download new movies free in your mobile
Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about download new movies free in your mobile
download new movies free in your mobile :
- ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎంత కొత్త మూవీ వచ్చినా కూడా అందరూ సినిమా థియేటర్ లోకి వెళ్లి చూస్తూ ఉంటారు కాకపోతే అందరికీ సినిమా థియేటర్ లో చూడడానికి టికెట్స్ అయితే దొరకవు .
- దొరికిన కూడా మనం ఇంట్లో కూర్చొని చూసే దానికే థియేటర్లో అక్కడ ఇక్కడ కిందా మీద పడి టికెట్ కొనుక్కొని చూసేదానికి చాలా తేడా ఉంటుంది .
- మీరు ఎంత కొత్త సినిమా అయినా సరే మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లోనే కూర్చొని ఏ విధంగా చూడొచ్చు అని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం .
- నేను ఈ రోజు చెప్పబోయే కనుక మీ మొబైల్లో ఉపయోగించాలంటే మీరు ఎంత కొత్త మూవీ అయినా సరే థియేటర్‌కు వెళ్లి చూడవలసిన అవసరం లేదు.
- మీరు సింపుల్‌గా మీ మొబైల్ లో ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీ మొబైల్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది .
- ఆ తర్వాత మీకు ఏ సినిమా కావాలి అంటే ఆ సినిమా అది కొత్తది అయినా సరే పాతదే అయినా సరే మీరు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు
We need any application ?
- ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో రకరకాల కేటగిరీలు అయితే ఉంటాయి .
- అంటే షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు లేక పోతే మూవీస్ కావచ్చు లేదా వెబ్ సిరీస్ కావచ్చు ఈ విధంగా మనకు చాలా రకాల కేటగిరీలో అయితే ఉంటాయి.
- అందులో మీకు నచ్చిన కేటగిరి అంటే ఉదాహరణకి మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు మూవీని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మూవీ కాటగిరీ లోకి వెళ్ళాలి వెళ్లిన తర్వాత అందులో మీకు నచ్చిన సినిమా మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి .
- లేకపోతే మీకు ఏదైనా స్పెషల్ గా ఒకటి మూవీ కోసం వెతుకుతున్న అయితే మీకు పైన ఒకటి కనిపిస్తుంది అందులో ఆ మూవీకు సంబంధించిన నేను టైప్ చేసిన సరే ఆ మూవీ మీకు కింద కనిపిస్తుంది.
- ఫ్రెండ్స్ మనం ముఖ్యమైన విషయం ఏమిటంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఈ అప్లికేషన్లో మీకు తెలుగు అయితే దొరకవు ఇందులో ఉండే మూవీస్ అన్ని లోనే ఉంటాయి.
- ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కావచ్చు నా అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో RANGO అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 10 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 july 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
- Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Options in the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
- తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఈ కింద కనిపించే కేటగిరీలు కనిపిస్తాయి.
- అవి ఏంటంటే
1. just added
2. movies
3. web series
4. short films
ఇప్పుడు మీరు ఎండలోకి మీకు నచ్చిన కేటగిరి లోకి వెళ్లి అందులో నేను చాలా మీకు నచ్చిన సినిమా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు . - మీకు మొదటి ఆక్షన్ లో ఏ కొత్త సినిమా వచ్చినా కూడా వాళ్ళు ఆడ్ చేయగానే మీకు అందులోనే కనిపిస్తూ ఉంటుంది అలాగే రెండవ దానిలో మీకు ఏమైనా పాత మూవీలు కావచ్చు.
- ఏదైనా కొత్త మూవీ డౌన్లోడ్ చేసుకోవడానికి 200 డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మూడోది వెబ్ సిరీస్ కి సంబంధించిన సినిమాలు ఉంటాయి అందులో కూడా చూసుకోవచ్చు .
- అలాగే ఎవరికైనా షార్ట్ ఫిలిం చూసే అలవాటు ఉన్నట్టు అయితే మీకు నాలుగు వాక్యాలు షార్ట్ ఫిలిం ఆక్షన్ ఉంటుంది అందరు నుంచి మీరు చూసుకోవచ్చు
CHECKOUT OUR SOME MORE ARTICLES :
how to put safe our mobiles from hackers
how to change background notificationbar free
whatsapp lock protects your whatsapp chats
how to check our mobile safety or not FREE
how to send more messages with click in whatsapp tricks
your mobile speaks whatsapp massage free
Usage of application :
అలాగే మీకు ఎడమవైపు పైభాగంలో 3 గీతలు కనిపిస్తాయి వాటిపైన ప్రత్యేక అనుకోండి మీకు ఆటోమేటిక్ గా ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
Movie Suggestion
NES
Recent List son 5
Watch Later List
Invite Friends
Privacy Policy
Chat season
With Admin
LCheck For Update ఇందులో నుండి ఎప్పుడు మీకు కనిపించే ఆప్షన్ లో మీకు నచ్చిన ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసి మీకు అవసరానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్ ని వాడుకోవచ్చు.
App info :
Version : 1.0
Updated on : 30 Aug 2019
Downloads : 10,000+ downloads
Offered by : A &P solution Itd
Released on : 30 Aug 2019
App permissions :
1. Location :
access approximate location (network based)
access precise location (GPS and
network-based)
2. Storage :
modify or delete the contents of your 3. SD card :
read the contents of your SD card
4. Other :
have full network access
prevent phone from sleeping
Play Install Referrer API
request install packages
receive data from Internet
control vibration
view network connections
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….