mobile best application forever MUST TRY THIS APK
Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a mobile best application forever MUST TRY THIS APK so lets get start………
mobile best application forever MUST TRY THIS APK :
- ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ని ఎప్పటిలా కాకుండా కొంచెం స్పెషల్ గా వాడాలి అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే నేను ఈ రోజు చెప్పబోయే చిన్న ట్రిక్ వల్ల మీరు మీ మొబైల్ లో ఇంకొక మొబైల్ ని కూడా వాడుకోవచ్చు.
- ఇలా అంటే మీ మొబైల్ నార్మల్ స్కిన్ అలాగే ఉంటుంది అది కాకుండా మీ మొబైల్ పైన ఇంకొక చిన్న ఫోన్ వస్తుంది అంటే మీరు మీయొక్క మొబైల్ తో రెండు మొబైల్స్ వాడుకున్నట్లు గా మీకు ఉంటుంది.
- మీరు మీ మొబైల్ లో ఏ విధంగా పబ్జి గేమ్ ఆడతారో వాట్సప్ యూస్ చేస్తారు అలాగే ఫేస్బుక్ యూస్ చేస్తారు అదేవిధంగా మీరు ఆ కనిపించిన స్క్రీన్ అంటే చిన్న మొబైల్లో కూడా మీరు చేయవచ్చు మీరు ఏ విధంగా సెట్టింగ్ చేసుకుంటే మీ మొబైల్ లో వాడాలంటే రిప్లై మీ మొబైల్ మీ ఫ్రెండ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు.
We need any application :
- కానీ ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- తర్వాత ఆటోమేటిక్ గా మీ మొబైల్ పైన ఒక చిన్న స్క్రీన్ లాగా వస్తుంది చూడడానికి మీ మొబైల్ లో ఒక స్క్రీన్ లాగానే ఉంటుంది మీ మొబైల్ లో ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయి ఇందులో కూడా అదే అప్లికేషన్స్ ఉంటాయి .
- నీకు ఏదైనా కొత్త అప్లికేషన్ కావాల్సి వస్తే వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి అందులో కూడా ఒక ప్లేస్టోర్ ఉంటుంది కనుక మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో ఏ విధంగా యూస్ చేస్తారు అందులో కూడా అదే విధంగా మీరు వాడుకోవచ్చు .
- సో మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ బ్లాగులోని కింద అప్లికేషన్ యొక్క లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో VMOS VARTUAL ROOT ANDROID DOUBLE SYSTEM అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 425 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 23 Aug 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
- Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
About the application :
- ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కోసం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
- తర్వాత మీకు అప్లికేషన్ యొక్క స్క్రీన్ పైన మీరు ఈ అప్లికేషన్ ఎలా వాడుకోవచ్చు అని ఒక డెమో లాగా మీకు 4 స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది .
- మీరు వాటిని చేస్తూ వెళ్లాలి మీరు కావాలనుకుంటే ఆ స్క్రీన్ పైన చూసి మీరు అప్లికేషన్ ఎలా పాడను అనే వేసుకోవచ్చు లేదా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి కూడా నేర్చుకోవచ్చు.
- లేకపోతే మీ బ్లాగ్ చదివిన కూడా మీకు ఆటోమేటిగ్గా అర్థమైపోతుంది మీరు వాటన్నిటిని స్వైప్ చేసి వెళ్లిన తర్వాత మీకు చివరగా కింద డన్ అని కనిపిస్తుంది దాని పైన ప్రెస్ చేయండి.
CHECKOUT OUR SOME MORE ARTICLES :
amazing android launcher free in 2019
vinayaka chavithi photo editing with pics art free
how to check our mobile safe or not
remove any object in photo with this free photo editor
whatsapp new update nobody knows this
put your mobile safe with this free application
Give some allows :
- దాని తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ అసెంబ్లీ అని చెప్పేసి ఒక సింబల్ కనిపిస్తుంది కాని పైన ప్రెస్ చేయండి చేసిన వెంటనే మీకు అప్లికేషన్ లోడింగ్ స్టార్ట్ అవుతుంది.
- అది జీరో పర్సెంట్ నుంచి 100% వారికి మీరు అది మొత్తం కంప్లీట్ అయ్యేంతవరకు ఆగండి అప్పటివరకు మీరు అప్లికేషన్ నుండి బయటికి వెళ్ళకండి అలాగే కూడా చేయకండి .
- ఇది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ అనే ఒక లోడింగ్ స్టార్ట్ అవుతుంది అది కూడా కంప్లీట్ అయ్యేంతవరకు ఆగండి.
- మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ మొత్తం ఒకసారి చేంజ్ అయిపోతుంది.
- అంటే నీ మొబైల్ స్క్రీన్ ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం వెరైటీగా మీకు కనిపిస్తుంది అలాగే మీ మొబైల్ స్క్రీన్ పైన ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఒక బబుల్ అనేది కనిపిస్తుంది.
Use two screens in one screen :
- ఇప్పుడు మీరు ఆ bubble పైన ప్రెస్ చేశారు అనుకోండి మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ సైతం స్క్రీన్ పైన రావడం జరుగుతుంది.
- అందులో మీకు మధ్యలో ఒక ఐకాన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారని కొన్ని మీ మొబైల్ యొక్క నార్మల్ అయినది ఓపెన్ అవుతుంది.
- మీ మొబైల్ నెంబర్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీకు కనిపించే బలుపైన మీరు ఒకసారి టైప్ చేశారు అంటే అంటే ఒకసారి ట్రై చేశాను అంటే మీకు ఈ సెకండ్ స్క్రీన్ అంటే ఈ చిన్న మొబైల్ లాగా ఉంది కదా శ్రీను అది మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్న మాట.
- మీరు మీ మొబైల్ ని ఏ విధంగా పాడతారు స్త్రీలలో కూడా అదే విధంగా వాడుకోవచ్చు అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే మీకు అర్థమైపోతుంది అప్లికేషన్ ఎలా వాడుకోవచ్చు అని ఫ్రెంట్ అప్లికేషన్ యొక్క లాంగ్వేజ్ మాత్రం హిందీలో ఉంటుంది.
App info :
Version : 1.0.19
Updated on : 23 Aug 2019
Downloads : 100,000+ downloads
Offered by : VMOS App Cloner
Released on : 14 Jul 2019
App permissions :
1. Calendar :
read calendar events plus confidential information
2. Location
access approximate location (network- based)
access precise location (GPS and
network-based)
3. Microphone
record audio
4. Telephone
read phone status and identity
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….