secret trick in mobile volume buttons must know
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about secret trick in mobile volume buttons must know
secret trick in mobile volume buttons must know :
- ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు వాట్సాప్ లో లేదా ఫేస్బుక్ లేదా షేర్ చాట్ ఎందులో అయినా సరే మన ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేస్తూ ఉంటారో అటువంటి చాటింగ్ చేయడానికి మొబైల్ కీప్యాడ్ ని ఓపెన్ చేసి అక్కడి నుంచి పనిచేస్తూ మనకి ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు మనం టైప్ చేసిన వాటిలోని మనం అక్కడికి ఇక్కడికి చాటింగ్ చేస్తూ ఉంటాము.
- అలాగే మనం అనుకోకుండా ఏదైనా టైప్ చేసిన వాడిని కావచ్చు లేకపోతే మొత్తం వాక్యమే కావచ్చు ఎవరైనా తప్పి పోయినట్లైతే అనుకోకుండా డిలీట్ అయిపోయిన అయితే మనం దాన్ని మల్ల తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది .
- ఫ్రెండ్స్ మనం దాన్ని మళ్ళీ టైపు చేయ వలసి ఉంటుంది ఈ రోజు నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
- ఈ అప్లికేషన్ ద్వారా మీకు టైపింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు అనుకోకుండా డిలీట్ అయిపోయిన కూడా దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకు రావచ్చు కంప్యూటర్ల మీద టైపు చేయ గలుగుతాము అదేవిధంగా ఇందులో కూడా ఉంటుంది.
We need any application :
- సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడానికి వాట్సాప్ ఫేస్బుక్ లో అయినా సరే ఈ విధంగా చాటింగ్ చేస్తూ ఉంటారు కదా .
- మీకు ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఉంటే మీరు కూడా ఈ అప్లికేషన్ పాడాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో సెట్టింగ్ చేసుకోవాలి .
- సెట్టింగ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ను ఏ విధంగా వాడాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు కింద ఇచ్చాను.
- ఇదే బ్లాగులో ఉంటాయి మీరు అక్కడ చదువుకొని అప్లికేషన్ ఏవిధంగా వాడాలి నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీ అక్క నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
- అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఎక్కడ వెళ్లి ఎక్కడో ఏదో వెతకాల్సిన అవసరం లేదు సమయం వృధా చేయకుండా ఇప్పుడు మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో Typing controls undo edits move cursur అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 3.8 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 2 jan 2020 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- తర్వాత మీరు ఇంత ముందు నేను చెప్పిన విధంగా అప్లికేషన్ వాడుకోవాలి అనుకుంటే అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది మీరు ఒక్కదాన్ని చూసుకుంటూ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి .
- ఎందుకంటే ఒక పర్మిషన్ కూడా మిస్ అయినా కూడా మీరు అప్లికేషన్ నేను చెప్పిన విధంగా వాడాలి ఏ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది. secret trick in mobile volume buttons must know
- అందరూ మీకు రెండు రకాల ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు మీకు కనిపించే మొదటి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి.
- దాని కోసం దాని పక్కన ఉండే బటన్ ను ప్రెస్ చేయండి ట్రై చేయండి అది అవుతుంది అని మనకు ఇంకొక పేజీ ఓపెన్ అయిపోతుంది.
- అందులో ఇప్పుడున్న డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ నుండి అది ఆఫ్‌లో ఉంటుంది అని సింపుల్‌గా చేసుకోవలసి ఉంటుంది మీరు ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేశారు.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
- best transparent play store app must use
- how to control your phone with your voice
- how to watch youtube in whatsapp simple trick
- best photo editor for making speak photo
- best play store app to control you from your mobile
- quick shortcut maker for mobile best application
After give some permissions :
- అలాగే ఇప్పుడు మీరు ఏ ఏ అప్లికేషన్లలో అయితే ఈ అప్లికేషన్ ను ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- దాని కోసం మీరేం చేయాలంటే మీకు కింద కనిపిస్తున్న ప్లీజ్ ట్రై చేశాను అంటే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది .
