే మీ మొబైల్లో కూడా వాట్సాప్ లేదా ఇష్టం లేదా టెలిగ్రామ్ పని ఉండి ఉండవచ్చు.
  • మీరు వీటి ద్వారా ఎవరితో అయినా చాటింగ్ చేయాలి అనుకుంటే అందులోకి వెళ్లి ఒక కీబోర్డ్ ని తీసుకొని దాని ద్వారా మీరు చాటింగ్ చేస్తూ ఉంటారు కదా .
  • మీకు ఈరోజు ఇటువంటి కీబోర్డ్ లో ఉండే ఒక స్పెషల్ కీబోర్డు నేను పరిచయం చేయబోతున్నాను ఈ కీబోర్డ్ ద్వారా మీరు ఇందులోని కొన్ని కొటేషన్స్ అయితే ఉంటాయి.
  • మీరు అదే విధంగా మనకు చాలా రకాల కీ బోర్డులు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ సెట్టింగ్ చేసినట్లయితే మీరు కూడా మీ మొబైల్ కీబోర్డ్ చూడవచ్చన్న మాట.
  • మీరు కూడా వాడుకోగలరు ఈరోజు ఈ బ్లాగు గురించి మాట్లాడుకున్నా సమయం వృధా చేయకుండా బ్లాగ్ లోకి వెళదాం ఫ్రెండ్స్.

how to do internet speed test in our mobile

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాట్సాప్ లో గాని లేకపోతే ఈ సమయంలో గానీ మెసెంజర్ లో గానీ ట్విట్టర్ లో గాని అందరిలా కాకుండా కొంచెం స్పెషల్ గా ఉందో కీబోర్డ్ ని వాడాలి అనుకుంటే మాత్రం.
  • ఈ రోజు అని చెప్పబడే ఈ కీబోర్డ్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి ఉన్నట్లయితే మీరు నార్మల్ కీబోర్డ్ కీబోర్డ్ ద్వారా చాలా రకాల అయితే ఇప్పుడు మీరు దీని కోసం ఏదో చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ కీబోర్డ్ ఏంటి అని మీరు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే కీబోర్డు సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ బ్లాగ్ లో కింద ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి అప్లికేషన్ని లేదా కీబోర్డ్ నేర్చుకోవచ్చు.
  • ఇచ్చిన మాట వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో RAMUKAKA SUPER APP – KEYBOARD CAB NEWS JOCKS FEEDS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 20 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 jan 2020 రోజున చేయడం జరిగింది.

how to download aadhar card in our mobile

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని రకాల పర్మిషన్ ఇస్తే అడగడం జరుగుతుంది మీరు ఈ అప్లికేషన్ అడిగే ప్రతి ఒక్క పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • మీరు అప్లికేషన్ ని జాగ్రత్తగా చేసిన తర్వాత మీ మొబైల్ లో ఉండే కీబోర్డ్ మీ ముందు చూపించడం జరుగుతుంది.
  • అందులో మీరు ఏ కీబోర్డ్ మీ మొబైల్ కీబోర్డ్ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అడగడం జరుగుతుంది డౌన్లోడ్ చేసిన కీబోర్డు కీబోర్డ్ సెట్టింగ్ చేసుకోవాలని మాట.
  • సింపుల్ గా మీరు అప్లికేషన్లు ఇంతకుముందు వెళ్ళినట్లయితే మీరు ఈ అప్లికేషన్లో ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను అని అడుగుతుంది మీరు కావాలని కూడా ఇక్కడి నుంచి మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to upload long whatsapp status

how to track others whatsapp in our mobile

best live wallpaper application for your android mobile

 

 

How to set this keyboard :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం అయిపోయిన తర్వాత ఈ కీబోర్డ్ ని మీ మొబైల్ లో ఒక డిఫాల్ట్ కీబోర్డ్ సెట్టింగ్ చేసుకోండి.
  •   సింపుల్ గా ఈ అప్లికేషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీ వాట్సాప్ లో గాని గాని గాని చాటింగ్ చేయడానికి మీరు కీబోర్డ్ తీసుకుంటారు కదా.
  • దాని పైన ఆటోమెటిగ్గా మీకు ఇంత ముందుకు రావడం జరుగుతుంది ఈ కీబోర్డ్ లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి అయితే అవన్నీ కూడా చూడగలుగుతారు.
  • మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ కీబోర్డ్ లో కూడా చాటింగ్ చేసుకోండి మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఫోటోని షేర్ చేసుకోండి.
  • ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ల మొబైల్ సెట్టింగ్ చేసుకొని వాడుకోవడానికి చాలా కూల్ గా ఉంటుందన్న మాట చాలా రకాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 2.3.6
Updated on : 13 Jan 2020
Downloads : 50,000+ downloads
Download size : 19.79 MB
Offered by : Ramukaka.ai
Released on : 18 Mar 2018
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
find accounts on the device
Location :
access precise location (GPS and network-based)
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run foreground service control vibration have full network access view network connections prevent phone from sleeping receive data from Internet

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

mx player new updates in android mobile app

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best whatsapp keyboard for your mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here