best play store app to control you from your mobile

0
360

best play store app to control you from your mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best play store app to control you from your mobile

 

 

best play store app to control you from your mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ సెట్ అయి ఉంటున్నాయి ఒక దగ్గర ఒక మొబైల్ కాదు రెండు మొబైల్స్ కూడా ఉంటున్నాయి.
  • వీటివల్ల ఏంటంటే మనం మన ఫ్యామిలీ తో కానీ లేక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో కానీ ఎక్కువ టైమ్ స్పెండ్ చెయ్ లేకపోతే మన మాట తో అలాగే మీరు స్టూడెంట్స్ అయితే మనం మన మొబైల్ ని చేతిలోకి తీసుకున్నాడు .
  • అయితే ఫేస్బుక్ వాట్సప్ లాంటిది ఓపెన్ చేస్తే అందులో ఎంత సమయం వేస్ట్ చేస్తే మనకు తెలియకుండా టైం అయిపోతుంది.
  • మనకు ఎటువంటి సిచువేషన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎదురైన అయితే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది అన్న మాట.
  • విధంగా మన మొబైల్ నుంచి మనకి మనమే control చేసుకో లేక పోతే దాని వల్ల మనమే నష్ట పోతామని మాటతో ఈరోజు మనం ఈ బ్లాగులో మొబైల్ నుంచి మనల్ని మనం ఏవిధంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
  • అనే దాని గురించి తెలుసుకుందాం ఈ అప్లికేషన్ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట.

 

 

We need any app :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ ని వాడకుండా ఉండలేకపోతున్నా రా మీ మొబైల్ నుంచి మీరు మీరు control చేసుకో లేక పోతున్నారా ఈరోజు నేను చెప్పబోయే ఈ బ్లాగు మరియు ఈ అప్లికేషన్ అంటే మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ ని ఒక సారి లాక్ చేసేసాడు అంటే తర్వాత మీ మొబైల్ ని మీరే ఓపెన్ చేయలేదు అలాగే లాక్ చేసి ఉంది అనమాట .
  • దానిలో మీరు టైం పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైం ఎంత వరకు మీ మొబైల్ ని మీరు కూడా యూస్ చేయలేదు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాలనుకుంటున్నారు కావచ్చు.
  • ఇప్పుడు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ బ్లాగులో కింది ఇస్తాను.
  • నేను అక్కడ చదువుకునే అప్లికేషన్లు సెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నిర్మించింది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు పిల్ల ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Detox Procrastination blocker : digital detox అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 17 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 july 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ ని మీరు ఏ విధంగా వాడుకోవాలో అప్లికేషన్ మీకు ఒక డెమో లాగా చూపిస్తుంది మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఎలా వాడుకోవచ్చు అని కూడా నేర్చుకోవచ్చు.
  • ఇది మీకు వీడియో లో కాకుండా ఒక పేజీ లాగా కనిపిస్తూ ఉంటుంది మీరు ఒక పేజీని పక్కకు జరుగుతుంది మీరు ఏ విధంగా చూసుకోవచ్చు.
  • అదేవిధంగా మీకు ఈ అప్లికేషన్లో ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని చెప్పి మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది.
  • ఆ పర్మిషన్ ఇంటికి ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క దానిలో మీరు సింపుల్గా బటన్ ని ఆన్ చేసి కూడా ఉంటుంది .
  • ఒక్కొక్క దాంట్లో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్ ఇవ్వడం కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేయొచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

quick shortcut maker for mobile best application

how to enable whatsapp dark mode

best photo editor nocrop photo editor

how to unkown call details with eyecon app

how to set auto outgoing call in our mobile

set 3D ringtone in your mobile with a small application

 

 

How to set the timing :

  • అప్లికేషన్లో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది మీకు మీకు అప్లికేషన్ లో కనిపించి మెయిన్ పేజీలో మీకు కొన్ని టైం కనిపిస్తూ ఉంటాయి .
  • అంటే ఇక్కడి నుంచి మీరు ఈ అప్లికేషన్లో టైమింగ్ సెట్ చేసుకోవాలి ఉంటుందన్నమాట మొత్తం సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు కింద నాలుగు వాయిదాల కనిపిస్తాయి.
  • అందులో నీకు కలవాలని అనిపిస్తుంది అలాగే తనపైన ప్రెస్ చేశారంటే ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయిపోతుంది నీ టైం స్టార్ట్ అయిన తర్వాత మీరు సెట్ చేసుకున్న టైం మొత్తం అయిపోయింది.
  • అంతవరకు మీ మొబైల్ లో ఎటువంటి యాక్టివిటీ మీరు చేయలేరు మీ మొబైల్ ని వాడే లేరు చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీ మొబైల్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాను.
  • చేసినది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ మీకే కాదు మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

 

 

 

 

What about calls ?

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో అప్లికేషన్ ని ఒకసారి ఆన్ చేశారంటే మీ మొబైల్ నుంచి ఎటువంటి అవుట్ గోయింగ్ కాల్ చేయలేదు కేవలం మీరు ఒకటే సారి అవుట్ గోయింగ్ కాల్ చేయగలుగుతారు.
  • రెండోసారి అవుట్ గోయింగ్ కాల్ చేయలేదు ఇన్కమింగ్ కాల్స్ మాత్రం ఎన్నో వస్తాయి మీరు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్ చేయవచ్చా అన్న మాట .
  • మీరు స్టూడెంట్స్ అయినట్లయితే మీరు మీ మొబైల్ ని ఈ విధంగా కంట్రోల్ చేయగలరా అప్పుడు మీ టైం వేస్ట్ కాదు.
  • మీరు మీ పరీక్షలకు సిద్ధం కూడా అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లైతే మీ మొబైల్ లో ఇటువంటి సెట్టింగ్ చేసి పట్టుకున్నారంటే మీకు చిన్న పిల్లలు కూడా మీ మొబైల్ ని కూడా చేయలేరు.
  • ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లలు మాత్రం మొబైల్ ని చేతిలో పట్టుకొని వదలడం లేదు ఎటువంటి మొబైల్ సెట్టింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా మీ మొబైల్ ని ఏం వాడాలి అన్న మాట అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి.

 

App info :
Version : 1.9.1
Updated on : 10 Jul 2019
Downloads : 500,000+ downloads
In-app purchases : 750.00 F200.00 per item
Offered by : For Innovation
Released on : 18 Sep 2015
App permissions :
Telephone :
read phone status and identity
Other :
Draw over other apps prevent phone from sleeping measure app storage space
Play Install Referrer API receive data from Internet Control vibration view network connections have full network access retrieve running apps Google Play billing service run at startup

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

best play store app to control you from your mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here