- ఇంత ముందు నేను చెప్పినట్టు ఈ అప్లికేషన్లో ఫుల్ గా ఉంటుందో అప్లికేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్ని ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీ లోకి రావడం జరుగుతుంది.
- అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని కనిపిస్తూ ఉంటాయి అంటే ఏ అప్లికేషన్ నెంబర్ సెట్టింగ్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ లో మీరు ఎవరికైనా చాటింగ్ చేయాలంటే ఏమైనా మెసేజ్ చేయాలంటే ఏమి టైప్ చేస్తూ ఉంటారు కదా. secret trick in mobile volume buttons must know
- ఎటువంటి తప్పు జరిగినా లేకపోతే మీరు అనుకోకుండా డిలీట్ చేసినా కూడా మళ్లీ వెనక్కి తప్పించగలరు అలాగే మీరు ఏదైనా తప్పు జరిగినా కూడా దానిని మీరు ఇక్కడ నుంచి ఆ విధంగా వెళ్లగలరు.
How to use this application :
- ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ యొక్క కుడి వైపు పై భాగంలో మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ లో ఉండే సెట్టింగ్స్ కూడా ఓపెన్ అయి పోతే అక్కడి నుంచి మీరు కావాలనుకుంటే అప్లికేషన్ యొక్క కలర్ కూడా మార్చవచ్చు.
- అంటే అప్లికేషన్ మీకు తెలుపు రంగులో ఉండే నలుపు రంగులో ఉండాలి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి ఆలోచన ఫ్రెండ్స్ అలాగే దానికి సంబంధించిన ఇంకా రెండు మూడు ఆప్షన్స్ కూడా అక్కడే ఉంటే మీరు అక్కడి నుంచి ఎలా ఉంటుందో ఆ విషయాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని యూస్-చేసుకో చిన్నమాట.
- సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మొబైల్ లోని వాల్యూమ్ బటన్ అయితే ఉంటాయి కదా రెండు ఒకటి పైకి ఒకటి కిందికి దూకింది బటన్ ప్రెస్ చేసి నప్పుడు టైపింగ్ అనేది ఒక సైడ్ వెళుతూ ఉంటుంది.
- అలాగే ఒకవేళ మీరు అనుకోకుండా ఏదైనా పదం కానీ ఏదైనా వాక్యం కానీ డిలీట్ చేసిన మీరు మళ్లీ వెనక్కి తెప్పించాలని మీరు పైన అయినా సరే కింద అయినా సరే నొక్కి పట్టుకుని అయితే ఆటోమేటిక్ గా అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్.
If you are this application :
- సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన మొబైల్ యొక్క దాగి ఉన్న సీక్రెట్ ట్రిక్ ప్లే చాలా మందికి తెలియదు మొబైల్ అయితే చాలామంది వాడుతూ ఉంటారు .
- కాకపోతే వాళ్ల మొబైల్ యొక్క సౌండ్ buttons లో దాగి ఉన్న చీకటి అనేది చాలా మందికి తెలియదు అనమాట మీక్కూడా తెలిసుండకపోవచ్చు మీరు ఈరోజు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
- ఒకవేళ మీకు తెలియకుండా ఈరోజు మీరు తెలుసుకున్నారు అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత యూస్ అయ్యే అవకాశం ఉందన్నమాట .
- ఎందుకంటే మన దగ్గర మొబైల్ ఉన్నప్పుడు అందులో కొన్ని మనకు తెలియని ఆప్షన్స్ ఉన్నట్లయితే అది మనకి చాలా ఇబ్బందిగా ఉంది అనమాట.
- ఎందుకంటే మన మొబైల్ యొక్క సౌండ్ సౌండ్ పెంచడానికి తగ్గించడానికి యూస్ చేస్తున్నా కాని దీన్ని కూడా చాలా కూల్ గా ఉంటుందన్న మాట అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి.
App info :
Version : 1.5.0
Updated on : 2 Jan 2020
Downloads : 50,000+ downloads
In-app purchases : F100.00 per item
offered by : Youssef Ouadban Tech
Released on : 19 Jul 2017
App permissions :
Other :
have full network access view network connections prevent phone from sleeping
Google Play billing service
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….