how to get details of any photo with image finder app
Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to get details of any photo with image finder app
how to get details of any photo with image finder app :
- ఒకసారి మన దగ్గర ఎవరిదైనా కేవలం ఫోటో మాత్రమే ఉంటుంది ఆ ఫోటో ని ఉపయోగించి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు.
- అసలు వాళ్ళ అలవాట్లు ఏమిటి ఈ విధంగా పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అనమాట.
- ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా వల్ల మనకు తెలిసి ఉండాలి అన్న మాట.
- మీ దగ్గర అవేమీ లేకుండా సరే కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ఫోటో మీ దగ్గర ఉన్నట్టయితే ఆ ఫోటో ని ఉపయోగించి వాళ్ల వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు అన్నమాట.
- అవును ఫ్రెండ్స్ మీరు ఆ ఫోటో ని ఒక చిన్న అప్లికేషన్లో కనుక వేసినట్టయితే వాళ్ళ పేరేమిటి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది.
We need any application :
- ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఈ విధంగా ఎవరి ఫోటో అయినా ఉన్నట్టయితే ఆ ఫోటో ని ఉపయోగించి వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు అదేవిధంగా వాళ్ళ అడ్రస్ ఈ విధంగా మీరు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం. నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
- ఈ చిన్న అప్లికేషన్ ని ఉపయోగించి మీరు చాలా సులభంగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
- అలాగే అప్లికేషన్‌కు సంబంధించిన లింకు ఈ బ్లాగులో చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
- ఫ్రెండ్షిప్ డే అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉండే ఫొటోస్ ని ఉపయోగించి ఎవరు వివరాలు అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడివైపు పైభాగంలో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి IMAGE FINDER REVER IMAGE SEARCH అని టైపు చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
- అప్లికేషన్ కిందనే మీకు అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
- మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్‌కు సంబంధించిన రేటింగ్ కూడా చాలా బాగుంది సో మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
- అదేమంత పెద్ద కష్టమైన పని కూడా ఏమీ కాదు చాలా సులభంగా అయితే అప్లికేషన్ ని మీరు వాడుకోవచ్చు.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to set a video ringtone with color call
how to convert android mobile to ios
download snack video app videos without watermark
how to download super funny ringtones
how to make call with unkown number any call
After download the application :
- ఫ్రెండ్స్ మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2, 3 పర్మిషన్ అడగడం జరుగుతుంది.
- వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్‌కు సంబంధించిన ఓపెన్ అయిపోతుంది ఈ అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ ఎందుకు అడుగుతుంది.
- అంటే మీ మొబైల్ లో ఒక గ్యాలరీ లో ఫొటోస్ ని తీసుకొని వచ్చి ఇక్కడ సరి చేయడానికి పర్మిషన్ అడుగుతుండు అన్నమాట తప్పకుండా అయితే ఇవ్వవలసి ఉంటుంది.
- ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీకు కుడివైపు కింది భాగంలో ఒక ప్లస్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అన్నమాట.
- మీ గ్యాలరీ లో నుండి ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ ఫోటో కి సంబంధించిన వివరాలు అన్నీ మనకు ఏవిధంగా తెలుస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం
How to use the application :
- ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని మీరు ఎంతవరకు కావలెనో అంతవరకు కూడా చేసుకోవచ్చు.
- మీరు వేరొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా మీరు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
- మొత్తానికి అయితే ఈ ఫోటో కి సంబంధించిన వివరాలు మనకు కావాలి అనుకుంటే ఫోటో కింద నీకు మధ్యలో ఒకసారి చెప్పటం కనిపిస్తుంది.
- దానిపైన ప్రెస్ చేయగానే ఈ సంబంధించిన ఏ వివరాలు అయితే ఇంటర్నెట్లో ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది.
- అలాగే వాళ్ళకు సంబంధించిన ఫేస్బుక్ కానీ వాళ్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ మనకు రావడం జరుగుతుంది అన్న మాట.
- ఈ విధంగా ఇచ్చిన అప్లికేషన్ ఉపయోగించి మీరు ఎవరు వివరాలను తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఎంత మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా అప్లికేషన్ షేర్ చేసుకోండి.
App info :
Version : 1.0
Updated on : 21 Mar 2020
Downloads : 5,000+ downloads
Download size : 4.72 MB
Offered by : cubbbixapps
Released on : 21 Mar 2020