APP REVIEWS

best 3d name creation application in mobile

best 3d name creation application in mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about best 3d name creation application in mobile So Let’s get start it

 

 

How to create our name in 3D shape :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు మీ పేరుని 3D లో తయారు చేసి ఉండరు కానీ నేను మీకు ఈరోజు మీ మొబైల్ ద్వారా ని మీ పేరుని ఒక త్రీడీ యానిమేషన్ లాగా ఎలా తయారు చేసుకోవచ్చు.
  • తర్వాత దాన్ని మన మొబైల్ యొక్క వాల్పేపర్ లాగా ఎలా సెట్ చేసుకోవచ్చు అని చెప్తాను దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు.
  • మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఏ పీ త్రీ డి యానిమేషన్ లో కావాలి అనుకుంటే దాని టైప్ చేసి వదిలేసిన అయితే అది ఆటోమేటిగ్గా మీకు త్రీ డి యానిమేషన్ లో కనిపిస్తూ ఉంటుంది.
  • దాన్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని వాల్పేపర్ లాగే సెట్ చేసుకోవటమే చాలా సులువుగా ఉంటుంది.

 

 

If we create our name in 3d shape :

  • మీరు కనుక ఎలా మీ పేరు కానీ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అలాగే మీ అమ్మ నాన్న గారి పేరు కానీ లేదా మీ పిల్లల పేర్లు కానీ ఈ విధంగా తయారు చేసుకొని మీ మొబైల్ లో సెట్ చేసుకున్నట్టయితే చూసినా కూడా చాలా ఆనంద పడతారు.
  • లేదా మీ ఫ్రెండ్స్ చూసినా కూడా షాక్ అయిపోతారు తర్వాత వాళ్లు కూడా మిమ్మల్ని కంపల్సరిగా అడుగుతారు దీని నుండి తయారు చేశావు అని అప్పుడు వాళ్లకు కూడా చెప్పండి.
  • ఫ్రెండ్స్ మీరు ఈ త్రీ డి యానిమేషన్ వాల్ పేపర్ సెట్ చేసుకున్న కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ చార్జింగ్ కూడా అంత త్వరగా అయిపోదు ఎందుకంటే ఈ దీని యొక్క బ్యాగ్రౌండ్ అనేది మీకు నలుపు రంగులో ఉంటుంది .
  • దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది కదా ,ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్స్ చేసుకోవాలి నేను మొత్తం మీకు బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చెయ్యండి.
  • ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MY NAME LIVE WALLPAPER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 FEB 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

 

 

How to create name in this app :

మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు text for the 3D figure my name here అని చూపిస్తుంది అందులో మీరు ఏ పేరున అయితే త్రీడీ షేపులో అనిమేషన్ లాగా చేయాలి అనుకుంటున్నారో ఆ పేరుని టైప్ చేసి కింద మీకు ఓకే అనిపిస్తుంది ఆ ఓకే పైన ప్రెస్ చేయండి తర్వాత మీకు ఒక Glob వచ్చి అందులో మీ పేరు ఉంటుంది మీరు ఒక వేళ ఇందులో ఏమన్నా ఇంకా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మీకు కుడి వైపు పై భాగంలో కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేయండి ఇపుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. Set as live wallpaper
2. Record a video
3. edit your name
4. Settings
5. Read the app
6. Shareit
7. More free apps
8. Privacy policy
9. Exit
ఇందులో మీరు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to find other person current location
  2. Download free water theme for mobile

  3. how to create a whatsapp status video in our mobile

 

 

Options in this app :

ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న సెట్టింగ్స్ ఆప్షన్ మీద price చేశారంటే మీకు మళ్ళీ ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. Set as live wallpaper
2. Text
3. Select font style
4. Front colour
5. speed
6. font size
7. size
8. Record a video
9. Transparency
10. model
11. free mode
12. Read the app
13. Shareit
ఈ ఆప్షన్ లను ఉపయోగించి మీరు మీకు ఇంత ముందు సెట్ అయిన అనిమేషన్ ని మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు దాన్ని వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు స్టేటస్ లైవ్ వాల్ పేపర్ అని కనిపిస్తుంది కదా ప్రెస్ చేయండి మీకు మళ్లీ సెట్ వాల్ పేపర్ అని చూపిస్తుంది మీద ప్రెస్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు వాల్పేపర్ లాగా సెట్టింగ్ అయిపోతుంది.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

 

Info :
Version : 2.2
Downloads : 500000+ downloads
Updated on : 4feb 2019
Offered by : My Name Cube Apps
Released on : 27Mar 2016
permission : Microphone, storage , other.

 

 

FINALLY:

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best 3d name creation application in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *